సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::తారాగణం::శోభన్‌బాబు,జయసుధ,లక్ష్మీ,నాగభూషణం,నూతన్ ప్రసద్,రమాప్రభ.
పల్లవి::
చిలకమ్మ గోరింక..సరసాలాడితే
నవ్వే యవ్వనం..నాలో ఈ దినం
చిలకమ్మ గోరింక..సరసాలాడితే
నవ్వే యవ్వనం..నీదే ఈ దినం
ఆఆఆఅ..హహహహహహా
ఓ..హో..హో..లలలలలాఆ
చరణం::1
పువ్వులలో పులకింతలలో..చలిచింతలలో చెలరేగి
కౌగిలిలో కవ్వింతలలో..చెలి చెంతలలో కొనసాగే
ఆమని విందుకు రావా..తేనెల ముద్దులు తేవా
ఆమని విందుకు రావా..తేనెల ముద్దులు తేవా
తొలకరి వలపుల వేళలలో
చిలకమ్మ గోరింక..సరసాలాడితే
నవ్వే యవ్వనం..నీదే ఈ దినం
చరణం::2
కోరికలో దరి చేరికలో..అభిసారికనై జతకూడి
అల్లికలో మరుమల్లికలా..విరిపల్లకినై కదలాడి
ప్రేమలత పెదవులలోనే..తీయని పదవులు చూసే
ప్రేమలత పెదవులలోనే..తీయని పదవులు చూసే
ఎగసిన సొగసుల ఘుమఘుమలో
చిలకమ్మ గోరింక..సరసాలాడితే
నవ్వే యవ్వనం..నాలో ఈ దినం
చరణం::3
అల్లరిలో మన ఇద్దరిలో..వయసావిరులై పెనవేసి
మల్లెలలో మది పల్లవిగా..మన మల్లుకునే శృతి చేసే
ఈ కథ కంచికి పోదూ..కన్నది కలగా రాదూ
ఈ కథ కంచికి పోదూ..కన్నది కలగా రాదూ
కలిసిన మనసుల సరిగమలో
చిలకమ్మ గోరింక..సరసాలాడితే
నవ్వే యవ్వనం..నీదే ఈ దినం
Korukonna Mogudu--1982
Music::Satyam
Lyrics::Veturi
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Sobhan Babu, Jaya Sudha, Lakshmi, Satyanaryana, Nutan Prasad, S. Varalakshmi, Rama Prabha, Roopa Chakravarty, Vankayla, Mada, Potti Prasad, Nagabhushanam
:::
chilakamma gOrinka..sarasaalaaDite
navve yavvanam..naalO ee dinam
chilakamma gOrinka..sarasaalaaDite
navve yavvanam..neede ee dinan
aaaaaaa..hahahahahahaa
O..hO..hO..lalalalalaaaa
:::1
puvvulalO pulakintalalO..chalichintalalO chelaregi
kaugililO kavvintalalO..cheli chentalalO konasaage
aamani vinduku raavaa..tenela muddulu tevaa
aamani viMduku raavaa..tenela muddulu tevaa
tolakari valapula veLalalO
chilakamma gOrinka..sarasaalaaDite
navve yavvanam..neede ee dinam
:::2
kOrikalO dari cherikalO..abhisaarikanai jatakooDi
allikalO marumallikalaa..viripallakinai kadalaaDi
premalata pedavulalOne..teeyani padavulu choose
premalata pedavulalOne..teeyani padavulu choose
egasina sogasula ghumaghumalO
chilakamma gOrinka..sarasaalaaDite
navve yavvanam..naalO ee dinam
:::3
allarilO mana iddarilO..vayasaavirulai penavesi
mallelalO madi pallavigaa..mana mallukune Sruti chese
ee katha kanchiki pOdoo..kannadi kalagaa raadoo
ee katha kanchiki pOdoo..kannadi kalagaa raadoo
kalisina manasula sarigamalO
chilakamma gOrinka..sarasaalaaDite
navve yavvanam..neede ee dinam
No comments:
Post a Comment