Tuesday, September 18, 2007

సప్తపది--1981

సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

taaraagaNam::K.V.సోమయాజులు,సవిత,గిరీష్,అల్లు రామలింగయ్య,రమణమూర్తి,సాక్షి రంగారావు 

pallavi:: 

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువన పాలిని
కుంకుమ రాగ శోభిణీ కుసుమ బాణ సంశోభిణీ
మౌన సుహాసిని గాన వినోదిని భగవతీ పార్వతీ దేవీ

!!అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ!!

శ్రీహరి ప్రణయాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి
శ్రీహరి ప్రణయాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి
శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని
శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని
ధనలక్ష్మి! ధాన్యలక్ష్మి! ధైర్యలక్ష్మి! విజయలక్ష్మి!!
ధనలక్ష్మి! ధాన్యలక్ష్మి! ధైర్యలక్ష్మి! విజయలక్ష్మి!!
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
సకలభోగ సౌభాగ్యలక్ష్మీ శ్రీ మహాలక్ష్మి దేవీ !!

!!అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ!!

ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారిణే
ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారిణే
శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే
శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
వరదే అక్షర రూపిణే శారదే దేవీ !!

!!అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ!!

వింధ్యాటవీ వాసినే !!యోగసంధ్యా సముద్భాసినే!!
సింహాసన స్థాయినే దుష్టహరరమ్హక్రియా శాలినే
విష్ణుప్రియే సర్వలోకప్రియే సర్వనామప్రియే ! ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణే!! దుష్కర్మవారిణే !
హే విలంబిత కేశ పాశినే !
మహిష మర్దన శీల మహిత గర్జన లోల!!
భయదనర్తన కేళికే !కాళికే !దుర్గమాగమదుర్గ వాసినే దుర్గే దేవీ!
!!

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ!!

సప్తపది--1981

సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.జానకి
దర్శకత్వం::K.విశ్వనాథ్
తారాగణం::రామమూర్తి,సబిత,రవికాంత్  

పల్లవి:: 

భామనే..సత్య భామనే
సత్య భామనే..సత్య భామనే
సత్య భామనే..సత్య భామనే
వయ్యారి ముద్దుల..వయ్యారి ముద్దుల
సత్యా భామనే..సత్య భామనే 

చరణం::1

భామనే పదియారువేల కోమలులందరిలోనా
భామనే పదియారువేల కోమలులందరిలో
లలనా చెలియా..మగువా సఖియా
రామరో గోపాలదేవుని..ప్రేమను దోచినదాన
రామరో గోపాలదేవుని..ప్రేమను దోచిన 
సత్య భామనే..సత్యా భామనే 

చరణం::2

ఇంతినే చామంతినే..మరుదంతినే విరిబంతినే 
ఇంతినే చామంతినే..మరుదంతినే విరిబంతినే
జాణతనమున సతులలో..జాణతనమున సతులలో 
నెరజాణనై నెరజాణనై..నెరజాణనై వెలిగేటిదాన 
భామనే..సత్య భామనే