సంగీతం::K.చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,
Film Directed By::Jandhyala Subramanya Sastry
తారాగణం::చిరంజీవి,సుహాసిని,శ్రీలక్ష్మీ,చంద్రమోహన్,సుత్తివేలు,జగ్గయ్య,అల్లురామలింగయ్య,సుత్తివీరభద్ర రావు,ముచ్చెర్ల అరుణ,రావికొండల్‌రావు,సాక్షి రంగారావు,బేత సుధకర్,అల్లు అరవింద్.
పల్లవి::
ఆ..అహహాహా..ఆ..ఆ
ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
నింగిలేని తారకా..నీవెక్కడా..నీ వెక్కడా
చెప్పవే నీ చిరునామా..చెప్పవే నీ చిరునామా
ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
చరణం::1
చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ
పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ
జాణవున్న తావునే జాజిమల్లి తావులు
ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ
వెతికాయీ నీ చిరునామా..వెతికాయీ నీ చిరునామా
తెలుపరాదటే ఓ ప్రియభామా
ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
చరణం::2
ఈ నిశీధి వీధిలో బాటసారినై
ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై
నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో
నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో
వెతికానూ నీ చిరునామా..వెతికానూ నీ చిరునామా
తెలుపరాదటే ఓ ప్రియభామా
ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
నింగిలేని తారకా..నీవెక్కడా..నీ వెక్కడా
చెప్పవే నీ చిరునామా..చెప్పవే నీ చిరునామా
Chantabbaayi--1986
Music::K.Chakravarti
rachana::Arudrai
Singer's::S.P.Baalu,
Film Directed By::Jandhyala Subramanya Sastry
Cast::Chiranjeevi,Suhaasini,Srilakshmi,Chandramohan,Suttivelu,Suttiveerabhadra Rao,Jaggayya,Alluraamalingayya,Mucherla Aruna,Raavikondal Rao,Saakshirangaarao,Betha Sudhaakar,Allu Aravind.
::::::::::::::::::::::::::::::::::::::
aa..ahahaahaa..aa..aa
uttaraana lEvandi dhRvanakshatram
dakshiNaana lEvandi malayaparvatam
ningilEni taarakaa..neevekkaDaa..nii vekkaDaa
cheppavE nii chirunaamaa..cheppavE nii chirunaamaa
uttaraana lEvandi dhRvanakshatram
dakshiNaana lEvandi malayaparvatam
::::1
chukkapaapanaDigaanu vennelamma Edanii
pillagaalinaDigaanu poolakomma Edanii
jaaNavunna taavunE jaajimalli taavulu
praaNamunna chOTukE parugulettu aaSaluu
vetikaayii nii chirunaamaa..vetikaayii nii chirunaamaa
teluparaadaTE O priyabhaamaa
uttaraana lEvandi dhRvanakshatram
dakshiNaana lEvandi malayaparvatam
::::2
ii niSeedhi veedhilO baaTasaarinai
ii viSaala jagatilO brahmachaarinai
nii darSana bhaagyamE kOrukunna kanulatO
nii sannidhi kOsamE bratukutunna kalalatO
vetikaanuu nii chirunaamaa..vetikaanuu nii chirunaamaa
teluparaadaTE O priyabhaamaa
uttaraana lEvandi dhRvanakshatram
dakshiNaana lEvandi malayaparvatam
ningilEni taarakaa..neevekkaDaa..nii vekkaDaa
cheppavE nii chirunaamaa..cheppavE nii chirunaamaa