సంగీతం::ఇళయరాజా రచన::వీటూరిసుందరరామ్మూర్తి గానం::మనో,S.జానకి Film Directed By::Sri Chakravarti తారాగణం::శరత్‌బాబు,సురేష్,గిరిబాబు,మారుతిరావు,వేలు,సాక్షి రంగారావు,దమయంతి,శారద,అలేఖ్య,హేమ,రమ్యకృష్ణ,జయసుధ,వాణిశ్రీ. పల్లవి:: మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..లాలలా..లాలలాల నిన్ను కన్నా..మనసు విన్నా ఎదలో..మోహనాలాపన..ఆ
నీడలోనా..వెలుగులోనా అనుబంధాల..ఆరాధన..ఆ నాకు నీవు...నీకు నేను తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా నిన్ను కన్నా..మనసు విన్నా ఎదలో..మోహనాలాపన..ఆ చరణం::1 నీ కళ్ళు పాడేటి..కధలు..ఊఊఊ అధరాలలో..పొంగు సుధలు..ఊఊఉ ఇటు ప్రేమించుకున్నాక..ఎదలు..ఊఊఊ పేరంట మాడేటి...పొదలు..ఊఊఊఉ చేమంతిపూల..సీమంతమాడే హేమంత వేళ..ఈ రాసలీల వెయ్యేళ్ళ వెన్నెల్లు..కాయాలిలే నిన్ను కన్నా..మనసు విన్నా ఎదలో..మోహనాలాపన..ఆ నాకు నీవు...నీకు నేను తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా నిన్ను కన్నా..మనసు విన్నా చరణం::2 కౌగిళ్ళలో పండు..కలలు..ఊఊఉ వేవిళ్లలో దాటు..నెలలు..ఊఊఊ బిగిసందిళ్లకేటందు..కలలు..ఊఊఉ సందేల మందార..గెలలు..ఊఊఉ రాసేదికాదు..ఈ చైత్రగీతం రాగాలు తీసే..ఈ ప్రేమవేదం పూలారబోసింది..ఈ తోటలో నిన్ను కన్నా..మనసు విన్నా ఎదలో..మోహనాలాపన..ఆ
నీడలోనా..వెలుగులోనా అనుబంధాల..ఆరాధన..ఆ నాకు నీవు..ఆ..నీకు నేను..ఆ తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా నిన్ను కన్నా..మనసు విన్నా ఎదలో..మోహనాలాపన..ఆ Swaatichinukulu--1989 Music::Ilayaraaja Lyrics::Veetoorisundararaammoorti Singer's::Mano,S.Jaanaki Film Directed By::Sri Chakravarti Cast::SarathBabu,Suresh,Gollapoodi,Velu,Giribaabu,SaakshiRangaaRao,Damayanti,Saarada,Alekhya,Hema,Vanisree,Ramyakrishna,Jayasudha. :::::::::::::::::::::::::::::::::::::: mm mm mm mm mm..laalalaa..laalalaala ninnu kannaa..manasu vinnaa edalO..mOhanaalaapana..aa
సంగీతం::ఇళయరాజా రచన::K.రాజేశ్వరరావు గానం::S.P.బాలు,S.జానకి Film Directed By::K.Hemambharadhara Rao తారాగణం::ప్రతాప్‌పోతన్,భానుచందర్,శ్రీధర్,నూతనప్రసాద్,ముచ్చెర్ల అరుణ. పల్లవి:: భావనలొకటై సాగిపోయే వేళలో మానసములు ఒకటై ఆలపించే పాటలలో చెలిమే పెరిగి నిలుచును ప్రేమగా భావనలొకటై..సాగిపోయే వేళలో..ఓఓఓ చరణం::1 ఆ ఆ ఆ ఆహా..తరతర..తర్తతరతర లలలలలలాలలలాలలలా..లాలలలలల్లలలలా.లలలా లలలా..లా..లా..ఆ ఆ ఆ
నా పెన్నిది..నీవేలే నా ఊహల్లో..రేగిన కోరికవే తీయని..స్వప్నానివే ఈ గుండెల్లో..దాగిన కామనవే నా ఒడిలో నీ తనువే..ఊగిన చాలునులే చెలి చూపుల వెన్నెల్లలో..సిరి కౌగిలి ఊయలలో బ్రతుకే..ఒక పండుగలే ప్రణయుం ఒక స్వర్గములే..అప్పుడే..ఏఏఏఏఏ భావనలొకటై..సాగిపోయే వేళలో స్వేచ్చ విలసిల్లే..ప్రేమ రాగాల బాటలలో విరిసే తలపే..నిలుచును హాయిగ భావనలొకటై..సాగిపోయే వేళలో..ఓఓఓ చరణం::2 జతకలవని..శ్రుతి ముదరని బ్రతుకున విలాశాల...కులాశాల తరిద్దాం మధువొలకని...కసిపెరగని కలతల ప్రపంచాన..విషాదాన్ని మరుద్దాం నిషాలోని స్వర్గాని..చూపిస్తా..ఆ..తరిస్తా ఖుషిలోని అంచులను..దాటేస్తా మొలుస్తా రపప్ప రపప్ప..రపపరప్పా..ఆఆ రపప్ప రపప్ప..రపపరప్పా..ఆఆ భావనలొకటై..సాగిపోయే వేళలో ప్రేమమయ హృదిలో..మ్రూగు రాగాల మేళనలో విరిసే వలపే..నిలుచును నిత్యమై భావనలొకటై..సాగిపోయే వేళలో Poola Pallaki--1982 Music::Ilayaraaja Lyrics::K.Raajeswara Rao Singer's::S.P.Baalu,S.Janaki Film Directed By::K.Hemambharadhara Rao Cast::Prataap^Potan,Bhaanuchandar,Sreedhar,NootanaPrasaad,Muchcherla Aruna. ::::::::::::::::::::::::::: bhaavanalokaTai saagipOyE vELalO maanasamulu okaTai aalapinchE paaTalalO chelimE perigi niluchunu prEmagaa bhaavanalokaTai..saagipOyEvELalO..OOO ::::1 aa aa aa aaahaa..taratara..tartataratara lalalalalalaalalalaalalalaa..laalalalalallalalalaa.lalalaa lalalaa..laa..laa..aa aa aa
సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం రచన::వీటూరిసుందరరామ్మూర్తి గానం::S.జానకి Film Directed By::Singeetam Sriinivasa Rao తారాగణం::సుధాచంద్రన్,సుధాకర్,P.L.నారాయణ,శైలజ. పల్లవి:: గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఇది నటనకు సోపానం కళలకు కళ్యాణం గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::1 పాదపూజకై మందారమైనా నాద మధువుతో మంజీరమాయె దేవతార్చనకు ఏ కీర్తనైనా జీవితాంతమీ రస నర్తనాయె వాఙ్మయమే వచనం ఆంగికమే భువనం వాఙ్మయమే వచనం ఆంగికమే భువనం అకాశాలలో తారలన్నీ ఆహార్యాలుగా అందుకుంటూ కైలాసాల శిఖరాగ్రాలందు కైవల్యాలు చవిచూసే వేళలో గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చరణం::2 పడమటెండల పారాణి తూలె సంధ్యారాగాలతో ఊసులాడే కొలనులు నిదరోవు కార్తీక వేళ కలువలలో తేనె గిలిగింతలాయె సకల కళా శిఖరం నర్తనమే మధురం సకల కళా శిఖరం నర్తనమే మధురం కాశ్మీరాలలో పూల గంధం కేదారాలలో సస్యగీతం శివలాస్యాల శృంగారాలెన్నో అంగాంగాల విరబూసే వేళలో గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఇది నటనకు సోపానం కళలకు కళ్యాణం
గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ Mayoori--1985 Music::S.P.Baalasubramanyam Lyrics::Veetoorisundararaammoorti Singer's::S.Janaki Film Directed By::Singeetam Sreenivasa Rao Cast::Sudhaa Chandran,Sudhaakar,P.L.Naaraayana,Sailaja. :::::::::::::::::::::::::::::::::::::::: gowrii Sankara SRngam naranaarii sangama rangam idi naTanaku sOpaanam kaLalaku kaLyaaNam
gowrii Sankara SRngam naranaarii sangama rangam aa aa aa aa aa aa aa aa aa ::::1 paadapoojakai mandaaramainaa naada madhuvutO manjeeramaaye dEvataarchanaku E keertanainaa jeevitaantamii rasa nartanaaye vaa~mmayamE vachanam aangikamE bhuvanam vaa~mmayamE vachanam aangikamE bhuvanam akaaSaalalO taaralannii aahaaryaalugaa andukunToo kailaasaala Sikharaagraalandu kaivalyaalu chavichoosE vELalO gowrii Sankara SRngam naranaarii sangama rangam aa aa aa aa aa aa aa aa aa ::::2 paDamaTenDala paaraaNi toole sandhyaaraagaalatO UsulaaDE kolanulu nidarOvu kaarteeka vELa kaluvalalO tEne giligintalaaye sakala kaLaa Sikharam nartanamE madhuram sakala kaLaa Sikharam nartanamE madhuram kaaSmeeraalalO poola gamdham kEdaaraalalO sasyageetam Sivalaasyaala SRngaaraalennO angaangaala viraboosE vELalO gowrii Sankara SRngam naranaarii sangama rangam idi naTanaku sOpaanam kaLalaku kaLyaaNam
gowree Sankara SRngam naranaarii sangama rangam aa aa aa aa aa aa aa aa aa
సంగీతం::రమేశ్ నాయుడు రచన::వేటూరి గానం::S.P.బాలు,S.జానకి (Chorus) Film Directed By::Bheeram Masthan Rao తారాగణం::చంద్రమోహన్,జయశ్రీ. పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా ఏమైనదో..ఎట దాగున్నదో ఏమైనదో..ఎట దాగున్నదో ఎన్నాళ్ళు ఈ వేదనా?..ఎన్నాళ్ళు ఈ వేదనా..ఆ ఆ ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా చరణం::1 పొలిమేర దాటాను..దావానలో పొలికేక నైనాను..రాగాలలో శున్యాక్షరాల గవాక్షాలలో..శున్యాక్షరాల గవాక్షాలలో నిలిచాను..నిరుపేదల గీతాలతో మదిగాయలుగా..మధు గేయాలుగా ఎన్నాళ్ళు ఈ వేదనా..ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా చరణం::2 మంజీరమైనాను..నీ పాటలో మందారమైనాను..నీ తోటలో మౌనస్వరాల..ఈ పంజరాన మౌనస్వరాల..ఈ పంజరాన కరిగాను కలలేని..స్వప్నాలలో విధి నటనాలలో..ఋతుపవనాలలో విధి నటనాలలో..ఋతుపవనాలలో ఎన్నాళ్ళు ఈ వేదనా..ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా చరణం::3 నీ అంతిమ శ్వాస..నీ కవితలో ప్రాస అవుతుందనీ..బాస చేసానులే కావాలనే బ్రతికి ఉన్నాను లే..ఉంటానులే నీ సంగామావేశ విజృంభణంలోన..ఆకాశమే తుంచి కైలాసమే వంచి నిను చేరుకుంటాను..నీనాదమై ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా ఏమైనదో..ఎట దాగున్నదో
సంగీతం::చక్రవర్తి రచన::వేటూరిసుందరరామమూర్తి గానం::S.P.బాలు,S.జానకి Film Directed By::K.Raghavendra Rao తారాగణం::చిరంజీవి,విజయశాంతి,బ్రహ్మనందం,మోహన్‌బాబు,మురళిమోహన్,నూతన్‌ప్రసాద్ పల్లవి:: జాలి జాలి సందెగాలి..లాలిపాడినా తేలి తేలి మల్లెపూల..తెమ్మెరాడినా ఎందుకో నిదరపోదు నా వయసు..బహుశా బహుశా..ప్రేమించిందో ఏమో నా మనసు సోలి సోలి లేత..ఈడు సొమ్మసిల్లినా చూసి చూసి రెండు..కళ్ళు చెమ్మగిల్లినా ఎందుకో నిలువనీదు..నా మనసు..బహుశా బహుశా..విరహంలో వుందేమో ఆ సొగసు చరణం::1 ఆ ఆ ఆ ఆ...ఆ ఆ ఆ..ఆ ఆ ఆ పడమటింట పొద్దు వాలి..గడియ పెట్టినా తారకల్లు ఆకసాన..దీపమెట్టినా..ఆ వాగులమ్మ అలల నీటి..వీణ మీటినా వెన్నెలమ్మ కనుల మీద..వేణువూదినా ఆగదు అందదు..మనసు ఎందుకో ఒడినే అడిగే..ఒంటి మీద వలపు సోకి కంటి మీద కునుకురాని కొంటె కోరిక తెలుసుకో ఇక..ఆ జాలి జాలి సందెగాలి..లాలిపాడినా చూసి చూసి రెండు కళ్ళు..చెమ్మగిల్లినా
చరణం::2 కోకిలమ్మ కొత్త పాట..కోసుకొచ్చినా పూవులమ్మ కొత్త హాయి..పూసి వెళ్ళినా వానమబ్బు మెరుపులెన్ని..మోసుకొచ్చినా మాఘవేళ మత్తు జల్లి..మంత్రమేసినా తీరని తీయని..మనసు ఏమిటో అడుగు చెబుతా..ఒంటిగుంటె ఓపలేక జంట కట్టుకున్న..వేళ చిలిపి కోరిక తెలుపుకో ఇక...ఆ సోలి సోలి లేత ఈడు..సొమ్మసిల్లినా చూసి చూసి రెండు..కళ్ళు చెమ్మగిల్లినా ఎందుకో నిలువనీదు..నా మనసు..బహుశా బహుశా..విరహంలో వుందేమో ఆ సొగసు జాలి జాలి సందెగాలి..లాలిపాడినా తేలి తేలి మల్లెపూల..తెమ్మెరాడినా ఎందుకో నిదరపోదు నా వయసు..బహుశా బహుశా..ప్రేమించిందో ఏమో నా మనసు ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ.. ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆ..ఆహా Yuddhabhumi--1988 Music::Chakravarti Lyrics::Veturisundararamamoorti Singer's::S.P.Balu,P.s.janaki Film Directed By::K.Raghavendra Rao Cast::Chiranjeevi,Vijayasaanti,Mohanbabu,Muralimohan,Nootanprasad. ::::::::: jaali jaali sandegaali..laalipaaDinaa tEli tEli mallepoola..temmeraaDinaa endukO nidarapOdu naa vayasu..bahuSaa bahuSaa..prEminchindO EmO naa manasu sOli sOli lEta..eeDu sommasillinaa choosi choosi renDu..kaLLu chemmagillinaa endukO niluvaneedu..naa manasu..bahuSaa bahuSaa..virahamlO vundEmO aa sogasu ::::1 aa aa aa aa...aa aa aa..aa aa aa paDamaTinTa poddu vaali..gaDiya peTTinaa taarakallu aakasaana..deepameTTinaa..aa vaagulamma alala neeTi..veeNa meeTinaa vennelamma kanula meeda..vENuvoodinaa aagadu andadu..manasu endukO oDinE aDigE..onTi meeda valapu sOki kanTi meeda kunukuraani konTe kOrika telusukO ika..aa jaali jaali sandegaali..laalipaaDinaa choosi choosi renDu kaLLu..chemmagillinaa
::::2 kOkilamma kotta paaTa..kOsukochchinaa poovulamma kotta haayi..poosi veLLinaa vaanamabbu merupulenni..mOsukochchinaa maaghavELa mattu jalli..mantramEsinaa teerani teeyani..manasu EmiTO aDugu chebutaa..onTigunTe OpalEka janTa kaTTukunna..vELa chilipi kOrika telupukO ika...aa sOli sOli lEta eeDu..sommasillinaa choosi choosi renDu..kaLLu chemmagillinaa endukO niluvaneedu..naa manasu..bahuSaa bahuSaa..virahamlO vundEmO aa sogasu jaali jaali sandegaali..laalipaaDinaa tEli tEli mallepoola..temmeraaDinaa endukO nidarapOdu naa vayasu..bahuSaa bahuSaa..prEminchindO EmO naa manasu aa aa aa aa..aa aa aa aa.. aaaaa..aaaaa..aaaaa..aaaaa..aa..aahaa
సంగీతం::ఇళయరాజా రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,S.జానకి Producer::Edida Nageswara Rao Film Directed By::K.Viswanath తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు మధ్యమావతి::రాగం పల్లవి:: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ మీరు రోజూ ఇలా సాధన చేస్తారా..? ఇప్పుదే మొదలు పెట్టాను! నీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా ! మ్మ్..హు..నేనిక నేర్పేదేముందీ..మీరింత బాగా పాడుతుంటే
ఆ... పై షడ్యమం ... మ... మందరంఆ..ఆ..ఆ..ఆ..ఆ చూడండి..ఆ..ఆ..ఆ..ఆ హా ఆ..ఆ..ఆ....ఆ...ఆ...ఆ...ఆ....ఆ ని స రి మ ప ని స రి ని రి రి స ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ..సా తానననా..తానా..న..తదరే..నా..ఆ సువ్వి సువ్వి..సువ్వాలమ్మా సీతాలమ్మా..ఆహ గువ్వ మువ్వ..సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వి సువ్వీ..సువ్వాలమ్మ..సీతాలమ్మా గువ్వ మువ్వా..సవ్వాడల్లే నవ్వాలమ్మా..ఆఆఆఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మా..సీతాలమ్మా సువ్వి సువ్వి సువ్వీ..సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా
అగ్గీ లోనా దూకి..పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు నేగ్గేవమ్మా ఒక నాడు..నింగి నేల నీతోడు నేగ్గేవమ్మా ఒక నాడు..నింగి నేల నీతోడు సువ్వి సువ్వి సువ్వీ..సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా
చరణం::2 చుట్టూ ఉన్నా చెట్టు చేమ..తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్నా చెట్టు చేమ..తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే..నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే..నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి..నీ బతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు..చూస్తున్నాడు పైవాడు వస్తుందమ్మా ఆ నాడు..చూస్తాడా ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వీ... Swatimutyam--1986 Music::Ilayaraajaa Lyrics::D.C.Naaraayanareddi Singer's::S.P.Baalu,S.Jaanaki Phroducher::Edida Nagesvara Rao Film^ Direchted By^::K.Visvanath Cast::Kamalhaasan,Raadhika,Nirmalamma,Gollapoodimaarutirao,J.V.Somayaajulu,SaratBabu,Deepa,Y.Vijaya,Dubbing Janaki,EdidaSreeram,Mallikarjuna Rao,Suthi Veerabhadra Rao,Vidyasagar, Varalakshmi, ::::::::: aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa meeru rOjuu ilaa saadhana chEstaaraa..? ippudE modalu peTTaanu! nee daggara sangeetam nErchukOvaali kadaa ! mm..hu..nEnika nErpEdEmundii..meerinta baagaa paaDutunTE aa..a..pai shaDyamam ... ma..a..mandaramaa..aa..aa..aa..aa chooDanDi..aa..aa..aa..aa haa aa..aa..aa....aa...aa...aa...aa....aa ni sa ri ma pa ni sa ri ni ri ri sa ni pa ma pa da ni saa ni pa ri ma ri nee..saa taanananaa..taanaa..na..tadaree..naa..aa suvvi suvvi..suvvaalammaa seetaalammaa..aaha guvva muvva..savvaaDallE navvaalammaa suvvi suvvee..suvvaalamma..seetaalammaa guvva muvvaa..savvaaDallE navvaalammaa..aaaaaaaa suvvi suvvi suvvaalammaa..seetaalammaa suvvi suvvi suvvee..suvvi suvvi suvvi suvvi suvvi suvvaalammaa seetaalammaa
సంగీతం::ఇళయరాజా రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,S.జానకి Producer::Edida Nageswara Rao Film Directed By::K.Viswanath తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు పల్లవి:: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ మనసు పలికే..మనసు పలికే మౌనగీతం..మౌనగీతం మనసు పలికే..మౌన గీతం..నేడే మమతలొలికే..మమతలొలికే స్వాతిముత్యం..స్వాతిముత్యం మమతలొలికే స్వాతిముత్యం..నీవే