సంగీతం::చక్రవర్తి
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
Film Directed By::V.Madhusudhana Rao
తారాగణం::శోభన్‌బాబు,రంగనాథ్,జగ్గయ్య,M.ప్రభాకర్ రెడ్డి,అల్లురామలింగయ్య,శరత్‌బాబు,ప్రసాద్‌బాబు,రాళ్ళపల్లి,రతి, సుమలత, అంజలిదేవి,కవిత,
పల్లవి::
చిగురాకులలో..ఒక చిలకమ్మ
చిగురాకులలో..ఒక చిలకమ్మ
నీ చెంతను వాలింది..గిలిగింతలు కోరింది
ఆశలే తెలుసుకో..మనసులో నిలుపుకో
ఆశలే తెలుసుకో..మనసులో నిలుపుకో
చిగురాకులలో..ఒక చిలకమ్మా..ఆ
చరణం::1
పొద్దుపొడుపు తోటలో..ముద్దబంతి పూసింది
మూగ కళ్ళ ఊసులో..ముచ్చటంత దాచింది
పొద్దుపొడుపు తోటలో..ముద్దబంతి పూసింది
మూగ కళ్ళ ఊసులో..ముచ్చటంత దాచింది
రేకు రేకులో నీ పేరే..రాసిపెట్టుకున్నది
లేక లేక నీ గుండెల్లో..గూడు కట్టుకున్నది
అందుకో అన్నది..అందుకే ఉన్నది
అందుకో అన్నది..అందుకే ఉన్నది
చిగురాకులలో..ఒక చిలకమ్మ
నీ చెంతను వాలింది..గిలిగింతలు కోరింది
ఆశలే తెలుసుకో..మనసులో నిలుపుకో
ఆశలే తెలుసుకో..మనసులో నిలుపుకో
చిగురాకులలో..ఒక చిలకమ్మా..ఆ ఆ ఆ
చరణం::2
కలల కలవరింతలో..కనులు కతలు చెప్పాలి
మాట రాని వేళలో..మనసులొకటి కావాలి
కలల కలవరింతలో..కనులు కతలు చెప్పాలి
మాట రాని వేళలో..మనసులొకటి కావాలి
తోడు నీడగా నీ ఒడిలో..కోటి కలలు పండని
ప్రేమ సీమకు ఈ వేళా..మేలుకొలుపు పాడని
ఆశలే పొంగనీ..బాసలే తీరనీ
ఆశలే పొంగనీ..బాసలే తీరనీ
చిగురాకులలో..ఒక చిలకమ్మ
నీ చెంతను వాలింది..గిలిగింతలు కోరింది
ఆశలే తెలుసుకో..మనసులో నిలుపుకో
ఆశలే..ఏఏ..తెలుసుకో..మనసులో నిలుపుకో
చిగురాకులలో..ఒక చిలకమ్మా..ఆ ఆ ఆ
Jeevita Ratham--1981
Music::Chakravarti
Lyrics::Mailavarapu Gopi
Singer::P.Suseela
Film Directed By::Madhusoodhana Rao
Cast::SobhanBabu,Ranganaath,M.Prabhakar Reddi,Jaggayya,Saratbabu,
Alluramalingayya,Prasaadbaabu,Raallapalli,Rati,Sumalata,Anjalidevi,kavita
:::::::::::::::::::::::::
chiguraakulalO..oka chilakamma
chiguraakulalO..oka chilakamma
nee chentanu vaalindi..giligintalu kOrindi
aaSalE telusukO..manasulO nilupukO
aaSalE telusukO..manasulO nilupukO
chiguraakulalO..oka chilakammaa..aa
::::1
poddupoDupu tOTalO..muddabanti poosindi
mooga kaLLa uusulO..muchchaTanta daachindi
poddupoDupu tOTalO..muddabanti poosindi
mooga kaLLa uusulO..muchchaTanta daachindi
rEku rEkulO nee pErE..raasipeTTukunnadi
lEka lEka nee gunDellO..gooDu kaTTukunnadi
andukO annadi..anMdukEunnadi
andukO annadi..andukE unnadi
chiguraakulalO..oka chilakamma
nee chentanu vaalindi..giligintalu kOrindi
aaSalE telusukO..manasulO nilupukO
aaSalE telusukO..manasulO nilupukO
chiguraakulalO..oka chilakammaa..aa
::::2
kalala kalavarintalO..kanulu kathalu cheppaali
maaTa raani vELalO..manasulokaTi kaavaali
kalala kalavarintalO..kanulu kathalu cheppaali
maaTa raani vELalO..manasulokaTi kaavaali
tODu neeDagaa nee oDilO..kOTi kalalu panDani
prEma seemaku ii vELaa..mElukolupu paaDani
aaSalE ponganee..baasalE teeranee
aaSalE ponganee..baasalE teeranee
chiguraakulalO..oka chilakamma
nee chentanu vaalindi..giligintalu kOrindi
aaSalE telusukO..manasulO nilupukO
aaSalE..EE..telusukO..manasulO nilupukO
chiguraakulalO..oka chilakammaa..aa aa aa