సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::గోపి
గానం::S.P.బాలు,రమణ
తారాగణం::చిరంజీవి,సుహాసిని,రాజేంద్రప్రసాద్,నారాయణరావ్.
పల్లవి::
Happy new year...Friends
welcome welcome new year..good bye old year
నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
మంచి తెస్తావని... మంచి చేస్తావని...
welcome welcome new year
good bye old year
welcome welcome new year
good bye old year
వచ్చే వచ్చే new year happy new year
వచ్చే వచ్చే new year happy new year
మా చెంత నిలిచి కన్నీరు తుడిచి
సుఖశాంతులివ్వు తరతత్తత్తర
చరణం::1
ప్రతి డైరీలోనూ ప్రతి పేజీలోనూ
హాయిగా సాగిపో గురుతుగా ఉండిపో
చల్లగ దీవించూ మా కోరిక మన్నించూ
ఈ ఏటికన్న పై ఏడు మిన్న
పోయింది చేదు రావాలి తీపి హ హ హ హ
హేహేహే happy new year
wish you happy new year
good bye old year
wish you happy new year
good bye old year
కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం
కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం
లాలాలలాల లాలాలలాల లాలాలలాల తరతత్తత్తరం
నీ కోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం
new year లాలాల లాలలల
లాలలల్ల లాలలల్ల
new year లాలాల లాలలల
లాలలల్ల లాలలల్ల
లాల్లలాల్లలాల్లల లాల్లలాల్లలాల్లల
పా రపప్పప్ప పాపపా
తరత్త తరత్త తరత్త తరత్త...
లాలల్లలలా లాలలలా...
లాలల్లలలా లాలలలా...
చరణం::2
దొరికింది మాకు సరికొత్త స్నేహం
నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో
వెన్నెలై సాగిరా గుండెలో ఉండిపో
స్నేహాలు లేక ఏముంది జగతి
స్నేహాలలోనే దాగుంది ప్రగతి
హ హ హ హ హెహే...యా
నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం
welcome welcome new year
good bye old year
welcome welcome new year
good bye old year
కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం
కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం
లాలాలలాల లాలాలలాల లాలాలలాల
తరత్తత్తరం..హే..యా..