సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ
పల్లవి::
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
చరణం::1
కనులు చేపలై గంతులు వేసె
మనసు తోటలో మల్లెలు పూసె
దోసిట వలపుల పూవులు నింపీ
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా
చరణం::2
చల్ల గాలితో కబురంపితిని
చల్ల గాలితో కబురంపితిని
చందమామలో వెదకితి నోయీ
తార తారనూ అడిగితి నోయీ
దాగెద వేలా? రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా
చరణం::3
నల్లని మేఘము జల్లు కురియగా
నల్లని మేఘము జల్లు కురియగా
ఘల్లున ఆడే నీలినెమలినై
నిను గని పరవశమందెద నోయీ
కనికరించి ఇటు రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణరావు
గానం::P.సుశీల,S.P.బాలు
Film DirecTed By::Dasari Narayana Rao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,జయసుధ,గుమ్మడి,రాజబాబు,రమాప్రభప్రభకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,రాజసులోచన,నిర్మల.
పల్లవి::
కాళ్ళగజ్జ కంకాళమ్మా..కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా?
వేగుచుక్కా వెలగ పండు..బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా?
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా..ఆ..ఆ
రమ్మన్నావంటే..గజ్జెలేసుకొచ్చా..ఆ..ఆ
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా..ఆ..ఆ
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా..ఆ..ఆ
హోయ్ కాళ్ళగజ్జ కంకాళమ్మా..హ..హ
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా..హ..హ
చరణం::1
నిన్ను చూడగానే..నాకు వయసు తెలిసింది
వయసు తెలియగానే..పెళ్ళి గురుతుకొచ్చింది
కాళ్ళ మట్టెలు..రాళ్ళ పోగులు..ఎర్ర గాజులు
నల్ల పూసలు...సిద్ధం చేశాను
నువ్వు ఊ అంటే..రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊ అంటే..రంగంలోకి దిగిపోతాను
పెళ్ళి అనగానే..నువ్వు గుర్తుకొచ్చా వు
నువ్వు గురుతు రాగానే..ఆశ చచ్చిపోయింది
కాషాయాలు..కమండలలౌ..రుద్రాక్షలు
పులిచర్మాలు...సిద్ధం చేశాను
నువ్వు ఊ అంటే..రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊ అంటే..రంగంలోకి దిగిపోతాను
అరెరెరెరే కాళ్ళగజ్జ కంకాళమ్మా..హ హ హ
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా..హ హ హ
అరె వేగుచుక్కా వెలగ పండు..హ హ హ
బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా..హా హా హా
చరణం::2
పువ్వు పుట్టగానే..గుప్పు గుప్పు మంటుంది
నేను పుట్టగానే..నువ్వు నువ్వు అన్నాను
వెండి కంచము..పందిరి మంచము
గాలి పింఛము..పూలగుఛ్చము సిద్ధం చేశాను
నువ్వు ఊ అంటే..తలుపుకి గడియ పెట్టేస్తాను
నువ్వు ఊ అంటే..తలుపుకి గడియ పెట్టేస్తాను
రాతిరిపూట కలలోకి..నువ్వే వచ్చావు
జాతరలోని అమ్మోరుని..గుర్తుకు తెచ్చావు
వేప మండలు..కల్లు కుండలు..కోడి పెట్టలు
పసుపు బట్టలు..సిద్ధం చేసాను
నువ్వు ఊ అంటే..జాతర పెట్టేస్తాను
నువ్వు ఊ అంటే..జాతర పెట్టేస్తాను
అరె అహా కాళ్ళగజ్జ కంకాళమ్మా..హ హ హ
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా..హ హ హ
అరె వేగుచుక్కా వెలగ పండు..హ హ హ
బుగ్గన చుక్క..ఎక్కడిదమ్మా
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా
రమ్మన్నావంటే..గజ్జెలేసుకొచ్చా
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా
రమ్మన్నావంటే..గజ్జెలేసుకొచ్చా
లా లా లా..లా లా లా లా
లా లా లా..లా లా లా లా
Sreevari Muchchatlu--1981
Music::Chakravarti
Lyrics::Dasari Narayana Rao
Singer's::P.Suseela,S.P.Balu
Film DirecTed By::Dasari Narayana Rao
Cast::AkkinEniNaageswaraRao,Jayaprada,Jayasudha,Gummadi,Raajabaabu,Ramaaprabha,PrabhakarReddi,Alluraamalingayya,Raajasulochana,Nirmala.
::::::::::
kaaLLagajja kankaaLammaa..kaaLLaku gaajjelu ekkaDivammaa?
vEguchukkaa velaga panDu..buggana chukka ekkaDidammaa?
peLLi anTE..chukka peTTukochchaa..aa..aa
rammannaavanTE..gajjelEsukochchaa..aa..aa
peLLi anTE..chukka peTTukochchaa..aa..aa
rammannaavanTE gajjelEsukochchaa..aa..aa
hOy kaaLLagajja kankaaLammaa..ha..ha
kaaLLaku gaajjelu ekkaDivammaa..ha..ha
::::1
ninnu chooDagaanE..naaku vayasu telisindi
vayasu teliyagaanE..peLLi gurutukochchindi
kaaLLa maTTelu..raaLLa pOgulu..erra gaajulu
nalla poosalu...siddham chESaanu
nuvvu oo anTE..rangamlOki digipOtaanu
nuvvu oo anTE..rangamlOki digipOtaanu
peLLi anagaanE..nuvvu gurtukochchaavu
nuvvu gurutu raagaanE..aaSa chachchipOyindi
kaashaayaalu..kamanDalalau..rudraakshalu
pulicharmaalu...siddham chESaanu
nuvvu oo anTE..rangamlOki digipOtaanu
nuvvu oo anTE..rangamlOki digipOtaanu
arererere kaaLLagajja kankaaLammaa..ha ha
kaaLLaku gaajjelu ekkaDivammaa..ha ha ha
are vEguchukkaa velaga panDu..ha ha ha
buggana chukka ekkaDidammaa..haa haa haa
::::2
puvvu puTTagaanE..guppu guppu manTundi
nEnu puTTagaanE..nuvvu nuvvu annaanu
venDi kanchamu..pandiri manchamu
gaali pinChamu..poolaguChchamu siddham chESaanu
nuvvu oo anTE..talupuki gaDiya peTTEstaanu
nuvvu oo anTE..talupuki gaDiya peTTEstaanu
raatiripooTa kalalOki..nuvvE vachchaavu
jaataralOni ammOruni..gurtuku techchaavu
vEpa manDalu..kallu kunDalu..kODi peTTalu
pasupu baTTalu..siddham chEsaanu
nuvvu oo anTE..jaatara peTTEstaanu
nuvvu oo anTE..jaatara peTTEstaanu
are ahaa kaaLLagajja kankaaLammaa..ha ha ha
kaaLLaku gaajjelu ekkaDivammaa..ha ha ha
are vEguchukkaa velaga panDu..ha ha ha
buggana chukka..ekkaDidammaa
peLLii anTE..chukka peTTukochchaa
rammannaavanTE..gajjelEsukochchaa
peLLii anTE..chukka peTTukochchaa
rammannaavanTE..gajjelEsukochchaa
laa laa laa..laa laa laa laa
laa laa laa..laa laa laa laa