సంగీతం::చెళ్ళపిళ్ళి సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
Film Directed By::Nandamoori Ramesh
తారాగణం::N.T.R,రజనికాంత్,గుమ్మడి,సత్యనారాయణ,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,సారథి,సాక్షిరంగారావు,అంజలిదేవి,అన్నపూర్ణ,జయమాలిని,విజయలక్ష్మీ,రాధ,సాలుజ,శుభాషిణి.
పల్లవి::
చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత మహాదేవా..కాదంటావా?
కొవ్వుముదిరినోళ్ళకు కొమ్ములిరగ్గొడతాను..గురుదేవా ఔనంటావా?
అరె బచ్చా అరె కచ్చా అరె లుచ్చా అరె తుచ్చా
చరణం::1
తేలును చంపాలంటే..చెప్పే చాలు
పామును చంపాలంటే..కర్రే చాలు
తేలును చంపాలంటే..చెప్పే చాలు
పామును చంపాలంటే..కర్రే చాలు
నిలువెల్ల విషమున్న..మీలాంటి నీచులను
మనుషుల్లా కనిపించే..మీలాంటి బూచులను
కొట్టాలంటే చాలు..చిట్టి చిటకెనవేలు
అరె బచ్చా అరె కచ్చా అరె లుచ్చా అరె తుచ్చా
చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత మహాదేవా..కాదంటావా?
కొవ్వుముదిరినోళ్ళకు కొమ్ములిరగ్గొడతాను..గురుదేవా ఔనంటావా?
చరణం::2
అసలైన పెళ్ళికొడుకు..వచ్చాడురా
అడుగులకు మడుగులొత్తి..సేవ చేయరా
అసలైన పెళ్ళికొడుకు..వచ్చాడురా
అడుగులకు మడుగులొత్తి..సేవ చేయరా
ఊదరా బాకాలు..కొట్టరా బాజాలు
పట్టరా హారతులు..వెయ్యరా తలంబ్రాలు
జరిగింది కల్యాణం..ముందుంది వైభోగం
చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత మహాదేవా..కాదంటావా..మ్మ్
Taigar--1979
Music::T.Challapilli Satyam
Lyrics::D.C.NarayanaReddi
Singer's::S.P.Baalu
Film Directed By::Nandamoori Ramesh
Cast::N.T.R.Rajanikaanth,Gummadi,PrabhaakarReddi,SatyanaaraayaNa,Alluraamalingayya,Saarathi,SaakshiRangaaRao,Raadha,Saluja,Anjalidevi,Jayamaalini,Annapoorna,Subhaashini.
:::::::::::::::::::::::::::
chEsukonna vaaLLaku chEsukonnanta mahaadEvaa..kaadanTaavaa?
kovvumudirinOLLaku kommuliraggoDataanu..gurudEvaa ounanTaavaa?
are bachchaa are kachchaa are luchchaa are tuchchaa
::::1
tElunu champaalanTE..cheppE chaalu
paamunu champaalanTE..karrE chaalu
tElunu champaalanTE..cheppE chaalu
paamunu champaalanTE..karrE chaalu
niluvella vishamunna..meelaanTi neechulanu
manushullaa kanipinchE..meelaanTi boochulanu
koTTaalanTE chaalu..chiTTi chiTakenavElu
are bachchaa are kachchaa are luchchaa are tuchchaa
chEsukonna vaaLLaku chEsukonnanta mahaadEvaa..kaadanTaavaa?
kovvumudirinOLLaku kommuliraggoDataanu..gurudEvaa ounanTaavaa?
::::2
asalaina peLLikoDuku..vachchaaDuraa
aDugulaku maDugulotti..sEva chEyaraa
asalaina peLLikoDuku..vachchaaDuraa
aDugulaku maDugulotti..sEva chEyaraa
Udaraa baakaalu..koTTaraa baajaalu
paTTaraa haaratulu..veyyaraa talambraalu
jarigindi kalyaaNam..mundundi vaibhOgam
chEsukonna vaaLLaku chEsukonnanta mahaadEvaa..kaadanTaavaa..mm