సంగీతం::చక్రవర్తి రచన::దాసరి నారాయణరావ్ గానం::S.P.బాలు పల్లవి:: మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆ ఆ ఆ ఆ ఆ ఆ తారలు దిగి వచ్చిన వేళ..మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట..చెప్పాలి ఒక పాట పాడాలి చందమామతో ఒక మాట..చెప్పాలి ఒక పాట పాడాలి తారలు దిగి వచ్చిన వేళ..మల్లెలు నడిచొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళా..ఆ ఆ ఆ చరణం::1 ఊరంతా ఆకాశానా..గోరంత దివ్వెగా పిడికెడంత గుండెలోనా..కొండంత వెలుగుగా కనిపించే రంగులన్ని..సింధూరపు చీరెలా కనిపించని సిగ్గులన్ని..ముసుగేసిన మబ్బుగా కనిపించే రంగులన్ని..సింధూరపు చీరెలా కనిపించని సిగ్గులన్ని..ముసుగేసిన మబ్బుగా కనిపించే రంగులన్ని..సింధూరపు చీరెలా కనిపించని సిగ్గులన్ని..ముసుగేసిన మబ్బుగా నిలిచిపొమ్మని మబ్బుగా..కురిసిపోమ్మని వానగా విరిసిపొమ్మని వెన్నెలగా..మిగిలిపొమ్మని నా గుండెగా మిగిలిపొమ్మని నా గుండెగా.. చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు..నడిచొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళా..ఆ ఆ ఆ చరణం::2 నీలిరంగు చీకటిలో..నీలాల తారగా చూడనంత శూన్యములో..దొరకనంత ఆశగా వేటాడే చూపులన్ని..లోలోన ప్రేమగా వెంటాడే వలపులన్ని..కాబోయే పెళ్ళిగా వేటాడే చూపులన్ని..లోలోన ప్రేమగా వెంటాడే వలపులన్ని..కాబోయే పెళ్ళిగా చెప్పి పొమ్మని మాటగా..చేసి పొమ్మని బాసగా చూపి పొమ్మని బాటగా..ఇచ్చి పొమ్మని ముద్దుగా ఇచ్చి పొమ్మని ముద్దుగా చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు..నడిచొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళా..ఆ ఆ ఆ
సంగీతం::చక్రవర్తి రచన::వేటూరి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::కృష్ణ,శ్రీదేవి,సత్యనారాయణ,నాగభూషణం,కాంతారావు,పండరీబాయి, అల్లు రామలింగయ్య పల్లవి:: నా జీవన బృందావనిలో..ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు..విరబూసిన సమయంలో నా జీవన బృందావనిలో..ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు..విరబూసిన సమయంలో కనిపించె నీలో..కళ్యాణ తిలకం వినిపించె నాలో..కళ్యాణి రాగం ఏనాటిదో ఈ రాగము..ఏ జన్మదో ఈ బంధము ఏనాటిదో ఈ రాగము..ఏ జన్మదో ఈ బంధము చరణం::1 నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే మేను మేను సోకిన పాట వేణు గానమైపోతుంటే నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే మనసులో మధుర వయసులో యమున కలిసి జంటగా సాగనీ మన జవ్వనాల నవ నందనాల మధు మాస మధువులే పొంగనీ ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట..ఆడనీ ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట..ఆడనీ ఇదే రాసలీలా..ఇదే రాగడోలా ఇదే రాసలీలా..ఇదే రాగడోలా నా జీవన బృందావనిలో..ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు..విరబూసిన సమయంలో నా జీవన బృందావనిలో..ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు..విరబూసిన సమయంలో నా ప్రాణమంతా..నీ వేణువాయె పులకింతలన్నీ..నీ పూజలాయె ఏ యోగమో ఈ రాగమో ఏ జన్మదో ఈ బంధమో ఏ యోగమో ఈ రాగమో ఏ జన్మదో ఈ బంధమో చరణం::2 ఇంద్రధనస్సు పల్లకీలో చంద్రుడల్లె నువ్వొస్తుంటే నల్లమబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే ఇంద్రధనస్సు పల్లకీలో చంద్రుడల్లె నువ్వొస్తుంటే నల్లమబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే రాగల హరి అనురాగ నగరి రస రాజధాని నను చేరనీ శృంగార రాజ్య సౌందర్య రాణి పద రేణువై..చెలరేగనీ నింగి నేల కలిసిన చోట నిన్ను నేను పొందనీ నింగి నేల కలిసిన చోట నిన్ను నేను పొందనీ అదే రాసలీలా అదే రాగడోలా అదే రాసలీలా అదే రాగడోలా
సంగీతం::చళ్ళపళ్ళి సత్యం రచన::వేటూరిసుందరరామమూర్తి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::జయప్రద, రంగనాద్, కాంతారావు,దీప,రాజశ్రీ,రమాప్రభ,సాక్షి రంగారావు పల్లవి:: ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ.. ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ ఇదే ఇదే నేను..కోరుకుంది..ఈ..ఈ.. ఇలా ఇలా..చూడాలని ఉంది..ఈ..ఈ బిడియం మానేసి..నడుమున చెయ్ వేసి బిడియం మానేసి..నడుమున చెయ్ వేసి అడుగు అడుగు కలపాలని..ఉంది..ఈ..ఈ ఇదే ఇదే నేను..కోరుకుంది..ఈ..ఈ.. ఇలా ఇలా..చూడాలని ఉంది..ఈ..ఈ.. అహ..హా..ల..లా చరణం::1 నాలోన మ్రోగే ఈ వేళలోనా నీ లేత పరువాల వీణా ఈనాడు కురిసే నీ కళ్ళలోనా అనురాగ కిరణాల వానా తలపుల తెర తీసి వలపులు కలబోసి..ఈ..ఈ తలపుల తెర తీసి వలపులు కలబోసి ఒదిగి ఒదిగి ఉండాలని ఉంది..ఈ..ఈ ఇదే ఇదే నేను..కోరుకుంది..ఈ..ఈ ఇలా ఇలా..చూడాలని ఉంది..ఈ..ఈ బొమ్మలు మానేసి..రంగులు చిమ్మేసి బొమ్మలు మానేసి..రంగులు చిమ్మేసి కనుబొమ్మలు కలపాలనఉందీ..ఈ..ఈ ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ చరణం::2 మాటాడు బొమ్మ..మనసున్న బొమ్మ నీ ముందు నిలిచింది చూడు మురిపాలు కోరి..అలవోలే చేరి నీ చెంప మీటింది నేడు కలవరమేలేదా? కదలిక యే లేదా? కలవరమేలేదా? కదలిక యే లేదా? కలిసి ఊసులాడాలని..ఉందీ..ఈ..ఈ ఇదే ఇదే నేను..కోరుకుంది..ఈ..ఈ ఇలా ఇలా..చూడాలని ఉంది..ఈ..ఈ చరణం::3 ఎన్నెన్ని విరులో ఈ పాన్పు పైన..మన రాకకై వేచెనేమో ఎన్నెన్ని మరులో ఈ రేయిలోనా..మనకోసమే వేచెనేమో మనసులు శృతి చేసి..తనువులు జత చేసి మనసులు శృతి చేసి..తనువులు జత చేసి పగలు రేయి కలపాలని..ఉందీ..ఈ..ఈ ఇదే ఇదే నేను కోరుకుంది ఇలా ఇలా చూడాలని ఉందీ..ఈ..ఈ ఇదే ఇదే నేను కోరుకుంది ఇలా ఇలా చూడాలని ఉందీ..ఈ..ఈ
సంగీతం::M.S.శ్రీరాం రచన::రాజశ్రీ గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి పల్లవి:: అడుగుదామని ఉంది నిన్నొక మాట పెదవి దాటి రాకున్నది నా నోట తీయరాదా..సిగ్గు పరదా..ఎవరు లేరు కదా..ఆ.. అడుగుదామని ఉంది నిన్నొక మాట పెదవి దాటి రాకున్నది నా నోట ఇంతలోనే..అంతప్రేమ..కలిగె నెందుకనీ..ఈ.. అడుగుదామని ఉంది నిన్నొక మాట చరణం::1 పసిదానిగ నటీయించి..మది దోచావెందులకు? నేనెవరో తెలియకనే..నను పిలిచావెందులకు? ఇది ఏమి గడుసుతనం..ఇది ఏమి చిలిపితనం కాదు..పడుచుతనం..ఊ..ఊ.. అడుగుదామని ఉంది నిన్నొక మాట చరణం::2 మన పరిచయమొక కథగా..జరిగింది మొదటిరోజు ఆ పరిచయ ఫలితముగా..పెరిగింది ప్రేమ మోజు ఏనాటి అనుబంధమో..గతజన్మలో బంధమో ఎందుకీ స్నేహమో.. అడుగుదామని ఉంది నిన్నొక మాట పెదవి దాటి రాకున్నది నా నోట ఇంతలోనే..అంతప్రేమ..కలిగె నెందుకనీ..ఈ.. అడుగుదామని ఉంది నిన్నొక మాట
సంగీతం::M.S.శ్రీరాం రచన::రాజశ్రీ గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి పల్లవి:: జీవితాన మరువలేను..ఒకే రోజు ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ జీవితాన మరువలేము..ఒకే రోజు ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ చరణం::1 నిన్న చూడ నీవు నేను..ఎవరికెవరమో నేడు చూడ నీవు నేను..ఒకరికొకరిమే నిన్న చూడ నీవు నేను..ఎవరికెవరమో నేడు చూడ నీవు నేను..ఒకరికొకరిమే రేపు చూడు పెళ్ళినాడు..మనము ఏకమై ఓ ఓ ఓ ఓ ఓ కలసిపోదమే... జీవితాన మరువలేము..ఒకే రోజు ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ చరణం::2 నింగినుండి చెందమామ..తోంగి చూచేనే మధురమైన కలతలేవో..మనసుతెలిపెనే ఊహలన్నీ ఉరకలేసి..చిందులాడెనే ఓ..హో..మనసుపోంగెనే.. చరణం::3 తలపులందు తెలియరాని..వేడి వున్నదీ నేడుచూచి కన్నె మనసు..కరుగుతున్నదీ తలపులందు తెలియరాని..వేడి వున్నదీ నేడుచూచి కన్నె మనసు..కరుగుతున్నదీ కన్నె మనసు కరుగువేళ..బిడియమెందుకూ హో..ఓ..రాకు ముందుకూ.. జీవితాన మరువలేము..ఒకే రోజు ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ
సంగీతం::M.S.శ్రీరాం రచన::రాజశ్రీ గానం::P.B.శ్రీనివాస్ తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి పల్లవి:: ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా? ఆనాటి చెలిమి ఒక కల.. చరణం::1 మనసనేదే లేని నాడు..మనిషికేదీ వెల మనసనేదే లేని నాడు..మనిషికేదీ వెల మమతనేదే లేని నాడు..మనసు కాదది శిల ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ చరణం::2 చందమామే రాని నాడు..లేదులే వెన్నెల చందమామే రాని నాడు..లేదులే వెన్నెల ప్రేమనేదే లేని నాడు..బ్రతుకులే వెల వెల ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ చరణం::3 ఒక్కసారి వెనుక తిరిగి..చూసుకో జీవితం ఒక్కసారి వెనుక తిరిగి..చూసుకో జీవితం పరిచయాలు అనుభవాలు..గురుతు చేయును గతం ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ మనసులోని మమతలన్ని..మరచిపోవుట ఎలా?మరచిపోవుట ఎలా?
సంగీతం::సత్యం రచన::మైలవరపు గోపి గానం::P.సుశీల తారాగణం::మోహన్‌బాబు,జయసుధ,గుమ్మడి,ప్రభాకరరెడ్డి,గిరిబాబు పల్లవి:: శ్రీసత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా శ్రీసత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా నోచిన వారికి నోచిన..వరము చూసిన వారికి చూసిన..ఫలము శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా చరణం::1 స్వామిని పూజించే..చేతులె చేతులటా ఆ మూర్తిని దర్శించే..కనులే కన్నులటా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ స్వామిని పూజించే..చేతులె చేతులటా ఆ మూర్తిని దర్శించే..కనులే కన్నులటా తన కథ వింటే ఎవ్వరికైనా..జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా చరణం::2 ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ...ఆ..ఆ..ఆ..ఆ ఏ వేళైన ఏ శుభమైనా..కొలిచే దైవం ఈ దైవం ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ ఏ వేళైన ఏ శుభమైనా..కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం..ప్రతి ఇంటికి దైవం..ఉ శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా చరణం::3 అర్చన చేద్దామా మనసు..అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల..కడదామా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ అర్చన చేద్దామా మనసు..అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల..కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు..ఇమ్మని కోరేమా..ఆ శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ..మంగళమనరమ్మ కరములు జోడించి..శ్రీ చందనమలరించి మంగళమనరే శ్రీ సుందరముర్తికి..వందనమనరమ్మ
లలలలల్లల్లాలా..లాలలాలలా.. తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా ఏ ఊరు ఏ వాడా..చందమామా ఈ గూడు చేరావే..చందమామా తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా ఏ ఊరు ఏ వాడా..చందమామా ఈ గూడు చేరావే..చందమామా చరణం::1 రూపం చూస్తే దీపమని..లోకం తెలియని పాపవని ఎట్టా నీతో చెప్పేది..చెప్పక ఎట్టా దాచేది ఏమి చిత్రమే ఇదీ..చందమామా ఎంత చోద్యమే ఇదీ..చందమామా తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా ఏ ఊరు ఏ వాడా..చందమామా ఈ గూడు చేరావే..చందమామా చరణం::2 చేరే తీరం ఏదైనా..పయనించేదీ ఒక పడవ ఎవరికి ఎవరో నిన్నటికి ఏమౌతామో రేపటికి బదులు పలకవే నువ్వు..చందమామా పలకలేవులే నువ్వు..చందమామా తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా ఏ ఊరు ఏ వాడా..చందమామా ఈ గూడు చేరావే..చందమామా Dharmaatmudu--1983 Music::Satyam Lyrics::Mailavarapu Gopi Singer's::K.J.Yesudasa CAST::Krishnamraju ,Jayasudha,VijayaSanthi :::
mm hu hu hu mm hu hu hu mm hu hu hu lalalalallallaalaa..laalalaalalaa..
takadhimi takadhimitOm..deenee tassaadiyyaa ee ooru ee vaaDaa..chandamaamaa ee gooDu cheeraave..chandamaamaa takadhimi takadhimitOm..deenee tassaadiyyaa ee ooru ee vaaDaa..chandamaamaa ee gooDu cheeraave..chandamaamaa :::1 roopam chooste deepamani..lOkam teliyani paapavani eTTaa neetO cheppedi..cheppaka eTTaa daachedi eemi chitrame idee..chandamaamaa enta chOdyame idee..chandamaamaa takadhimi takadhimitOm..deenee tassaadiyyaa ee ooru ee vaaDaa..chandamaamaa ee gooDu cheeraave..chandamaamaa :::2 chere teeram eedainaa..payanincheedee oka paDava evariki evarO ninnaTiki eemautaamO repaTiki badulu palakave nuvvu..chandamaamaa palakalevule nuvvu..chandamaamaa takadhimi takadhimitOm..deenee tassaadiyyaa ee ooru ee vaaDaa..chandamaamaa ee gooDu cheeraave..chandamaamaa
సంగీతం::సత్యం రచన::మైలవరపు గోపి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::జయసుధ, కృష్ణంరాజు,విజయశాంతి. పల్లవి: : ఓ గోపెమ్మో..ఇటు రావమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో ఓ క్రిష్టయ్యో..రాను పోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో ఓ గోపెమ్మో..ఇటు రావమ్మో చరణం::1 సొగసే నీ అలకలు కూడా సొగసే ఓ ముద్దుల గుమ్మా ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే తెలుసే ఇది రోజూ ఉండే వరసే చిరు చీకటి పడితే కౌగిట చేరగ తపించి తపించి పోతావే? న్యాయము కాదిది..సమయము కాదిది న్యాయము కాదిది..సమయము కాదిది గోపెమ్మో..ఇటు రావమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో ఓ కృష్టయ్యో..రాను పోవయ్యో..ఓ చరణం::2 మదిలో తొలిరాతిరి తలపే మెదిలే నిను చూస్తూ ఉంటే ఎదలో కోరిక తళుక్కు తలుక్కు మంటుంటే ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ మురిపము తీరగ హుళక్కి హుళక్కి అంటయే నమ్మవే నా చెలి..నమ్మకమేమిటి? నమ్మవే నా చెలి..నమ్మకమేమిటి? గోపెమ్మో..మ్మ్..ఇటు రావమ్మో..మ్మ్ ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో ఓ కృష్టయ్యో..రాను పోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో ఓ గోపెమ్మో..హా.రాను పోవయ్యో ఓ గోపెమ్మో..హాహా..రాను పోవయ్యో Dharmaatmudu--1983 Music::Satyam Lyrics::Mailavarapu Gopi Singer's::S.P.Baalu,P.Suseela CAST::KrishnamRaju ,Jayasudha,VijayaSanthi ::: O gOpemmO..iTu raavammO ee daasuni tappu danDamtO sari..manninchavammO ee daasuni tappu danDamtO sari..manninchavammO O krishnayyO..raanu pOvayyO nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO O gOpemmO..iTu raavammO :::1 sogase nee alakalu kooDaa sogase O muddula gummaa ee okasaariki chiraaku paraaku paDabOke teluse idi rOjoo unDE varase chiru cheekaTi paDite kaugiTa cheraga tapinchi tapinchi pOtaave? nyaayamu kaadidi..samayamu kaadidi nyaayamu kaadidi..samayamu kaadidi gOpemmO..iTu raavammO ee daasuni tappu danDamtO sari..manninchavammO
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO O kRshnayyO..raanu pOvayyO..O :::2 madilO toliraatiri talape medile ninu choostoo unTe edalO kOrika taLukku talukku manTunTe ipuDe ee sarasaalannee ipuDe ee muchchaTalannee muripamu teeraga huLakki huLakki anTaye nammave naa cheli..nammakamemiTi? nammave naa cheli..nammakamemiTi? gOpemmO..mm..iTu raavammO..mm ee daasuni tappu danDamtO sari..manninchavammO ee daasuni tappu damDamtO sari..manninchavammO O kRshnayyO..raanu pOvayyO nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO O gOpemmO..haa..raanu pOvayyO O gOpemmO..haahaa..raanu pOvayyO