సంగీతం::K.V.మహాదేవన్ రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,S.P.శైలజ,P.సుశీల Film Directed By::Baapu తారాగణం::కృష్ణ,శ్రీదేవి,విజయశాంతి. పల్లవి:: మేలుకోరాదా..కృష్ణా..మేలుకోరాదా మేలుకోరాదా..కృష్ణా..మేలుకోరాదా నలుగురి మేలు కోరే వాడా..మమ్మేలుకోవేరా మేలుకోరాదా..కృష్ణా..మేలుకోరాదా నలుగురి మేలు కోరే వాడా..మమ్మేలుకోవేరా చరణం::1 ఆ ఆ ఆ ఆ ఆ ఆ జేబుదొంగలు లేచారు దొరబాబు దొంగలు లేచారు తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు జేబుదొంగలు లేచారు దొరబాబు దొంగలు లేచారు తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు బడా చోరులూ..ఊఊఊఊ..లేచారూ ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో ఎన్నికళ్ళతో..ఓఓఓఓ..చూస్తుందో మేలుకోరాదా..కృష్ణా..మేలుకోరాదా నలుగురి మేలు కోరే వాడా..మమ్మేలుకోవేరా చరణం::2 మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం ఖబడ్దార్ మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం ఉన్నోడికేమో తిన్నదరగదూ..లేనోడికా తిండే దొరకదు ధర్మానికేమొ మొద్దు నిద్దరా..ఆ..దేవుడికా తీరికేదిరా అందుకే మనం పుట్టాం తొడ గొట్టాం అందుకే మనం పుట్టాం తొడ గొట్టాం అన్యాయాన్ని చావబాదె డ్యూటీ చేపట్టాం Krishnavataram--1982 Music::K.V.Mahadevan Lyrics::D.C.Naaraayanareddi Singer's::S.P.Baalu,S.P.Sailaja,P.Suseela Film Directed By::Baapu Cast::Krishna,Sreedevi,Vijayasanti. ::::::::::::: mElukOraadaa..kRshNaa..mElukOraadaa mElukOraadaa..kRshNaa..mElukOraadaa naluguri mElu kOrE vaaDaa..mammElukOvEraa mElukOraadaa..kRshNaa..mElukOraadaa naluguri mElu kOrE vaaDaa..mammElukOvEraa ::::1 aa aa aa aa aa aa jEbudongalu lEchaaru dorabaabu dongalu lEchaaru taDiguDDalatO gontulu kOsE dagaakOrulu lEchaaru jEbudongalu lEchaaru dorabaabu dongalu lEchaaru taDiguDDalatO gontulu kOsE dagaakOrulu lEchaaru baDaa chOruluu..UUUU..lEchaaruu evaDi davaDa nee chEti chalavatO enni tunakalu kaanundO E jailu nee raaka kOsamai entagaa eduru choostundO evaDi davaDa nee chEti chalavatO enni tunakalu kaanundO E jailu nee raaka kOsamai entagaa eduru choostundO ennikaLLatO..OOOO..choostundO mElukOraadaa..kRshNaa..mElukOraadaa naluguri mElu kOrE vaaDaa..mammElukOvEraa ::::2 mElukunE unnaam hamEshaa mElukunE unTaam naluguri mElu kOsam rEtiri kooDaa mElukunE unTaam khabaDdaar mElukunE unnaam hamEshaa mElukunE unTaam naluguri mElu kOsam rEtiri kooDaa mElukunE unTaam unnODikEmO tinnadaragadoo..lEnODikaa tinDE dorakadu dharmaanikEmo moddu niddaraa..aa..dEvuDikaa teerikEdiraa andukE manam puTTaam toDa goTTaam andukE manam puTTaam toDa goTTaam anyaayaanni chaavabaade DyooTii chEpaTTaam