సంగీతం: K.V.మహదేవన్
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::S.P.Raajaaraam
తారాగణం::కృష్ణ,K..సత్యనారాయణ,జగ్గయ్య,అల్లురామలింగయ్య,శ్రీదేవి,జానకి,S.వరలక్ష్మీ.
పల్లవి::
నడిచే ఓ అందమా..పరుగే నీ పందెమా
పండగంటి పడుచువాణ్ణి..ఎండకంటి చూపువాణ్ణి
అంటుకోవు..జంటకావు..పంతమా..ఆ ఆ ఆ ఆ
నడిచే...ఓ అందమా..ఆ ఆ ఆ
నడకే నా అందము..పరుగే నీ కోసము..ఊ
మల్లెపూల మనసుదాన్ని..వెన్నెలంటి చిన్నదాన్ని
అంటుకుంటే..అంతులేని..తాపము..ఊ..ఊ..ఊ
నడకే...నా అందము..ఊ
చరణం::1
నీ అడుగుల్లో..హంసధ్వని రాగమున్నది
అది నీకూ నాకూ..ఏక తాళమైనది
నీ అడుగుల్లో..హంసధ్వని రాగమున్నది
అది నీకూ నాకూ..ఏక తాళమైనది
నీ పలుకుల్లో..పడుచుదనం పల్లవైనది
అది నాలో నీలో..వలపు వెల్లువైనది
నీ పలుకుల్లో..పడుచుదనం పల్లవైనది
అది నాలో నీలో..వలపు వెల్లువైనది
చూపుల సుడివడి..అడుగులు తడబడి..ఈ
చూపుల సుడివడి..ఈ..అడుగులు తడబడి..ఈ
మనసులు ముడిపడితే..అందమూ రాగబంధము
నడిచే ఓ అందమా..ఆ..ఆ..నడకే నా అందము..ఊ
చరణం::2
నీ పిలుపుల్లో అష్టపదుల..వలపులున్నవి
నవమోహన వేణువులై..అవి పలుకుతున్నవి
నీ పిలుపుల్లో అష్టపదుల..వలపులున్నవి
నవమోహన వేణువులై..అవి పలుకుతున్నవి
నీ చూపులలో వెన్నెల..మునిమాపులున్నవి
అవి ఎండలలో విరిమల్లెల..దండలైనవి
నీ చూపులలో వెన్నెల..మునిమాపులున్నవి
అవి ఎండలలో విరిమల్లెల..దండలైనవి
అడుగులు దూరమై..ఎడదలు చేరువై
అడుగులు దూరమై..ఎడదలు చేరువై
వయసులు గుడికడితే..అందమూ ప్రేమబంధము
నడిచే ఓ అందమా..ఆ ఆ ఆ ఆ..పరుగే నీ పందెమా
మల్లెపూల మనసుదాన్ని..వెన్నెలంటి చిన్నదాన్ని
అంటుకుంటే..అంతులేని..తాపము..ఆ
లలాలలాలలా..లలాలలాలలా..ఆఆ
Samajaniki Savaal--1979
Music::K.V.Mahaadevan
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela.
Film Directed By::S.P.Raajaaraam
Cast::Krishna,K.Satyanaaraayana,Jaggayya,Alluraamalingayya,Sreedevi,Jaanaki,S.Varalakshmii.
:::::::::::::::::::::::::::::::::::::
naDichE O andamaa..parugE nee pandemaa
panDaganTi paDuchuvaaNNi..enDakanTi choopuvaaNNi
anTukOvu..janTakaavu..pantamaa..aa aa aa aa
naDichE...O andamaa..aa aa aa
naDakE naa andamu..parugE nee kOsamu..uu
mallepoola manasudaanni..vennelanTi chinnadaanni
anTukunTE..antulEni..taapamu..uu..uu..uu
naDakE...naa andamu..uu
::::1
nee aDugullO..hamsadhvani raagamunnadi
adi neekuu naakuu..Eka taaLamainadi
nee aDugullO..hamsadhvani raagamunnadi
adi neekuu naakuu..Eka taaLamainadi
nee palukullO..paDuchudanam pallavainadi
adi naalO neelO..valapu velluvainadi
nee palukullO..paDuchudanam pallavainadi
adi naalO neelO..valapu velluvainadi
choopula suDivaDi..aDugulu taDabaDi..ii
choopula suDivaDi..ii..aDugulu taDabaDi..ii
manasulu muDipaDitE..andamuu raagabandhamu
naDichE O andamaa..aa..aa..naDakE naa andamu..uu
::::2
nee pilupullO ashTapadula..valapulunnavi
navamOhana vENuvulai..avi palukutunnavi
nee pilupullO ashTapadula..valapulunnavi
navamOhana vENuvulai..avi palukutunnavi
nee choopulalO vennela..munimaapulunnavi
avi enDalalO virimallela..danDalainavi
nee choopulalO vennela..munimaapulunnavi
avi enDalalO virimallela..danDalainavi
aDugulu dooramai..eDadalu chEruvai
aDugulu dooramai..eDadalu chEruvai
vayasulu guDikaDitE..andamuu prEma bandhamu
naDichE O andamaa..aa aa aa aa..parugE nee pandemaa
mallepoola manasudaanni..vennelanTi chinnadaanni
anTukunTE..antulEni..taapamu..aa
lalaalalaalalaa..lalaalalaalalaa..aaaaa