సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Director By vi madhusoodhanaRao
తారాగణం::క్రిష్ణంరాజు,సుజాత,రావుగోపాలరావు,ప్రభాకర్ రెడ్డి,జగ్గయ్య,జ్యోతిలక్ష్మీ.
పల్లవి::
వెన్నెలే మల్లెలల్లిన వేళా
మల్లెలే మత్తు జల్లిన వేళా
ఈ చల్లని వేళా రారా
రారా రారా..ఆఆఆ,,మా ఇంటిదాకా
వెన్నెలే మల్లెలల్లిన వేళా
మల్లెలే మత్తు జల్లిన వేళా
ఈ చల్లని వేళా..రావే
రావే రావే..ఏఏఏఏ..పొదరింటి దాకా
వెన్నెలే మల్లెలల్లిన వేళా..ఆఆ
చరణం::1
అందాలు నీలో అలరేగిపోయే
దాహాలు నాలో చెలరేగిపోయే
అందాలు నీలో అలరేగిపోయే
దాహాలు నాలో చెలరేగిపోయే
మరుమల్లె పొదరిళ్ళ..పరువాల పరువళ్ళ
తరగల్లే నీవూ..నురగల్లె నేను
తరగల్లే నీవూ..నురగల్లె నేను
ఎగసీ ఎగసీ కౌగిట..బిగిసీ బిగిసీ వెనెల
తడిసీ తడిసీ వెచ్చగ..కలిసీ అలిసే వేళ
రారా రారా..రావే రావే..
రావే..ఏఏఏ..పొదరింటిదాకా
వెన్నెలే మల్లెలల్లిన వే..ఏఏఏ..ళా..ఆఆ
చరణం::2
చాలన్నమాటే అనరాదు తప్పు
చాలన్నకొద్దీ రగిలేను నిప్పు
చాలన్నమాటే అనరాదు తప్పు
చాలన్నకొద్దీ రగిలేను నిప్పు
పొదరిళ్ళ పొత్తిళ్ళ..కుదురైన ఒత్తిళ్ళ
నలిగేది నేనూ..అలిగేది నీవు
నలిగేది నేనూ..అలిగేది నీవు
తెలిసీ తెలిసీ ముద్దుల..కురిసీ మురిసీ నిద్దుర
మరచీ మరచీ మెత్తగ..వలచి పిలచే వేళా
రావే రావే..రారా రారా
రారా..ఆఆఆ..మాఇంటిదాకా
వెన్నెలే మల్లెలల్లిన వేళా..ఆ ఆఆ
మల్లెలే మత్తు జల్లిన వేళా
ఈ చల్లని వేళా..రారా రారా
రావే రావే రావే..ఏఏఏ..పొదరింటిదాక
వెన్నెలే మల్లెలల్లిన వే..ఏఏఏ..ళా..ఆఆ
bebbuli--1980
sangeetam::`J.V.`raaghavulu
rachana::vEToori
gaanam::`S.P.`baalu,`P.`suSeela
`Film Director By vi madhusoodhanaRao`
taaraagaNam::krishNam^raaju,sujaata,raavugOpaalaraavu,prabhaakar reDDi,jaggayya,jyOtilakshmii.
pallavi::
vennelE mallelallina vELaa
mallelE mattu jallina vELaa
ii challani vELaa raaraa
raaraa raaraa..AAA,,maa inTidaakaa
vennelE mallelallina vELaa
mallelE mattu jallina vELaa
ii challani vELaa..raavE
raavE raavE..EEEE..podarinTi daakaa
vennelE mallelallina vELaa..aaaaa
charaNam::1
andaalu neelO alarEgipOyE
daahaalu naalO chelarEgipOyE
andaalu neelO alarEgipOyE
daahaalu naalO chelarEgipOyE
marumalle podariLLa..paruvaala paruvaLLa
taragallE neevuu..nuragalle nEnu
taragallE neevuu..nuragalle nEnu
egasii egasii kougiTa..bigisii bigisii venela
taDisii taDisii vechchaga..kalisii alisE vELa
raaraa raaraa..raavE raavE..
raavE..EEE..podarinTidaakaa
vennelE mallelallina vE..EEE..Laa..aaaaa
charaNam::2
chaalannamaaTE anaraadu tappu
chaalannakoddii ragilEnu nippu
chaalannamaaTE anaraadu tappu
chaalannakoddii ragilEnu nippu
podariLLa pottiLLa..kuduraina ottiLLa
naligEdi nEnuu..aligEdi neevu
naligEdi nEnuu..aligEdi neevu
telisii telisii muddula..kurisii murisii niddura
marachii marachii mettaga..valachi pilachE vELaa
raavE raavE..raaraa raaraa
raaraa..aaaaaaaaa..maainTidaakaa
vennelE mallelallina vELaa..aa aaaaa
mallelE mattu jallina vELaa
ii challani vELaa..raaraa raaraa
raavE raavE raavE..EEE..podarinTidaaka
vennelE mallelallina vE..EEE..Laa..aaaaa