సంగీతం::కృష్ణ చక్ర
రచన::జాలాది అప్పలాచార్య,D.నారాయణ వర్మ
గానం::S.చిత్ర
తారాగణం::జయసుధ,చంద్రమోహన్,సుత్తివేలు,శుభలేఖ సుధాఖర్
పల్లవి::
రామలాలి మేఘశ్యామ లాలి
ప్రేమ లాలి ప్రేమతనయ లాలి
ఈ బొమ్మ కోసం ఆ బ్రహ్మ శాపం
కష్టాల కన్నీళ్ళ ఊయ్యాల వేస్తే
పాడేను లాలి..కన్నీళ్ళు రాలి
రేపటి కొడుకా..ఇదే బ్రతుకు నడక
రామలాలి మేఘశ్యామ లాలి
చరణం::1
క్షణకాలం పాపాన్ని చెసినదెవ్వరని
మోసిన కడుపు కోసిన పేగు నిజమే చెప్పదని
పుడుతూనే పిడికిళ్ళు బిగదీసి అడిగావా
బదులే దొరకని భాదలతోటే బావురుమన్నవా
నీల కాన్నీరు నే చూడలేను
కాలాన్ని నిలదీసి నువ్వు అడగలేవు
ఈ భంధం ఏనాటిదో?
రేపటి కొడుకా..ఇదే బ్రతుకు నడక
రేపటి కొడుకా..ఇదే బ్రతుకు నడక
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
రామలాలి మేఘశ్యామ లాలి
ఛాఋఆనాం::2
నాన్నెవ్వరో తెలియని వాడే రాజ్యం చేసాడు
తెలిసుకొనే బాధల వేదన భారతమన్నాడు
ఆనాటి మగవాలింక మిగిలే ఉన్నారు
బ్రతికిన మగువకి తలకొరివి పెట్టి తగలేస్తున్నారు నాకు
సిరులుండి సుఖమన్నదే లేదు నాకు
పదిమంది కలిముండి ఎకాకి నీవు
ఈ భంధం ఏనాటిదో?
రేపటి కొడుకా ఇదే బ్రతుకు నడక
రేపటి కొడుకా..ఇదే బ్రతుకు నడక
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
Repati Koduku--1992
Music::krishNa chakra
Director::Muthyala Subbaiah
Lyricist::Jaladhi Appalacharya D Narayana Varma
Singer's::S.chitra
:::
raamalaali mEghaSyaama laali
prEma laali prEmatanaya laali
ee bomma kOsam aa brahma Saapam
kashTaala kannILLa Uyyaala vEstE
paaDEnu laali..kannILLu raali
rEpaTi koDukaa idE bratuku naDaka
:::1
kshaNakaalam paapaanni chesinadevvarani
mOsina kaDupu kOsina pEgu nijamE cheppadani
puDutUnE piDikilu bigadeesi aDigaavA
badulE dorakani bhaadalatOTE baavurumannavaa
neela kaannIru nE chooDalEnu
kaalaanni niladeesi nuvvu aDagalEvu
ee bhandham EnaaTidO?
rEpaTi koDukaa idE bratuku naDaka
rEpaTi koDukaa idE bratuku naDaka
O O O O O O O O
raamalaali mEghaSyaama laali
:::2
naannevvarO teliyani vaaDE raajyam chEsaaDu
telisukonE baadhala vEdana bhaaratamannaaDu
aanaaTi magavaalinka migilE unnaaru
bratikina maguvaki talakorivi peTTi tagalEstunnaru
sirulunDi sukhamannadE lEdu naaku
padimandi kalimunDi ekaaki neevu
ee bhandham EnaaTidO?
rEpaTi koDukaa idE bratuku naDaka
rEpaTi koDukaa idE bratuku naDaka
O O O O O O O O