సంగీతం::J.V.రాఘవులు రచన::మైలవరపు గోపి గానం::S.P.బాలు P.సుశీల పల్లవి:: మావ కూతురా నీతో మాటున్నదీ పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ చాటున్నది మావ కూతురా..ఆ ఆ ఓ ఓ
వగలమారి బావయ్యా..రభస చెయ్యకు పగలు రాత్రి లేకుండా దారి కాయకు నువ్వు దారి కాసి నలుగురిలో అలుసు సేయకూ నా పరువు తీయకూ వగలమారి బావయ్యా..ఆ..ఓ..ఆ.ఆ చరణం::1 యాతమెక్కుదామన్న నీ ఊసే అరకదున్నుతూవున్న నీ ధ్యాసే యాతమెక్కుదామన్న నీ ఊసే అరకదున్నుతూవున్న నీ ధ్యాసే పూలు ముడవబోతున్నా నీ ఊసే నే చల్ల చిలకబోతున్నా..ఆధ్యాసే..ఓఓఓ మావ కూతురా నీతో మాటున్నదీ పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ చాటున్నది మావ కూతురా..ఆ ఆ ఓ ఓ చరణం::2 పగలంతా కోరికలతో తెలవారే రేయేమో పగటి కలలు సరిపోయే పగలంతా కోరికలతో తెలవారే..హాయ్ రేయేమో పగటి కలలు సరిపోయే వలపేమో నీ చెంతకు తరిమిందీ పాడు సిగ్గేమో పగ్గమేసి లాగిందీ..ఓఓఓ మావ కూతురా నీతో మాటున్నదీ పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ చాటున్నది మావ కూతురా..ఆ ఆ ఏ ఓ ఓ
Mana Uri Katha--1976
Music::J.V.Raaghavulu
Lyric's::Mailavarapu GOpi Singer's::Baalu Suseela maava kooturaa neetO maaTunnadee paDuchu guMDe nee poMdae kOrutunnadi nuvvu avunaMTae jonnachaenu chaaTunnadee..ee chaaTunnadi maava kooturaa..aa aa O O
vagalamaari baavayyaa..rabhasa cheyyaku pagalu raatri laekuMDaa daari kaayaku nuvvu daari kaasi nalugurilO alusu saeyakoo naa paruvu teeyakoo vagalamaari baavayyaa..aa..O..aa.aa ::1 yaatamekkudaamanna nee UsE arakadunnutoovunna nee dhyaasE yaatamekkudaamanna nee UsE arakadunnutoovunna nee dhyaasE poolu muDavabOtunnaa nee UsE nE challa chilakabOtunnaa..aadhyaasE..OOO maava kooturaa neetO maaTunnadee paDuchu guMDe nee poMdae kOrutunnadi nuvvu avunaMTae jonnachaenu chaaTunnadee..ee chaaTunnadi maava kooturaa..aa aa O O ::2 pagalantaa kOrikalatO telavaarE rEyEmO pagaTi kalalu saripOyE pagalantaa kOrikalatO telavaarE..haay rEyEmO pagaTi kalalu saripOyE valapEmO nee chentaku tarimindii paaDu siggEmO paggamEsi laagindii..OOO maava kooturaa neetO maaTunnadee paDuchu guMDe nee poMdae kOrutunnadi nuvvu avunaMTae jonnachaenu chaaTunnadee..ee chaaTunnadi maava kooturaa..aa aa E O O
సంగీతం::ఆదినారాయణరావు రచన::దాశరథి గానం::రామకృష్ణ పల్లవి:: శ్యామ సుందరా..ప్రేమ మందిరా నీ నామమే వీనుల..విందురా నీ నామమే వీనుల..విందురా శ్యామసుందరా చరణం::1 అణువణువు నీ ఆలయమేరా..నీవే లేని చోటు లేదురా అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటు లేదురా నీవని నేనని లేనే లేదూ..నీకు నాకు బేధమే లేదు శ్యామ సుందరా..ఆ..ప్రేమ మందిరా చరణం::2 సుఖ దుఖాలకు నిలయం దేహం..ఈ దేహము పై ఎందుకు మోహం అహము విడిచితే ఆనందమురా..అన్నిట మిన్నా అనురాగమురా భక్త తుకారాం బోధలు వింటే..తొలిగిపోవును శోకమురా..ఆ.. శ్యామ సుందరా..ప్రేమ మందిరా చరణం::3 సాధన చేయుమురా నరుడా..సాధ్యము కానిది లేదురా సాధన చేయుమురా నరుడా..సాధ్యము కానిది లేదురా అలవాటైతే విషమే అయినా..హాయిగా తాగుట సాధ్యమురా హాయిగ తాగుట సాధ్యమురా.. సాధన చేయుమురా నరుడా..సాధ్యము కానిది లేదురా కాల సర్పమును మెడలో దాల్చి..పూల మాలగా తలచ వచ్చురా పూల మాలగా తలచ వచ్చురా.. ఏకాగ్రతతో ధ్యానము చేసి..లోకేశ్వరునే చేరవచ్చురా లోకేశ్వరునే చేరవచ్చురా.. దాస తుకారాం తత్వ బోధతో..తరించి ముక్తిని పొందుమురా తరించి ముక్తిని పొందుమురా.. సాధన చేయుమురా నరుడా..సాధ్యము కానిది లేదురా చరణం::4 ఓ ఓ ఓ ఓ ఓ హోయ్..హోయర హోయ హోయ్యా..హ్హొహ్హోయ్.. ఓ ఓ ఓ ఓ ఓ..హోయ్..హోయర హోయ హోయ్యా అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు..హొహోయ్ అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు దొడ్డమానులను కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా..కదల్చగలదా చిన్న చీమలకు చక్కెర దొరుకును..గొప్ప మనిషికి ఉప్పే కరువు..ఉప్పే కరువు అణకువ కోరే తుకారామునీ మనసే దేవుని మందిరము..మనసే దేవుని మందిరము హోయ్..అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు..హొహోయ్ అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు
హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా పడవెళ్ళిపోతోందిరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ పడవెళ్ళొపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారేదిరా ఈ జీవితము కెరటాల పాలాయెరా పడవెళ్ళిపోతోందిరా..ఆ ఆ ఆ హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా చరణం::5 తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే ఆ పాండురంగడున్నాడురా..ఆ ఆ ఆ నీ మనసు గోడు వింటాడురా..ఆ ఆ నీ భారమతడే మోసేనురా ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా..పడవెళ్ళిపోతోందిరా..ఆ ఆ ఆ చరణం::6 బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు ఇది శాశ్వతమని తలచేవురా..ఆ ఆ ఆ నీవెందుకని మురిసేవురా..ఆ ఆ నువు దరిచేరే దారి వెతకరా ఓ మానవుడా హరినామం మరువవొద్దురా పడవెళ్ళిపోతుందిరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా
సంగీతం::సత్యం రచన::దాశరధి గానం::S.P.బాలు,P.సుశీల,కోరస్ తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,జయమాలిని,హలం పల్లవి:: చిటపటా చినుకులూ..మనకోసం కురిసాయీ అవి మనలోన ఏవో..ఆశలు రేపాయి ఉరుములూ మెరుపులూ..మనలాగే కలిసాయి అవి మనలోన ఏవో..ఆశలు రేపాయి చిటపటా..అ ఆ ఆ..చినుకులూ..అ ఆ ఆ.. మనకోసం కురిసాయీ..
చరణం::1 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఈ చలిగాలి ఎంతో..అల్లరిది అది నా పైట చెంగే..లాగిందీ ఈ చలిగాలి ఎంతో..అల్లరిది అది నా పైట చెంగే..లాగిందీ ఆ..వెచ్చనీ కౌగిలీ..పైటగా చేసుకో గాలినీ వాననూ..జంటగా తెలుసుకొ చిటపటా..అ ఆ ఆ..చినుకులూ..అ ఆ ఆ.. మనకోసం కురిసాయీ.. చరణం::2 నే చూడంది చూసా..ఈనాడు ఆ చూసింది నాదే..ఏనాడు నే చూడంది చూసా..ఈనాడు ఆ చూసింది నాదే..ఏనాడు..హే అంటగా చూడకూ..సిగ్గులో ముంచకు అందుకో వలపులూ..పంచుకో తలపులు ఉరుములూ..అ ఆ ఆ..మెరుపులూ..అ ఆ ఆ మనలాగే..కలిసాయి అవి మనలోన ఏవో..ఆశలు రేపాయి చిటపటా..అ ఆ ఆ..చినుకులూ..అ ఆ ఆ.. మనకోసం కురిసాయీ..మనకోసం కురిసాయీ Agent Gopi--1978 Music::Satyam Lyrics::Daasarathi Director:: KSR Das Singer's::S.P.Baalu,S.Suseela Chorus CAST::Krishna, Jayaprada,Padmanabham,Prabhakar Reddy,Jayamaalini,halam. ::: chiTapaTaa chinukuluu..manakOsam kurisaayii avi manalOna EvO..ASalu rEpaayi urumulU merupulU..manalaagE kalisaayi avi manalOna EvO..ASalu rEpaayi chiTapaTaa..a A A..chinukuluu..a A A.. manakOsam kurisaayii..
:::1 aa aa aa aa aa aa aa aa ii chaligaali entO..allaridi adi naa paiTa chengE..laagindii ii chaligaali entO..allaridi adi naa paiTa chengE..laagindii aa..vechchanii kougilii..paiTagaa chEsukO gaalinii vaananU..janTagaa telusuko chiTapaTaa..a A A..chinukuluu..a A A.. manakOsam kurisaayii.. :::2 nE chUDandi chUsaa..iinaaDu A chUsindi naadE..EnaaDu nE chUDandi chUsaa..iinaaDu A chUsindi naadE..EnaaDu..hE anTagaa chUDakU..siggulO munchaku andukO valapulU..panchukO talapulu urumulU..a A A..merupulU..a A A manalaagE..kalisaayi avi manalOna EvO..ASalu rEpaayi chiTapaTaa..a A A..chinukuluu..a A A.. manakOsam kurisaayii..manakOsam kurisaayii