
సంగీతం::T.V.రాజు
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు, సావిత్రి,S.V.రంగారావు, హరనాధ్,జమున
పల్లవి::
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే..నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే..నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా..ఆఆ
చరణం::1
గుణమెంచ లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
గుణమెంచ లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరి జూచుకుని నన్ను మరిచావయా
సిరి జూచుకుని నన్ను మరిచావయా
మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
చరణం::2
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణమునే పొదిగినావు
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణమునే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే..నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ ఆ ఆ..నల్లని కన్నయ్యా..ఆఆ
నిన్ను కనలేని కనులుండునా
Naadee Adajanme--1965
Music::R.Sudarsan
Lyrics::Dasarathi
Singer's::Ghantasala,P.Suseela
CAST::N.T.RaamaaRao, Saavitri,S.V.RangaaRao, Haranaadh Jamuna
::::
kannayyaa..aa aa aa..nallani kannayyaa..aaaa
ninnu kanaleni kanulunDunaa
ninnu preminture..ninnu poojinture
nannu ganinanta nindinture
kannayyaa..aa aa aa..nallani kannayyaa..aaaa
ninnu kanaleni kanulunDunaa..aaaa
kannayyaa..aa aa aa..nallani kannayyaa..aaaa
ninnu kanaleni kanulunDunaa
ninnu preminture..ninnu poojinture
nannu ganinanta nindinture
kannayyaa..aa aa aa..nallani kannayyaa..aaaa
ninnu kanaleni kanulunDunaa..aaaa
:::1
gunamencha leninTa paDavaituvaa
nannu veliveyuvaarike balichetuvaa
gunamencha leninTa paDavaituvaa
nannu veliveyuvaarike balichetuvaa
siri joochukuni nannu marichaavayaa
siri joochukuni nannu marichaavayaa
manchi guDi choochukoni neevu murisevayaa
kannayyaa..aa aa aa..nallani kannayyaa..aaaa
ninnu kanaleni kanulunDunaa
:::2
bangaaru manasune osaginaavu
andu andaala guNamune podiginaavu
bangaaru manasune osaginaavu
andu andaala gunamune podiginaavu
mOmupai nalupune puliminaavu
mOmupai nalupune puliminaavu
iTlu nannela bratikinchadalachinaavu
kannayyaa..aa aa aa..nallani kannayyaa..aaaa
ninnu kanaleni kanulunDunaa
ninnu preminture..ninnu poojinture
nannu ganinanta nindinture
kannayyaa..aa aa aa..nallani kannayyaa..aaaa
ninnu kanaleni kanulunDunaa
సంగీతం::T.V.రాజు
రచన::సినారె
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం:N.T.రామారావు, జమున,రేలంగి, గిరిజ,రాజనాల, ఎల్.విజయలక్ష్మి
పల్లవి::
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి..నా చెంత నీకింత జాగేలనే
చెలి..నా చెంత నీకింత జాగేలనే
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
చరణం::1
మధుర శృంగార మందార మాల..కదలి రావేల కలహంస లీల
మధుర శృంగార మందార మాల..కదలి రావేల కలహంస లీల
రంగు రంగుల బంగారు చిలకా
రంగు రంగుల బంగారు చిలక..వలచి నీ ముందు వాలిందిలే..ఏ ఏ
కనులీవేళ చిలిపిగ నవ్వెను..మనసేవేవో వలపులు రువ్వెను
చెలి..నా చెంత నీకింత జాగేలనే
చెలి..నా చెంత నీకింత జాగేలనే
చరణం::2
చరణ మంజీర నాదాలలోన..కరగి పోనిమ్ము గంధర్వ బాలా
చరణ మంజీర నాదాలలోన..కరగి పోనిమ్ము గంధర్వ బాలా
సడలి పోవని సంకెళ్ళు వేసీ
సడలి పోవని సంకెళ్ళు వేసి..సరస రాగాల తేలింతులే..ఏ ఏ
కనులీవేళ చిలిపిగ నవ్వెను..మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం:N.T.రామారావు, జమున, మంజుల,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,రమాప్రభ
పల్లవి::
నిన్నే పెళ్ళాడుతా
నిన్నే పెళ్ళాడుతా..రాముడు..భీముడు
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..అగ్గి రాముడు
టైగర్ రాముడు..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా..
చరణం::1
శాంత రాము వివాహబంధం సీతారామ కళ్యాణం
శాంత రాము వివాహబంధం సీతారామ కళ్యాణం
ఇంటికి దీపం ఇల్లాలే..ఇంటికి దీపం ఇల్లాలే
కలసి ఉంటే కలదు సుఖం
నిప్పులాంటి మనిషి..ఎదురులేని మనిషి
ఆత్మ బంధువే...అగ్గి బరాటా
చిక్కడు దొరకడు...కదలడు వదలడు
నిన్నే పెళ్ళాడుతా..రాముడు..భీముడు
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..అగ్గి రాముడు
టైగర్ రాముడు..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా
చరణం::2
జగదేకవీరుని...మంగళసూత్రం
ఈ ఆడబ్రతుకున...కంచు కోట
దాసిని...చరణదాసిని
భీష్మా....కాదా..మంగమ్మ శపథం
భీష్మా....కాదా..మంగమ్మ శపథం
దేశోధ్ధారక...కథానాయకా
దేవాంతకా...జయసింహా
వీరకంకణం...నా సంకల్పం
దాన వీర శూర కర్ణ నిన్నే
నిన్నే పెళ్ళాడుతా..రాముడు..భీముడు
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..అగ్గి రాముడు
టైగర్ రాముడు..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా
Manushulanta Okkate--1976
Music::S.Rajeswara Rao
Lyrics::Sinaare
Singer's::P.Suseela
CAST::N.T.RaamaaRao,Jamuna,Manjula,Satyanarayana,Alluramalingayya, Ramaaprabha
:::
ninne peLLaaDutaa..raamuDu..bheemuDu
raamuni minchina raamuDu
piDugu raamuDu..aggi raamuDu
Taigar raamuDu..Sabhaash raamuDu
ninne peLLaaDutaa
:::1
Saanta raamu vivaahabandham seetaaraama kaLyaanam
Saanta raamu vivaahabandham seetaaraama kaLyaanam
inTiki deepam illaale..inTiki deepam illaale
kalasi unTe kaladu sukham
nippulaanTi manishi..eduruleni manishi
aatma bandhuve...aggi baraaTaa
chikkaDu dorakaDu...kadalaDu vadalaDu
ninne peLLaaDutaa..raamuDu..bheemuDu
raamuni minchina raamuDu
piDugu raamuDu..aggi raamuDu
Taigar raamuDu..Sabhaash raamuDu
ninne peLLaaDutaa
:::2
jagadekaveeruni...mangaLasootram
ee aaDabratukuna...kanchu kOTa
daasini...charana daasini
bheeshmaa....kaadaa..mangamma Sapatham
bheeshmaa....kaadaa..mangamma Sapatham
deSOdhdhaaraka...kathaanaayakaa
devaantakaa...jayasimhaa
veerakankanam...naa sankalpam
daana veera Soora karna ninne
ninne peLLaaDutaa..raamuDu..bheemuDu
raamuni minchina raamuDu
piDugu raamuDu..aggi raamuDu
Taigar raamuDu..Sabhaash raamuDu
ninne peLLaaDutaa
సంగీతం::T.V.రాజు
రచన::సినారె
గానం::ఘంటసాల, P.సుశీల
తారాగణం:N.T. రామారావు, జమున,రేలంగి, గిరిజ,రాజనాల, L.విజయలక్ష్మి
పల్లవి::
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
వయ్యార మొలికే చిన్నదీ..ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మన్నది
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సయ్యాటలాడే ఓ దొరా..సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా
చరణం::1
ఇంతలోనే ఏ వింత నీలో..అంత తొందర కలిగించెను
చెంత నిలిచిన చిన్నారి చూపే..అంతగా నన్ను కవ్వించెను
మనసే చలించెను..అనురాగ వీణ..పలికించెను
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సయ్యాటలాడే ఓ దొరా..సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా
చరణం::2
ఒయలు చిలికే నీ కళ్ళలోని..ఓర చూపులు ఏమన్నవి
నగవు లొలికే నా రాజులోని..సొగసులన్ని నావన్నవి
తలపే ఫలించెను..తొలి ప్రేమ నేడు చిగురించెను
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
వయ్యారమొలికే చిన్నదీ..ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మనది
Mangamma Sapadham--1965
Music::T.V.Raaju
Lyrics::Sinaare
Singer's::Ghantasala,P.Suseela
CAST::N.T.RaamaaRao,Jamuna,Relangi,Girija,Raajanaala, L.VijayaLakshmi
:::
O..O..O..O..O..O
vayyaara molike chinnadee..uDikinchuchunnadee
rammanTe raanu pommannadi
aa..aa..aa..aa..aa..aa
sayyaaTalaaDe O doraa..sarasaalu maanaraa
kavvintalela ika chaaluraa
:::1
intalOne e vinta neelO..anta tondara kaliginchenu
chenta nilichina chinnaari choope..antagaa nannu kavvinchenu
manase chalinchenu..anuraaga veeNa..palikinchenu
aa..aa..aa..aa..aa..aa
sayyaaTalaaDe O doraa..sarasaalu maanaraa
kavvintalela ika chaaluraa
:::2
oyalu chilike nee kaLLalOni..Ora choopulu emannavi
nagavu lolike naa raajulOni..sogasulanni naavannavi
talape phalinchenu..toli prema neDu chigurinchenu
O..O..O..O..O..O
vayyaaramolike chinnadee..uDikinchuchunnadee
rammanTe raanu pommanadi
సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దాశరధి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి, రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం, చలం
పల్లవి::
బ్రతుకే నేటితో బరువై పోయెలే
బ్రతుకే నేటితో బరువై పోయెలే
మదిలో ఆశలే మసిగా మారెలే
బ్రతుకే నేటితో బరువై పోయెలే
చరణం::1
వెలుగే వేడగా చీకటి నిండెనే
వెలుగే వేడగా చీకటి నిండెనే
వలపే కోరగా వగపె కలిగే
ఆరని శోకమే ఆహుతి చేసెనే
బ్రతుకే నేటితో బరువై పోయెలే
చరణం::2
నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి
నీ వారందరూ బలి కావాలా
నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి
నీ వారందరూ బలి కావాలా
తీరని వేదనా రగిలించేవా
బ్రతుకే నేటితో బరువై పోయెలే
చరణం::3
శిలవై పోదువో కలవై పోదువో
సగమై ఆగినా కథ అయిపోదువో
కంటికి ధారగా కరిగే పోదువో
కంటికి ధారగా కరిగే పోదువో
సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::జయదేవ
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,అంజలీదేవి, రేలంగి, నాగయ్య, ముక్కామల, సంధ్య
1} మీనావతారం::కాపీ::రాగం
ప్రళయపయోధిజలే
ప్రళయపయోధిజలే ధృతవా నసి వేదం
విహితవహిత్ర చరిత్రమ ఖేదం
కేశవా..ఆ..ఆ..ఆ..ఆ
కేశవా..ధృత మీన శరీర
కేశవా..ధృత మీన శరీర..
జయ జగదీశ హరే..కృష్ణా..జయ జగదీశ హరే
2}కూర్మావతారం::హిందోళ::రాగం
క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణి ధరణకిణ చక్ర గరిష్ఠే
కేశవా ధృత కఛ్చప రూపా
జయ జగదీశ హరే..జయ జగదీశ హరే
3}సుకర అవతారం::దేశి::రాగం
వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా
శశినికళంకలేవ నిమగ్నా
కేశవా..ధృత సూకరరూప..జయ జగదీశ హరే
జయ జగదీశ..హరే
4}నరసింహ్మ అవతారం::సింహేద్ర మధ్యమ::రాగం
తవ కర కమలే నఖమాద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపు తను భృంగం
కేశవ..ధృత నరహరిరూప
జయ జగదీశ..హరే..జయ జగదీశ హరే
5}వామనవతారం::కుంతల వరాళి::రాగం
ఛలయసి విక్రమణే బలి మాద్భుత వామన
పదనఖ నీరజ నితజనపావన
కేశవ..ధృత వామనరూప
జయ జగదీశ హరే..జయ జగదీశ..హరే
6}పరసురామావతారం::హంసానంది::రాగం
క్షత్రియ రుధిరమయే జగదపగతపాపం
స్నపయసి పయసి శమిత భవతాపం
కేశవా ధృత భృగుపతిరూప
జయ జగదీశ హరే..జయ జగదీశ హరే
7}రామావతారం::కేదారగౌళ::రాగం
వితరసి దీక్షురణే దిక్పతి కమనీయం
దశముఖమౌళిబలిం రమణీయం
కేశవా ధృత రామశరీర..ఆ
కేశవా ధృత రామశరీర..ఆ
జయ జగదీశ హరే..జయ జగదీశ హరే
8}బలరామావతారం::హంసానాదం::రాగం
వహసి వపుషి విశదే వసనం జలధాబం
హలహతిభీతి మిళిత యమునాభం
కేశవ..ధృత హలధరరూప
జయ జగదీశ హరే..జయ జగదీశ హరే
9}బుద్ధవతారం::భాగేశ్వరీ::రాగం
నిన్దసి యఙ్నవిధేరహహ శ్రుతిజాతం
సదయ హృదయ దర్షిత పశుఘాతం
కేశవ..ధృత బుద్ధశరీర
జయ జగదీశ హరే..జయ జగదీశ హరే
10}కల్కి అవతారం::మోహన::రాగం
మ్లేఛ్చని వహనిధనే కరయసి కలవాలం
ధుమకేతు మివ కిమపి కరాలం
కేశవా..ఆ..ఆ..ఆ.ఆ
కేశవా..ధృత కల్కిశరీరా
జయ జగదీశ హరే..జయ జగదీశ హరే
శ్రీ జయదేవకవే రిద ముదిత ముదారం
శృణు శుభదం సుఖదం భవసారం
కేశవ..ధృతదశవిధరూప
జయ జగదీశ..హరే..జయ జగదీశ హరే