సంగీత::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::M.బాలమురళీకృష్ణ,చినసత్యనారాయణ
తారాగణం::N.T.రామారావు,గుమ్మడి,జమున,చంద్రకళ,సత్యనారాయణ,శాంతకుమారి,రాజబాబు,సంధ్యారాణి.
పల్లవి::
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
కరుణామయీ శారదా కమనీయ గాన వరదాయినీ
కరుణామయీ శారదా కమనీయ గాన వరదాయినీ
కరుణామయీ శారదా..ఆఆ
చరణం::1
కమలలోచనీ కమలజురాణీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కమలలోచనీ కమలజురాణీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
విమలరూపిణీ వీణాపాణీ నమోనమో దివ్యవాణీ
కరుణామయీ శారదా కమనీయ గాన వరదాయినీ
కరుణామయీ శారదా..ఆఆఆ
చరణం::2
వాల్మీకి కవితా మంజరివై నారద గళమున నాద లహరివై
వాల్మీకి కవితా మంజరివై నారద గళమున నాద లహరివై
కవి గాయకులకు కల్పవల్లివై
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కవి గాయకులకు కల్పవల్లివై
పలుకులందు నవకళలు చిందు రస భావరాగ తాళరంజనీ
కరుణామయీ శారదా కరుణామయీ శారదా
కరుణామయీ శారదా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ