Wednesday, April 15, 2015

వయ్యారి భామలు-వగలమారి భర్తలు--1982సంగీతం::రాజన్-నాగేంద్ర 
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Kattaa Subbaa Rao
తారాగణం::N.T.రామారావు,కృష్ణ,కాంతారావు,రావుగొపాలరావు,అల్లురామలింగయ్య,పండరీబాయి,S.వరలక్ష్మీ,రతి-అగ్నిహోత్రి,శ్రీదేవి,రాధిక   

పల్లవి::

యవ్వనమంతా..ఆ..నవ్వుల సంతా..ఆ
నవ్విన జంటే..ఏ..నందన మంటా..ఆ
నీ కన్నే వెన్నెలై..నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..సాగే సంసారం 
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..సాగే సంసారం  

యవ్వనమంతా..ఆ..నవ్వుల సంతా..ఆ
నవ్విన జంటే..ఏ..నందన మంటా..ఆ
నీ కన్నే వెన్నెలై..నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..సాగే సంసారం 
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..సాగే సంసారం  
యవ్వనమంతా..ఆ..నవ్వుల సంతా..ఆ 

చరణం::1

నీలగిరి కొండల్లో..నెమలిగా పుట్టాలి
నీలగగనాలలో..ఉరుమునై రావాలి

చంద్రగిరి కోనల్లో..వెన్నెలై రావాలి
జాబిల్లి మంచుల్లో..జాజినై నవ్వాలి..ఈ
హా..ఆ నవ్వు నా కంటికే దివ్వెగా నువ్వుగా నవ్వగా

యవ్వనమంతా..ఆ..నవ్వుల సంతా..ఆ
నవ్విన జంటే..నందన మంటా
నీ కన్నే వెన్నెలై..నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..సాగే సంసారం 
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..సాగే సంసారం  

చరణం::2

నీ భావశిఖరంలో..భాషనై పొంగాలి..ఈ
నీ రాగ హృదయంలో..కవితనై కదలాలి..ఈ
ఆ..లలలలా లలలలా లలలలా 

ఆ కవిత నా బ్రతుకై..అలరారు వేళల్లో
ఆరారు ఋతువుల్లో..కోయిలలు పాడాలి..ఈ
హా..ఆ కోయిలే కోరికై గుండెలో పాడగా..పండగా


యవ్వనమంతా..అ..నవ్వుల సంతా..ఆ
నవ్విన జంటే..ఏ..నందన మంటా..ఆ

నీ కన్నే వెన్నెలై..నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..సాగే సంసారం 
లలలలలాల..లలలలలా..లలలాలాలలలాలాల

Vayyaari Bhamalu-Vagalamaari Bhartalu--1982
Music::S..Raajan-Naagendra
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::P.Suseela,S,P,Baalu
Cast::N.T.Ramaarao,Krishna,Kaantaarao,RaavugopaalRao,Alluraamalingayya,Ratiagnihotri,Pandariibaayi,S.Varalakshmi,Sreedevi,Raadhika.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

yavvanamantaa..aa..navvula santaa..aa
navvina janTE..E..nandana manTaa..aa
nii kannE vennelai..naa choopE chukkalai
ii rEyi andaalu aareyyamannaadi..saagE samsaaram 
ii rEyi andaalu aareyyamannaadi..saagE samsaaram  

yavvanamantaa..aa..navvula santaa..aa
navvina janTE..E..nandana manTaa..aa
nii kannE vennelai..naa choopE chukkalai
ii rEyi andaalu aareyyamannaadi..saagE samsaaram 
ii rEyi andaalu aareyyamannaadi..saagE samsaaram  
yavvanamantaa..aa..navvula santaa..aa 

::::1

neelagiri konDallO..nemaligaa puTTaali
neelagaganaalalO..urumunai raavaali

chandragiri kOnallO..vennelai raavaali
jaabilli manchullO..jaajinai navvaali..ii
haa..aa navvu naa kanTikE divvegaa nuvvugaa navvagaa

yavvanamantaa..aa..navvula santaa..aa
navvina janTE..nandana manTaa
nii kannE vennelai..naa choopE chukkalai
ii rEyi andaalu aareyyamannaadi..saagE samsaaram 
ii rEyi andaalu aareyyamannaadi..saagE samsaaram  

::::2

nii bhaavaSikharamlO..bhaashanai pongaali..ii
nii raaga hRudayamlO..kavitanai kadalaali..ii
aa..lalalalaa lalalalaa lalalalaa 

aa kavita naa bratukai..alaraaru vELallO
aaraaru RtuvullO..kOyilalu paaDaali..ii
haa..aa kOyilE kOrikai gunDelO paaDagaa..panDagaa


yavvanamantaa..a..navvula santaa..aa
navvina janTE..E..nandana manTaa..aa

nii kannE vennelai..naa choopE chukkalai
ii rEyi andaalu aareyyamannaadi..saagE samsaaram 
lalalalalaala..lalalalalaa..lalalaalaalalalaalaala

స్వయంకృషి--1987


సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు ,S.జానకి 
Film Directed By::K.V.Swanath
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,సుమలత,సర్వదమన్ బెనర్జీ,చరణ్ రాజ్,P.L.నారాయణ,మాస్టర్ అర్జున్,మాస్టర్ సురేష్

పల్లవి::

ఓహో..ఆహా..ఆఆ 
లాలలా..ఆ..ఆహాహా..ఆ
పారాహుషార్..ఆఆఆ..పారాహుషార్
పారాహుషార్..ఆఆఆ..పారాహుషార్ 
తూరుపమ్మ దక్షిణమ్మ..పడమరమ్మ ఉత్తరమ్మ  
తూరుపమ్మ దక్షిణమ్మ..పడమరమ్మ ఉత్తరమ్మ
పారాహుషార్..ఆఆఆ..పారాహుషార్ 
అంబారి ఏనుగునెక్కి..అందాల మా యువరాజు
అంబారి ఏనుగునెక్కి..అందాల మా యువరాజు
ఊరేగుతూ వచ్చెనమ్మ...పారాహుషార్
పారాహుషార్..ఆఆఆఅ..పారాహుషార్

చరణం::1

తుంటరి కన్నయ్య వీడు..ఆగడాల అల్లరి చూడు
తూరుపమ్మ...ఆ..పారాహుషార్
దుందుడుకు దుండగీడు..దిక్కుతోచనీడు
దక్షిణమ్మ..ఆఆ..పారాహుషార్
పాలు పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు
పడమరమ్మ..ఆ..పారాహుషార్
జిత్తులెన్నో వేస్తాడమ్మ..జిత్తులెన్నో వేస్తాడమ్మ 
దుత్తలు పడదోస్తాడమ్మ
ఉత్తరమ్మ ఉత్తరమ్మ..ఆ..పారాహుషార్
పారాహుషార్..ఆఆఆ..పారాహుషార్..ఆ

చరణం::2

రేయురంగు మేనివాడు..వేయునామాల వాడు 
తూరుపమ్మ..ఆ..పారాహుషార్
ఏమూలన నక్కినాడో..ఆనవాలు చిక్కనీడు
దక్షిణమ్మ..ఆ..పారాహుషార్
ఓ ఓ ఓ ఓ ఓ..హో హో
నోరార..రా..రా..రారా..అన్నా..ఆ 
మొరాయించుతున్నాడమ్మా..ఆ
ఆ..పడమరమ్మ..పారాహుషార్..ఆ

ముక్కుతాడు కోసేయాలి..ముట్టెపొగరు తీసేయాలి
ముక్కుతాడు కోసేయాలి..ముట్టెపొగరు తీసేయాలి
ఉత్తరమ్మ..ఆ..పారాహుషార్
పారాహుషార్..ఆఆఅ..పారాహుషార్..ఆ

చరణం::3

నీలాటిరేవుకాడ నీలమేఘ శ్యాముడు చూడ
అమ్మో..ఓఓఓఓ..ఓయమ్మో
నీలాటిరేవుకాడ నీలమేఘ శ్యాముడు చూడ
సల్లనైన ఏటినీరు..సలసలమరిగిందమ్మ
అమ్మో..ఓఓఓఓ..ఓయమ్మో
సెట్టుదిగని సిన్నోడమ్మ..బెట్టువదలకున్నాడమ్మ
సెట్టుదిగని సిన్నోడమ్మ..బెట్టువదలకున్నాడమ్మ
అమ్మమ్మో..ఓఓఓఓఓ..ఓయమ్మో..ఓఓఓ
జట్టు కట్ట రమ్మంటుంటే పట్టుదొరకక ఉన్నాడమ్మ
అమ్మో ఓయమ్మో..ఓ..అమ్మమ్మో ఓయమ్మో
తూరుపమ్మ దక్షిణమ్మ..పడమరమ్మ ఉత్తరమ్మ
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
పారాహుషార్..ఆ..పారాహుషార్..ఆ
పారాహుషార్..ఆఆఆ..పారాహుషార..ఆ

Swayam Krushi--1987
Music::Rameshnayudu
Lyrics::Vetoorisundararammoorti
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::K.V.Swanath
Cast::Chiranjeevi,Sumalata,Vijayasaanti,Sarawdaman Benarji,Charanraj,P.L.Narayana,Mastar Arjun,Mastar Suresh.

:::::::::

OhO..aahaa..aaaaa 
laalalaa..aa..aahaahaa..aa
paaraahushaar..aaaaaaaa..paaraahushaar
paaraahushaar..aaaaaaaa..paaraahushaar 
toorupamma dakshiNamma..paDamaramma uttaramma  
toorupamma dakshiNamma..paDamaramma uttaramma
paaraahushaar..aaaaaaaa..paaraahushaar 
ambaari Enugunekki..andaala maa yuvaraaju
ambaari Enugunekki..andaala maa yuvaraaju
oorEgutoo vachchenamma...paaraahushaar
paaraahushaar..aaaaaaaaaa..paaraahushaar

::::1

tunTari kannayya veeDu..aagaDaala allari chooDu
toorupamma...aa...paaraahushaar
dunduDuku dunDageeDu..dikkutOchaneeDu
dakshiNamma..aaaaa..paaraahushaar
paalu perugu unDaneeDu pOkiri gOpayya chooDu
paDamaramma..aa..paaraahushaar
jittulennO vEstaaDamma..jittulennO vEstaaDamma 
duttalu paDadOstaaDamma
uttaramma uttaramma..aa..paaraahushaar
paaraahushaar..aaaaaaaa..paaraahushaar..aa

::::2

rEyuranMgu mEnivaaDu..vEyunaamaala vaaDu 
toorupamma..aa..paaraahushaar
Emoolana nakkinaaDO..aanavaalu chikkaneeDu
dakshiNamma..aa..paaraahushaar
O O O O O..hO hO
nOraara..raa..raa..raaraa..annaa..aa 
moraayinchutunnaaDammaa..aa
aa..paDamaramma..paaraahushaar..aa

mukkutaaDu kOsEyaali..muTTepogaru teesEyaali
mukkutaaDu kOsEyaali..muTTepogaru teesEyaali
uttaramma..aa..paaraahushaar
paaraahushaar..aaaaaaa..paaraahushaar..aa

::::3

neelaaTirEvukaaDa neelamEgha SyaamuDu chooDa
ammO..OOOO..OyammO
neelaaTirEvukaaDa neelamEgha SyaamuDu chooDa
sallanaina ETineeru..salasalamarigindamma
ammO..OOOO..OyammO
seTTudigani sinnODamma..beTTuvadalakunnaaDamma
seTTudigani sinnODamma..beTTuvadalakunnaaDamma
ammammO..OOOOO..OyammO..OOO
jaTTu kaTTa rammanTunTE paTTudorakaka unnaaDamma
ammO OyammO..O..ammammO OyammO
toorupamma dakshiNamma..paDamaramma uttaramma
toorupamma dakshiNamma paDamaramma uttaramma
paaraahushaar..aa..paaraahushaar..aa
paaraahushaar..aaaaaaaa..paaraahushaara..aa

గ్యాంగ్ లీడర్--1991
సంగీతం::బప్పీలహరి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రావ్‌గోపాలరావు,సుమలత,మురళిమోహన్. 

పల్లవి::

పాలా బుగ్గా..ఇదిగో పట్టు 
ఇంకో ముద్దు..ఇక్కడ పెట్టు 
జారే పైటా..చప్పున పట్టు 
దక్కాలంటే..తాళి కట్టు 
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు 
లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా 
కామన్ ప్రేమను భామను ముగ్గులోకి దించాలా 
ఐ లవ్ యు..నా మంత్రం 

చరణం::1 

కంట్లో కధేమిటంట వంట్లో కసేమిటంట 
ఎత్తేయి...బావుటా 
నిన్నే నిలేసుకుంట నీతో పెనేసుకుంట 
లేదోయి...అలసట 
పిల్ల సరేను అంటే మళ్లీ సరగామంటా 
లాగించు...ముచ్చటా 
ఈడే వీలాసమంటా తోడై కులసాగుంటా 
సిగ్గే...చిటపటా 
హా హా హో హో..హా హే హా హా 
త్తై తక్ త్తై తక్ త్తై తక్ తాళమే వెయ్యాలా 
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా 
ఐ లవ్ యు..నా మంత్రం 
పాలా బుగ్గా..ఇదిగో పట్టు 
ఇంకో ముద్దు..ఇక్కడ పెట్టు 
జారే పైటా..చప్పున పట్టు 
దక్కాలంటే..తాళిని కట్టు 
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు 

చరణం::2 

నాలో వసంత గాలి నీలో 
వయస్సు వేడి రేగే జంటగా 
ఏదో తుఫాను రేగి నాలో 
ఊయ్యాలలూగి నీలో కలవగా 
నాలో శివాలు రేపే నిన్నే 
సవాలు చేసే అందం పండగా 
షోకే సలాము చేసే నీకే 
గూలాము కానీ దమ్మే దండగా 
హా హా హో హో..హా హే హా హా 
త్తై తక్ త్తై తక్ త్తై తక్ తాళమే వెయ్యాలా 
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా 
ఐ లవ్ యు..మన మంత్రం 
పాలా బుగ్గా..ఇదిగో పట్టు 
ఇంకో ముద్దు..ఇక్కడ పెట్టు 
అరే జారే పైటా..చప్పున పట్టు 
దక్కాలంటే..తాళిని కట్టు 
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు

గ్యాంగ్ లీడర్--1991సంగీతం::బప్పీలహరి
రచన::వీటూరి 
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రావ్‌గోపాలరావు,సుమలత,మురళిమోహన్. 

పల్లవి::

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శ్రుతిమీరే
సుఖమయ ఋతువుల మధువునడిగిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శ్రుతిమీరే
సుఖమయ ఋతువుల మధువునడిగిన

చరణం::1  

ఉదయం చుంబన సేవనం
మధ్యాహ్నం కౌగిలి భోజనం
సాయంత్రం పుష్ప నివేదనం 
రాతిరివేళల మహనైవేద్యం
మనసు మనసుల సంగమం
తనువుకు తనువే అర్పణం
తొలి వలపుల సంతర్పణం
మరెందుకాలస్యం  
నయమారా దరిచేరా బిగువేరా
సరసకు రారా వీరా ధీరా 

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

చరణం::2  

నీవేలేని నేనట నీరేలేని ఏరట
కాలాలన్నీ కౌగిట మదనుని 
శరముల స్వరముల విరియగ
తారా తారా సందున ఆకాశాలే అందునా
నీకు నాకు వంతెన..ఆ
అమాస వెన్నెలలో..
పరువాన స్వరవీణ మృదుపాణి
సరస మధురలయ లావణి పలికిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శ్రుతిమీరే
సుఖమయ ఋతువుల మధువునడిగిన  

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

గ్యాంగ్ లీడర్--1991సంగీతం::బప్పీలహరి
రచన::భువనచంద్ర
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రావ్‌గోపాలరావు 

పల్లవి::

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి

చరణం::1

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగమహరాజుకి సొంతం
హో తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె

చరణం::2

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
  
Gang Leade--1991
Music:: Bappi Lahari
Lyrics::bhuvanachandra
Singer;s::S.P.Baalu,KS.Chitra
Cast::Chiranjeevi,Vijayasaanti,RaoGopaalarao.

:::

vana vana velluvaye
konda kona thullipoye
cheliya choopule chilipi 
jallulai menu thakagaa
yedho yedho yedho hai

vana vana velluvaye
konda kona thullipoye
priyuni swaasale pilla 
gaalulai momu thakagaa
yedho yedho yedho hai

:::1

chakkani chekkili chindhe 
andhapu gandham
pakkana cherina magamaharaajuki 
sontham
hoo tholakari chitapata 
chinukulalo makarandham
chitthadi putthadi nelakane 
aanandham
chigurutaakulaa chaliki onukuthoo 
cheliya cheragaa
yedho yedho yedho hai

vana vana velluvaye
konda kona thullipoye

:::2

okariki okarai hathukupoyina velaa
odilo regenu yedho theliyani jwaalaa
musirina cheekatilo chiru gaalula golaa
bigisina kougita kariginchenu paruvaalaa
kalavarinthale palakarimpulai
padhunu meeragaa
yedho yedho yedho hai

vana vana velluvaye
konda kona thullipoye
cheliya choopule chilipi 
jallulai menu thakagaa
yedho yedho yedho hai

vana vana velluvaye
konda kona thullipoye
priyuni swaasale pilla 
gaalulai momu thakagaa
yedho yedho yedho hai