Friday, September 30, 2011
మూగనోము--1969
సంగీతం::R.గోవర్ధన్
రచన::C.నారాయణ రెడ్డి ఆరుద్ర
గానం::ఘంటసాల,సుశీల
Jamuna::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగడాల జాబిలి చూడు ..
పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
వేయి అందాల నా రాజు అందిన ఈ రోజు ఎందుకులే నెలరేడు
Anr::పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు
Anr::మనసు మనసు గుసగుసలాడెను..పెదవి పెదవి కువకువ లాడెను
మనసు మనసు గుసగుసలాడెను..పెదవి పెదవి కువకువ లాడెను
Jamuna::ఆకాశ దీపాలు శయినించెను..నా కళ్ళు నీకళ్ళు పయనించెను
ఆకాశ దీపాలు శయినించెను..నా కళ్ళు నీకళ్ళు పయనించెను
Anr::పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు
Jamuna::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Anr::బంగరు మమతలు పొంగులు వారెను..కొంగులు రెండూ ముడివడిపోయెను
బంగరు మమతలు పొంగులు వారెను..కొంగులు రెండూ ముడివడిపోయెను
Jamuna::గుడిలోని దేవుడు దీవించెను నా జడలోని పూవులు తిలకించెను
గుడిలోని దేవుడు దీవించెను నా జడలోని పూవులు తిలకించెను
Anr::పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు
Labels:
Hero::A.N.R,
P.Suseela,
Singer::Ghantasaala,
మూగనోము--1969
అగ్నిపూలు--1981
సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ-ఆచార్య
గానం::P.సుశీల
Film Directed By::K.Baapayya
తారాగణం::కృష్ణంరాజు,శరత్‌బాబు,గుమ్మడి,కైకాల సత్యనారాయణ,శ్రీధర్,అల్లు రామలింగయ్య,సుధాకర్,జయంతి,సుమలత,సుభాషిణి,జయసుధ,జయప్రద,నిర్మలమ్మ.
పల్లవి::
ప్రియుడా పరాకా..ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా
ప్రియుడా పరాకా..ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా
మిసమిసలాడే ఈ మేనురా..నీదేనురా
రారా చెరగనీకు చిలిపి కంటి కాటుకా
ప్రియుడా పరాకా..ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా
చరణం::1
ఒంటి నిండా ఒంపులూ..కంటి నిండా మెరుపులూ
ఓపలేని విరహవేదన..వేడి బుసలూ
వయసు..వగలు..సెగలు
ఒంటి నిండా ఒంపులూ..కంటి నిండా మెరుపులూ
ఓపలేని విరహవేదన..వేడి బుసలూ
హా..హా..తాళజాలరా..హా..హా..జాలమేలరా
జరగరానీ..నా కోరికా
నా వేడుకా..నీతో తీరకుంటే ఏలరా నా పుట్టుకా
ప్రియుడా పరాకా..ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా
చరణం::2
నన్ను నీవు రమ్మని..నీకు నాపై ప్రేమని
రెచ్చగొడితే సోకులన్నీ చేసుకుంటిని..నిన్నే చేరుకుంటిని
నన్ను నీవు రమ్మని..నీకు నాపై ప్రేమని
రెచ్చగొడితే సోకులన్నీ చేసుకుంటిని
హా..హా..చూడవేమిరా..హా..హా..పాడి కాదురా
చులకనయ్యానా..ఇంతలో నీ చూపులో
లేరా..లేత వలపు పూతకొచ్చెను చూడరా
ప్రియుడా పరాకా..ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా..వలచి వస్తే పరాకా
Agni Poolu--1981
Music::K.V.Mahaadevan
Lyrics::Achaarya-Atreya
Singer::P.Suseela
Film Directed By::K.Baapayya
Cast::Krishnamraaju,Saratbabu,Sridhar,K.Satyanaaraayana,Alluraamalingayya,Gummadi,Sudhaakar,Jayanti,Sumalata,Subhaashini,ayasudha,Jayaprada,Nirmalamma.
:::::::::::::::::::::::::::::::::::::::
priyuDaa paraakaa..priyatamaa paraakaa
vanne tElina kannenaagu valachi vastE paraakaa
priyuDaa paraakaa..priyatamaa paraakaa
vanne tElina kannenaagu valachi vastE paraakaa
misamisalaaDE ii mEnuraa..needEnuraa
raaraa cheraganeeku chilipi kanTi kaaTukaa
priyuDaa paraakaa..priyatamaa paraakaa
vanne tElina kannenaagu valachi vastE paraakaa
::::1
onTi ninDaa ompuloo..kanTi ninDaa merupuluu
OpalEni virahavEdana..vEDi busaluu
vayasu..vagalu..segalu
onTi ninDaa ompuluu..kanTi ninDaa merupuluu
OpalEni virahavEdana..vEDi busaluu
haa..haa..taaLajaalaraa..haa..haa..jaalamElaraa
jaragaraanii..naa kOrikaa
naa vEDukaa..neetO teerakunTE Elaraa naa puTTukaa
priyuDaa paraakaa..priyatamaa paraakaa
vanne tElina kannenaagu valachi vastE paraakaa
::::2
nannu neevu rammani..neeku naapai prEmani
rechchagoDitE sOkulannii chEsukunTini..ninnE chErukunTini
nannu neevu rammani..neeku naapai prEmani
rechchagoDitE sOkulannii chEsukunTini
haa..haa..chooDavEmiraa..haa..haa..paaDi kaaduraa
chulakanayyaanaa..intalO nii choopulO
lEraa..lEta valapu pootakochchenu chooDaraa
priyuDaa paraakaa..priyatamaa paraakaa
vanne Elina kannenaagu valachi vastE paraakaa..valachi vastE paraakaa
యమగోల--1977
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని
:::
గుడివాడ ఎల్లాను..గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను..గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు..ఎన్నెన్నో చూశాను
యాడపోయిన ఎంత చేసినా ఏదో కావలంటారు
సచ్చినోళ్ళు..ఆటకు వచ్చినోళ్ళు
అబ్బాబ్బాబ్బా..సచ్చినోళ్ళు..ఆటకు వచ్చినోళ్ళు
గుడివాడ ఎల్లాను..గుంటూరు పొయ్యాను
కమ్మని పాట చక్కని ఆట
కావాలంటారు..కొందరు బుద్ధిగ ఉంటారు
కసికసిగా హ్హా కొందరు నన్ను
పాడమంటారు..పచ్చిగా ఆడమంటారు
నచ్చానంటే జై కొడతారు..నచ్చకపోతే ఛీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పై బడతారు
దుమ్ము కాస్త దులిపివేస్తారు
పోకిరోళ్లు యమ పోజుగాళ్ళు
పోకిరోళ్లు యమ పోజుగాళ్ళు
గుడివాడ ఎల్లాను..గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను..గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుత్తూరు ఎన్నెన్నో చూసాను
బందరులోన అందరిలోన
రంభవె అన్నాడు..ఒకడు రావె అన్నాడు
వైజాగు బాబు..చేశాడు డాబు
రేటెంతన్నాడు..ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె..తిరుపతిలోన పరపతిపోయె
అందరి మెప్పు పొందాలంటే..దేవుడికైన తరంకాదు..
ఆ యముడికైనా తరంకాదు..గట్టివాళ్లు..ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మామ్మా..గట్టివాళ్లు..ఆటకు వచ్చినోళ్ళు
గుడివాడ ఎల్లాను..గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను..గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను
యాడచూసిన ఎంత చేసినా ఏదో కావలంటారు
సచ్చినోళ్ళు..ఆటకు వచ్చినోళ్ళు
అబ్బాబ్బాబ్బా..సచ్చినోళ్ళు..ఆటకు వచ్చినోళ్ళు
Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::Veturi Sundararaamamoorti
Singer's::P.Suseela
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.
:::
gudivada ellanu gunturu poyyanu
gudivada ellanu gunturu poyyanu
eluru nelluru yennenno chusaanu
yeda chusinaa entha chesinaa yedho kaavaalantaaru
sachchinollu aataku vachchinollu
abbabbabba sachchinollu aataku vachchinollu
gudivada ellanu gunturu poyyanu
kammani paata chakkani aata kaavaalantaaru
kondharu buddhiga vuntaaru
kasi kasigaa haa kondharu nannu paadamantaaru
pachchiga aadamantaaru
nachchaarante jai kodathaaru nachchakapothe chi kodathaaru
pichchi pichchigaa paipadathaaru
dhummu kaasthaa dulipesthaaru
pokirollu yama pojugaallu
o yabbo pokirollu yama pojugaallu
gudivada ellaanu gunturu poyyaanu
gudivada ellaanu gunturu poyyaanu
chithooru puththuru ennenno chusaanu
bandharulonaa andharilonaa rambhavi annaadu
okadu raave annaadu
vyzaaku baabu chesaadu daabu ratenthannaadu
aataku ratenthannaadu
kakinaadalo gallanthaaye thirupathi lonaa parapathi poye
andhari meppu pondhaalate devudikaina tharam kaadhu
yamundaa
aa yamudikainaa tharam kaadhu
gattivaallu aataku vachchinollu
ammammo gattivaallu aataku vachchinollu
gudivada ellanu gunturu poyyanu
gudivada ellanu gunturu poyyanu
ongolu warangallu yennenno chusaanu
yeda chusinaa entha chesinaa yedho kaavaalantaaru
sachchinollu aataku vachchinollu
abbabbabba sachchinollu aataku vachchinollu
యమగోల--1977
సంగీతం::K.చక్రవర్తి
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని
:::
అతడు::చిలక కొట్టుడు కొడితే చిన్నదానా
పలకమారి పోతావే పడుచుదానా
చిలక కొట్టుడు కొడితే చిన్నదానా
పలకమారి పోతావే పడుచుదానా
ఆమె::రాటుదేలి పోయావు నీటుగాడా
రాటుదేలి పోయావు నీటుగాడా..నీ
నాటు సరసం చాలులే పోటుగాడా
అతడు::చిలక కొట్టుడు కొడితే చిన్నదానా
పలకమారి పోతావే పడుచుదానా
అతడు::మాపటేళ ఆకలేసి
ఆమె:::హ్హా..
అతడు::మంచెకాడ కౌగిలిస్తే
ఆమె:::హ్హా..
అతడు::మాపటేళ ఆకలేసి
ఆమె:::హ్హా..
అతడు::మంచెకాడ కౌగిలిస్తే
ఆమె:::హ్హా...
అతడు::అబ్బా నీ సోకుమాడ అబ్బో..ఓయబ్బో
దబ్బా పండంటిదాన..అమ్మో..ఒలమ్మో
జబ్బాల నునుపు జూడ వేడిక్కి డీడిక్కి అంటుందిలే
:::1
ఆమె::అమ్మమ్మా..
అల్లి బిల్లి తీగలల్లే అల్లుకుంటే జల్లుమంటే
అల్లి బిల్లి తీగలల్లే అల్లుకుంటే జల్లుమంటే
ఊరి పొలిమేర కాడ అయ్యో ఓరయ్యో
ఊరించు కళ్ళలోన అమ్మో ఓలమ్మో
కవ్వించు నీలినీడ కై పెక్కి తైతక్కలాడిందిలే
అతడు::హ్హా హ్హా హ్హా...
చిలక కొట్టుడు కొడితే చిన్నదానా
పలకమారి పోతావే పడుచుదానా
ఆమె::అహా రాటుదేలి పోయావు నీటుగాడా
రాటుదేలి పోయావు నీటుగాడా..నీ
నాటు సరసం చాలులే పోటుగాడా
:::2
ఆమె::వలపు వాగు పొంగుతుంటే వాడిచూపు వంతెనేసి
వలపు వాగు పొంగుతుంటే వాడిచూపు వంతెనేసి
సంపంగి చెట్టుకాడ అయ్యో ఓరయ్యో
వంపులో సొంపులాడ అమ్మో ఓలమ్మో
చెంపల్లో కెంపులన్ని ముద్దుచ్చి మూటగట్టుకో
అతడు::అర్రెరెరె కోరికంతా కోకజుట్టి కొంగులోన పొంగుదాచి
కోరికంతా కోకజుట్టి కొంగులోన పొంగుదాచి
ముంత మామిడి గున్న అమ్మో ఓలమ్మో
రమణి ముద్దుల గుమ్మ అమ్మో అమ్మమ్మో
విరబూసి నవ్వింది నవ్వులన్ని పువ్వులెట్టుకో హోయ్
అతడు::హేయ్...
చిలక కొట్టుడు కొడితే చిన్నదానా
పలకమారి పోతావే పడుచుదానా
ఆమె::అహా రాటుదేలి పోయావు నీటుగాడా
రాటుదేలి పోయావు నీటుగాడా..నీ
నాటు సరసం చాలులే పోటుగాడా
Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::Veturi Sundara ramamurthy
Singer's::S.P.BaluP.Susheela
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.
:::
chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
ha chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
aha
raatu theli poyaavu neetugaada
raatu theli poyaavu neetugaada
ni naatu sarasam chaalu le potugaada
hoyi
chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
:::1
maapatela aakalesi ha manchakaada kougilisthe ha
abba ne soku maada abbo o yabbo
dabba padanti dhaana ammo olammo
jabbalaa nunupu chuda vedekki di dikki antundhi le
ammammama allibilli theegallalle allukunte jallumante
vuri polimera kada ayyo o rayyo
vurinchi kallalona ammo olammo
kavvinchu neeli needa kaipekki thaithakka laadindhi le
ha ha haa
chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
aha
raatu theli poyaavu neetugaada
ni naatu sarasam chaalu le potugaada
:::2
valapu vaagu ponguthunte haa
vaadi chupu vanthenesi hoo
valapu vaagu ponguthunte haa
vaadi chupu vanthenesi hoo
sampangi chettukada ayyo o rayyo
vompullo sompullada ammo olammo
chempallo kempullani muddhichi mootakattuko
o o o
arererey korikantha koka chutti kongu lona pongu dhaachi
korikantha koka chutti kongu lona pongu dhaachi
muntha mavidigunna ammo olammo
ramani muddhulagumma ammo ammammo
vurabusi navvindhi navvullani puvvulettuko
hoyi oyi
chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
aha
raatu theli poyaavu neetugaada
ni naatu sarasam chaalu le potugaada
యమగోల--1977::రాగమాలిక
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
రాగమాలిక::
హిందోళ..జయ్‌జయ్‌వంతి..చారుకేశి..
దర్భార్‌కానడ..సారంగ....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అతడు::ఆడవె అందాల సుర భామినీ
ఆడవె అందాల సుర భామినీ
పాడవె కళలన్ని ఒకటేననీ
ఆడవె అందాల సుర భామినీ
గానమేదైన స్వరములొక్కటే
ఆమె::పనిపసా..నిసనిగా..రిపమగ
మపమగ..మగసని..సగనీ
అతడు::నాట్యమేదైన నడక ఒక్కటే
భాష ఏదైన భావమొక్కటే
అన్ని కళల పరమార్థమొక్కటే
అందరినీ రంజింప చేయుటే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అతడు::ఆడవె అందాల సుర భామినీ
అతడు::ఓహో రంభా! సకల కళానికురంభా
రాళ్ళనైనా మురిపించె జాణవట
అందానికి రాణివట
ఏదీ నీ హావభావ విన్యాసం
ఏదీ నీ నాట్యకళా చాతుర్యం
రంభ::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అరువది నాలుగు కళలందు మేటిని
అమర నాథునికి ప్రియవధూటిని
అరువది నాలుగు కళలందు మేటిని
అమర నాథునికి ప్రియవధూటిని
సరసాలలో ఈ సురశాలలో
సరసా..లలో ఈ సురశాలలో
సాటిలేని శృంగార వాటిని
నిత్యవినూతన రాగస్రవంతిని
రసివంతిని! జయ జయ వంతిని
అతడు::ఆడవె అందాల సుర భామినీ
పాడవె కళలన్ని ఒకటేననీ
ఆడవె అందాల సుర భామినీ
అతడు::ఓహో ఊర్వశీ! అపురూప సౌందర్య రాశీ
ఏదీ నీ నయన మనోహర నవరస లాస్యం
ఏదీ నీ త్రిభువన మోహన రూప విలాసం
ఊర్వశీ::మదనుని పిలుపే నా నాదము
స్మర కదన శాస్త్రమే నా వేదము
మదనుని పిలుపే నా నాదము
స్మర కదన శాస్త్రమే నా వేదము
కనువిందుగా కరుణని పొందుగా
కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము
అంతులేని శృంగార పిపాసిని
తరతరాల మీ ప్రేయసినీ..చారుకేశిని
అతడు::ఆడవె అందాల సుర భామినీ
పాడవె కళలన్ని ఒకటేననీ
ఆడవె అందాల సుర భామినీ
అతడు::ఓహో మేనకా! మదన మయాఖా
సాగించు నీ రాసలీల చూపించు శృంగార హేలా
మేనక::నగవులతో మేని బిగువులతో
నగవులతో మేని బిగువులతో
వగలొలికించు వయ్యారి నెరజాణను
ఏ చోట తాకినా!ఆ ఆ ఏ గోట మీటినా ఆ ఆ
మధువులొలికించి మరులు చిలికించు
మధురమైన రసవీణను
రతిరాజ కళా ప్రవీణను..సా..రంగలోచనను
అతడు::ఆడవె అందాల సుర భామినీ
పాడవె కళలన్ని ఒకటేననీ
ఆడవె అందాల సుర భామినీ
Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::D.C.Narayanareddi
Singer's::S.P.BaluP ,P.Suseela
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.
Raagamaalika
:::
aadave andaala surabhaamini
aadave andaala surabhaamini
paadave kalalanni okatenani
aadave andaala surabhaamini
gaana medhaina swaramulokkate
naatya medhaina nadaka okkate
bhaasha yedhaina baavamokkate
anni kalala parmaardhamokkate
andharini ranjipa cheyute
aa aa aaaa
aadave andaala surabhaamini
oho ramba sakala kala nikuramba
rallanaina murpinche dhanavata
andhaaniki ranivata
yedhi ni hava bhaava vinyaasam
yedhi ni natya kala chaathuryam
aa aa aaaa
:::1
aruvadhi nalugu kalalandhu metini
amaranadhuniki priya vadhuthini
aruvadhi nalugu kalalandhu metini
amaranadhuniki priya vadhuthini
sarasaalalo ee surashalalo
sarasaalalo ee surashalalo
satileni srungaara vatini
nithya vinothana raaga sravanthini
rasavanthini jaya jayavanthini
rasavanthini jaya jayavanthini
aadave andaala surabhaamini
paadave kalalanni okatenani
:::2
oho urvasi apurupa sondharya raasi
yedhi ni nayana manohara navarasa laasyam
yedhi ni thribuvana mohana rupa vilasam
madanuni pilupe naa naadhamu
smarakarana shaasthrame naa vedamu
madanuni pilupe naa naadhamu
smarakarana shaasthrame naa vedamu
kanu vindhu ga karunani pondhu ga
koti swargaalu chupinchu naa snehamu
anthuleni srungaara pipaasini
tharatharala preyasini chaarukesini
aadave andaala surabhaamini
paadave kalalanni okatenani
aadave andaala surabhaamini
oho menaka madhana mayuka
saginchu ne raasaleela
chupinchu srungaara hela
saginchu ne raasaleela
:::3
nagavula tho meni biguvulatho
nagavula tho meni biguvulatho
vagalolikinchu vayyari nerajaananu
ye chota thaakinaa
ye gota meetina
madhuvu lolikinchi marulu chilikinchu
madhuramaina rasa veenanu
rathi raaja kala praveenanu
sarangalochananu
aadave andaala surabhaamini
paadave kalalanni okatenani
aadave andaala surabhaamini
యమగోల--1977
సంగీతం::K.చక్రవర్తి
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని
:::
అతడు::ఓలమ్మీ తిక్కరేగిందా..ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్కరేగిందా..ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి..పైరగాలి పైటదీసి పందిరేసి చిందులేసిందా
ఆమె::హ్హా..ఓరబ్బీ తిక్క రేగిందా..ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా..ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి..పిల్లగాలి చిచ్చురేపి రెచ్చగొట్టిందా
కొత్త పిచ్చి పట్టిందా..
అతడు::ఓలమ్మీ తిక్కరేగిందా..
ఆమె::ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా..
:::1
అతడు::కాలు కురచ కన్నెపిల్ల కన్ను చెదిరిందా
మూర తక్కువ చీర నీకు నిలువనంటుందా
బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా
ముట్టుకుంటే ముద్దులై నే పట్టుకుంటే
జారిపోయే సిగ్గువలపు మొగ్గలేసిందా
ఆమె::ఓరబ్బీ తిక్కరేగిందా..
అతడు::ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
:::2
ఆమె::రంగు దేలి గిత్త పొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు దువ్విందా
కోడెవయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా
పట్టపగలే చుక్కపొడిచి పంటచేను గట్టుమీద
బంతిపూల పక్కవేసిందా
అతడు::ఓలమ్మీ తిక్కరేగిందా..
ఆమె::ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా..
:::3
ఆమె::పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు..
అతడు::ఆ హా..చల్లకొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు..హ్హా..
ఆమె::పంట విడిచి పరిగలెందుకు ఏరుకుంటావు
అతడు::కంచె నేనై చేను మేస్తే కంగుతింటావు
ఆమె::వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు
అతడు::ఆరుబయట అందమంతా ఆరబోసి కస్సుమంటూ
కన్నెమోజు కట్టుతప్పించా...
ఆమె::ఆ ఆ ఆ..ఓరబ్బీ తిక్కరేగిందా..
అతడు::ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఆమె:: ఓరబ్బీ తిక్కరేగిందా..
అతడు::ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::Veturi Sundararaamamoorti
Singer's::S.P.BaluP ,P.Suseela
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.
:::
olammi thikka regindhaa vollanthaa thimmirekkindhaa
olammi thikka regindhaa vollanthaa thimmirekkindhaa
thikkaregi thimmirekki pairagaali paita theesi
pandhiresi chindhulesindhaa
aa orabbee thikka regindhaa vollanthaa thimmirekkindhaa
orabbee thikka regindhaa vollanthaa thimmirekkindhaa
thikkaregi thimmirekki pilla chichchurepi
rechchagottindhaa kottha pichchi pattindhaa
olammi thikka regindhaa vollanthaa thimmirekkindhaa
:::1
kaalu kuracha kannepilla kannu chedirindhaa
moora thakkuva cheera neeku nilavanantundhaa
bakka palacha vuduku neelo balisipoyindhaa
muttukunte muddhulayye pattukunte jaaripoye
siggu valapu moggalaesindhaa
orabbee thikka regindhaa vollanthaa thimmirekkindhaa
:::2
rangu theli gitta pogaru ranke vesindhaa
gangadolu thaakithene kaalu dhuvvindhaa
kode vayasu rommu virichi kommu visirindhaa
patta pagale chukka podiche
pantachenu gattu meedha banthi pula pakkavesindhaa
olammee thikka regindhaa vollanthaa thimmirekkindhaa
:::3
pakkakosthe paduchunendhuku alusu chesthaavu
challakochchi muntha yendhuku dachukuntaavu
valapulona kalupu theesthe padhunu choosthaavu
aarubayata andhamantha aarabosi kassumantu
kanne moju kattu thappindhaa
orabbee thikka regindhaa vollanthaa thimmirekkindhaa
olammee thikka regindhaa vollanthaa thimmirekkindhaa
యమగోల --1977
సంగీతం::చక్రవర్తి
రచన::శ్రీ శ్రీ
గానం::S.P.బాలు,కోరస్
తారాగణం::N.T.రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని
:::
అతడు::సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం
బృందం::సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం
అతడు::నరలోకమున కార్మిక శక్తికి
తిరుగే లేదని చాటిద్దాం
బృందం::ఇంక్విలాబ్..జిందాబాద్
కార్మిక సంఘం జిందాబాద్
లెఫ్ట్..రైట్..లెఫ్ట్..రైట్
అతడు::యముడి నిరంకుశ పాలన వద్దు
యమ అర్జెన్సీ ఇకపై రద్దు
బృందం::యముడి నిరంకుశ పాలన వద్దు
యమ అర్జెన్సీ ఇకపై రద్దు
అతడు::వెట్టిచాకిరికి తలపై మొట్టు
వెయ్యండర్రా అందరు ఒట్టు
బృందం::ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు
అతడు::భూలోకమె మన పుణ్యతీర్థమని
బృందం::భూలోకమె మన పుణ్యతీర్థమని
నరుడే గురుడని పూజిద్దాం
భూలోకం జిందాబాద్..భూలోకం జిందాబాద్
జయహో నరుడా..జయహో నరుడా
అతడు::సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం
అతడు::కోరలు కొమ్మలు మీకిక వద్దు
రంగుల తేడా లసలే వద్దు
బృందం::కోరలు కొమ్మలు మీకిక వద్దు
రంగుల తేడా లసలే వద్దు
జనతకు సమతను సాధించాలి
చట్టం మార్చే ఓటుండాలి
బృందం::ఓటు ఓటు ఓటు ఓటు
అతడు::ప్రజాస్వామ్యమును మన సౌధానికి
బృందం::ప్రజాస్వామ్యమును మన సౌధానికి
పునాది రాళ్ళను పరిచేద్దాం
బృందం::సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం
సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం
బృందం::నరలోకమున కార్మిక శక్తికి
తిరుగే లేదని చాటిద్దాం
విప్లవం వర్ధిల్లాలి..కార్మిక సఘం జిందాబాద్
భూలోకం జిందాబాద్..భూలోకం జిందాబాద్
జయహో నరుడా..జయహో నరుడా
Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::Srirangam Srinivasarao
Singer's::S.P.BaluP & Chorus
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.
:::
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
narakalokamuna karmika shakthiki
thiruguledhani chaatidhdham
inkhilaf zindabadh..karmika sangam zindabadh
left right left right left right left right
yamudi nirankusha paalana vadhdhu
yema urgency ika pai radhdhu
yamudi nirankusha paalana vadhdhu
yema urgency ika pai radhdhu
vetti chaakiriki thala pai mottu
veyyandarra andharu vottu
vottu vottu vottu
bhulokame mana punya theerthamani
bhulokame mana punya theerthamani
narude gurudani poojidhdham
bhulokam zindabadh..bhulokam zindabadh
jaya ho naruda..jaya ho naruda
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
koralu kommulu mekika vodhdhu
rangula thedalasale vodhdhu
koralu kommulu mekika vodhdhu
rangula thedalasale vodhdhu
janathaku samathanu saadhinchaali
chattam maarche vottundaali
votu votu votu
praja swamyamanu gana saudhaaniki
praja swamyamanu gana saudhaaniki
punaadhi raallanu parichedhdhamu
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
యమగోల--1977
సంగీతం::K.చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని
ఏహే..హే..హే..హే..ఆహా హా హా ఆహా అహా హా
అతడు::వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
ఆమె::అయ్యబాబోయ్ ఆగలేను
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను
అతడు::వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
ఆమె::అయ్యబాబోయ్ ఆగలేను
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను
అతడు::కన్నుల తెరతీసి..వెన్నెల వలవేసి
కన్నుల తెరతీసి..వెన్నెల వలవేసి
ప్రాణం లాగేసి పోతే ఎలా..
ఆమె::ఏటికాడ కన్నుకొట్టి..తోటకాడ చేయిపట్టి
ఏటికాడ కన్నుకొట్టి..తోటకాడ చేయిపట్టి
నా పైట ఈ పూట నాజూకుగా లాగిపట్టి
మెలికేస్తే ఎలా ఎలా
పెనవేస్తే ఎలా ఎలా
అయ్యబాబోయ్ ఆగలేను
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను
అతడు::వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
ఆమె::చెంపలు నిమిరేసి..సిగ్గులు కాజేసి
చెంపలు నిమిరేసి..సిగ్గులు కాజేసి
నిప్పులు చెరిగేసి పోతే ఎలా..
అతడు::నిన్న కలలో వెన్ను తట్టీ..మొన్న కలలో ముద్దు పెట్టి
ఆపైన నాలోన తీపి సెగలే రగులబెట్టీ
ఊరుకుంటే ఎలా ఎలా..జారుకొంటే ఎలా ఎలా
ఆమె::అయ్యబాబోయ్ ఆగలేను
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను
హే..ఏ..హే..ఆ..హాహాహాహాహా
ఆ ఆ ఆ ఆ ఆ..హాహాహాహా
Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::C.Narayana Reddy
Singer's::S.P.BaluP ,P.Suseela
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.
:::
hey hey hey ha ha ha aa
vayasu musurukosthunnadi vaana mabbula
sogasu dhusukosthunnadhi sudhi merupula
vayasu musurukosthunnadi vaana mabbula
sogasu dhusukosthunnadhi sudhi merupula
ayya babooyi agalenu
aa musuru ee visuru aapalenu
kannulu thera theesi...vennala vala vesi
kannulu thera theesi....vennala vala vesi
pranam laagesi pothe ela
yeti kaada kannu kotti....thota kaada cheyi patti
yeti kaada kannu kotti....thota kaada cheyi patti
naa paita ee puta naazukuga
laagi petti melikesthe ela ela
penavesthe ela ela
ayya babbooyi agalenu
aa musuru ee visuru aapalenu
champalu nimiresi siggulu kaajesi
champalu nimiresi siggulu kaajesi
nippulu cherigesi pothe ela
ninna kalalo vennu thatti......monna kalalo muddhu petti
ninna kalalo vennu thatti.....monna kalalo muddhu petti
aa paina naalona theepi segale thagulabetti
vurkunte ela ela jaarukunte ela ela
ayya babbooyi agalenu
aa musuru ee visuru aapalenu
hE..E..hE..aa..haahaahaahaahaa
aa aa aa aa aa..haahaahaahaa
Subscribe to:
Posts (Atom)