Tuesday, April 02, 2013

జయభేరి--1959 ...మాండ్:::రాగం



























సంగీతం::పెండ్యాల 
రచన::మల్లాది
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని, అంజలీదేవి, S.V.రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి
మాండ్:::రాగం 

పల్లవి:

ఊహూహూహూ..ఊహుహు హుహుహు

నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా
నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా

తానే మధుకలశమని..మనసే నందనమని
మువ్వలతో నవ్వులతో..మోమోటముగా కులికి

నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::1

చుక్క..చుక్క..
చుక్కల కన్న తానే చక్కనిదాన నన్నదిరా
ఆ..హ..ఆ..ఆ..హ..ఆ..

చుక్కల కన్న తానే చక్కనిదాననన్నదిరా
ఉహ్..చక్కని సామీ..
చక్కని సామీ..ఈ..అని పక్కన జేరి..పలుకరించి

నీదాన నన్నదిరా..అహహ..నిన్నే నమ్మిన చిన్నదిరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జయభేరి--1959:::కల్యాణి:::రాగం





























సంగీతం::పెండ్యాల 
రచన::మల్లాది
గానం::ఘంటసాల, P. B. శ్రీనివాస్, రఘునాథ పాణీ  
తారాగణం::అక్కినేని, అంజలీదేవి, S.V. రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి
కల్యాణి:::రాగం  

పల్లవి:

ఆ..దిననన తానా
ఆ...ఆ...ఆ..రి..నన

మది శారదా దేవి మందిరమే
మది శారదా దేవి మందిరమే
కుదురైన నీమమున కొలిచేవారి
మది శారదా దేవి మందిరమే 
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ

చరణం 1:

రాగ భావమమరే గమకముల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
రాగ భావమమరే గమకముల
రాగ భావమమరే గమకముల
రాగ భావమమరే గమకముల

నాద సాధనలే దేవికి పూజా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాద సాధనలే దేవికి పూజా
నాద సాధనలే దేవికి పూజా
నాద సాధనలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాద సాధనలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాద సాధనలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాద సాధనలే దేవికి పూజా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాద సాధనలే..దేవికి పూజా

తరళతానములే..హారములౌ
ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఉ 
తరళతానములే..హారములౌ
తరళతానములే..హారములౌ
తరళతానములే..హారములౌ

సరిస రిసరిస నిసనిస గరిగ సనిదనిరిగ రిగ
మగమనిదని రిగ రిగ గమగ మగమనిదని
రిగ రిగ సమగదమనిదని రిగ రిగ
రిగ రిమగదపనిస రిగ రిగ
సరిసని నిసనిద పమగరిస
నిసనిదప మగరిస రిప
గరినిదప గరిససద
గరిగగరిని గరిగ నిరిని
నిగనిరిని నిగనిరిని
నిగనిరిని నిగనిగనిరిని
మగ మమగ దపమగ నిదపమపగ
సనిదపమగ గరిసనిస నిసనిదప సనిదపమగ

తరళతానములే హారములౌ
వరదాయిని కని గురుతెరిగిన
మన మది శారదా దేవి మందిరమే
కుదురైన నీమమున కొలిచేవారి
మది శారదా దేవి మందిరమే
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ

జయభేరి--1959






























సంగీతం::పెండ్యాల 
రచన::ఆరుద్ర 
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని, అంజలీదేవి, S.V. రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి

పల్లవి:: 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే 
సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే 

రాగానికి లాస్యం చేసి
భావానికి జీవం పోసి 
రాగానికి లాస్యం చేసి
భావానికి జీవం పోసి 
నాట్యాన లోకాలేలేము
మాసరి మేమేగా 

సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే 

చరణం::1 

కాకతి సామ్రాజ్య లక్ష్మి రుద్రమ్మదేవి 
అరిభయంకర కడ్గధారణే నేను 

అలనాటి పలనాటి వరబాలచంద్రుల 
శౌర్యప్రతాపాల సారమే నేను 
ననుమించి నన్నొంచగల ధీరులెవరు 
పరమ మాహేశ్వరుడు పాల్గురితోమన్న 
పలుకులల్లిన వీరగాథలే నేను 

మురిపించు శృంగారి మువ్వపురి క్షేత్ర్యయ్య 
పదకవితలో మధురభావమే నేను 
కవి కోకిలల మంజుగానమే నేను 
కవి సింహముల చండగర్జనే నేను 

చరణం::2 

నవ్యభావాల్ జీవనదులుగా ఉప్పొంగ మణులు 
పండే తెలుగు మాగాణమే మేము 
జాణు తెనుగే మేము జాతి ఘనతే మేము 
జాణు తెనుగే మేము జాతి ఘనతే మేము 
ఇక దిగ్విజయ యాత్ర సాగించమా..ఆ
జగమెల్ల మార్మోగ జయభేరి మ్రోగించమా..ఆ 
జయభేరి జయభేరి జయభేరి మ్రోగించమా..ఆ