Sunday, March 06, 2011

చుట్టరికాలు--1968



సంగీతం::ఘంటసాల
రచన::దాశరథి 
గానం::సుశీల,ఘంటసాల
Film Directed By::Pekaata Sivaraam
తారాగణం::గుమ్మడి,కాంతారావు,జగ్గయ్య,శోభన్‌బాబు,రేలంగి,అల్లురామలింగయ్య,జయంతి,కృష్ణకుమారి,లక్ష్మీ,

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
నీవే నా కనులలో..నీవే నా మనసులో
నీవే నా కనులలో..నీవే నా మనసులో
నేనే నీ నీడగా..నిలిచి ఉందు బ్రతుకులో

చరణం::1

నీ నవ్వుల తోటలో..నా ప్రేమలు విరియనీ
నీ నవ్వుల తోటలో..నా ప్రేమలు విరియనీ
నీ చల్లని చూపులో..నీ చల్లని చూపులో 
నా ఆశలు తీరనీ..

నీవే నా కనులలో..నీవే నా మనసులో
నేనే నీ నీడగా..నిలిచి ఉందు బ్రతుకులో

చరణం::2

నీ వలపుల కడలిలో..బ్రతుకు నావకాగనీ
ఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓఓ..
నీ వలపుల కడలిలో..బ్రతుకు నావకాగనీ
నీ పాద సన్నిధి..నీ పాద సన్నిధీ
నా పాలిటి పెన్నిధి..నా పాలిటి పెన్నిధి

నీవే నా కనులలో..నీవే నా మనసులో
నీవే నా కనులలో..నీవే నా మనసులో
నేనే నీ తోడుగా..నిలిచి ఉందు బ్రతుకులో 
నిలిచి ఉందు బ్రతుకులో..

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

aa aa aa aa aa aa aa aa aa 
O O O O O O O O O O O O O O 
neevE naa kanulalO..neevE naa manasulO
neevE naa kanulalO..neevE naa manasulO
nEnE nee neeDagaa..nilichi undu bratukulO

::::1

nee navvula tOTalO..naa prEmalu viriyanee
nee navvula tOTalO..naa prEmalu viriyanee
nee challani choopulO..nee challani choopulO 
naa ASalu teeranii..

neevE naa kanulalO..neevE naa manasulO
nEnE nee neeDagaa..nilichi undu bratukulO

::::2

nee valapula kaDalilO..bratuku naavakaaganii
O OO OO OO OOO..
nee valapula kaDalilO..bratuku naavakaaganii
nee paada sannidhi..nee paada sannidhii
naa paaliTi pennidhi..naa paaliTi pennidhi

neevE naa kanulalO..neevE naa manasulO
neevE naa kanulalO..neevE naa manasulO
nEnE nee tODugaa..nilichi undu bratukulO 

nilichi undu bratukulO..

కోడెనాగు--1974






సంగీతం::పెండ్యాల
రచన::మల్లెమాల
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

సంగమం సంగమం అనురాగ సంగమం
జన్మ జన్మ ఋనానుబంధ సంగమం

సంగమం సంగమం అనురాగ సంగమం
భావరాగ తాళ మధుర సంగమం

సంగమం సంగమం అనురాగ సంగమం
ఆనంద సంగమం

చరణం::1

పాలు తేనే కలిపి మెలిసి జాలు వారు సంగమం
పాలు తేనే కలిపి మెలిసి జాలు వారు సంగమం
సాగిపోవు ఏరులన్ని ఆగిచూచు సంగమం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

సాగిపోవు ఏరులన్ని ఆగిచూచు సంగమం
ఆగిచూచు సంగమం

చరణం::2

నింగి నేల నింగినేల ఏకమైన నిరుసమాన సంగమం
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ  
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం

సంగమం సంగమం అనురాగ సంగమం
ఆనంద సంగమం

జాతికన్న నీతి గొప్పది
మతము కన్నా మమత గొప్పది
మమతలు మనసులు ఐక్యమైనవి
ఆ ఐక్యమే మానవతకు అర్ధమన్నవీ..అర్ధమన్నవీ

సంగమం సంగమం అనురాగ సంగమం..ఆనంద సంగమం

డాక్టర్‌బాబు--1973





















సంగీతం::T.చలపతి
రచన::C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు, జయలలిత, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, విజయలలిత,రేలంగి 

పల్లవి::

నీ వనుకొన్నది నే కలగన్నది
ఓ..చెలీ..చెలీ
నీ చిగురు పెదవిలో దాగున్నది

నీ వనుకొన్నది..నే కలగన్నది
ఓ..ప్రియా..ప్రియా..నీ చిలిపి చూపులో దాగున్నది

చరణం::1

నీ అడుగుల జాడను నేనై..ఆ..ఆ..ఆ..ఆ
నా తోడు నీడవు నీవై..ఆ..ఆ..ఆ..ఆ
నీ అడుగుల జాడను నేనై..నా తోడు నీడవు నీవై
వికసించే నవ్వులమై..విహరించే గువ్వలమై
వికసించే నవ్వులమై..విహరించే గువ్వలమై
ఎగిరి ఎగిరి పోదామా..ఊ..ఊ..ఊ..

నీ వనుకొన్నది..నే కలగన్నది
ఓ..చెలీ..చేలీ..నీ చిగురు పెదవిలో దాగున్నది

చరణం::2

నా జీవన వీణవు నీవై..ఆ..ఆ..ఆ..ఆ
నీ మోహన రాగము నేనై..ఆ..ఆ..ఆ..ఆ
నా జీవన వీణవు నీవై..నీ మోహన రాగము నేనై
పరువాలే సరిగమలై..కోరికలే ఘుమ ఘుమలై
పరువాలే సరిగమలై..కోరికలే ఘుమ ఘుమలై
పరవశించిపోదామా..ఊ..ఊ..ఊహూ..

నీ వనుకొన్నది..నే కలగన్నది
ఓ..ప్రియా..ప్రియా..నీ చిలిపి చూపులో దాగున్నది

చరణం::3

నా చలవల పందిరి నీవై..ఆ..ఆ..ఆ..ఆ
నీ వలపుల తీవెను నేనై..ఆ..ఆ..ఆ..ఆ
నా చలవల పందిరి నీవై..నీ వలపుల తీవెను నేనై
ప్రతి సుఖము చెరిసగమై..బ్రతుకంతా ఒక క్షణమై 
ప్రతి సుఖము చెరిసగమై..బ్రతుకంతా ఒక క్షణమై
పరవశించిపోదామా..ఊ..ఊ..ఊహూ..

నీ వనుకొన్నది..నే కలగన్నది
ఓ..చెలీ..చేలీ..నీ చిగురు పెదవిలో దాగున్నది 

Doctor Babu--1973  
Music::T.Chalapathi Rao 
Lyrics::C.NaaraayanaReddi 
Singer's::Ghantasaala,P.Suseela
Cast::Sobhan Babu, Jayalalitha, Vijaya Lalitha, Gummadi, Relangi  

::::

nee vanukonnadi nE kalagannadi
O..chelii..chelii
nee chiguru pedavilO daagunnadi

nee vanukonnadi..nE kalagannadi
O..priyaa..priyaa..nee chilipi chUpulO daagunnadi

::::1

nee aDugula jaaDanu nEnai..aa..aa..aa..aa
naa tODu neeDavu neevai..aa..aa..aa..aa
nee aDugula jaaDanu nEnai..naa tODu neeDavu neevai
vikasinchE navvulamai..viharinchE guvvalamai
vikasinchE navvulamai..viharinchE guvvalamai
egiri egiri pOdaamaa..U..U..U..

nee vanukonnadi..nE kalagannadi
O..chelii..chElii..nee chiguru pedavilO daagunnadi

::::2

naa jeevana veeNavu neevai..aa..aa..aa..aa
nee mOhana raagamu nEnai..aa..aa..aa..aa
naa jeevana veeNavu neevai..nee mOhana raagamu nEnai
paruvaalE sarigamalai..kOrikalE ghuma ghumalai
paruvaalE sarigamalai..kOrikalE ghuma ghumalai
paravaSinchipOdaamaa..U..U..UhU..

nee vanukonnadi..nE kalagannadi
O..priyaa..priyaa..nee chilipi chUpulO daagunnadi

::::3

naa chalavala pandiri neevai..aa..aa..aa..aa
nee valapula teevenu nEnai..aa..aa..aa..aa
naa chalavala pandiri neevai..nee valapula teevenu nEnai
prati sukhamu cherisagamai..bratukantaa oka kshaNamai 
prati sukhamu cherisagamai..bratukantaa oka kshaNamai
paravaSinchipOdaamaa..U..U..UhU..

nee vanukonnadi..nE kalagannadi

O..chelii..chElii..nee chiguru pedavilO daagunnadi 

చైర్మన్ చలమయ్య--1974















సంగీతం::సలీల్ చౌదరి
రచన:: ఆరుద్ర
గానం::P.సుశీల 
తారాగణం::చలం,విజయలలిత,ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య 

పల్లవి::

హలో చైర్ మన్ గారూ..హలో చైర్ మన్ గారూ 
హలో చైర్ మన్ గారూ..అందుకోండి నా జోహారు 
హలో చైర్ మన్ గారూ..అందుకోండి నా జోహారు
ఆ హలో చైర్ మన్ గారూ..ఊ

చరణం::1

తొలి చూపులోనే నేను..తెలుసుకొంటి నీలో మనసు 
జనం మేలు కోరే నీవు..జయించేవు అందరి మనసు 
హాహా..తొలి చూపులోనే నేను..తెలుసుకొంటి నీలో మనసు 
జనం మేలు కోరే నీవు..జయించేవు అందరి మనసు 
నవజగతికి నాంది పలికేవు..పలికేవు సనిద నిదప దసరిమగరిస 
హలో చైర్ మన్ గారూ..హలో చైర్ మన్ గారూ 
అందుకోండి నా జోహారు..ఆ..హలో చైర్ మన్ గారూ

చరణం::2

కలలాగ కమ్మగ చేరి..ఎదలోన నెలకొన్నావు 
కలలోని ఆశాలతలు..కళ్ళముందు పండించావు 
కలలాగ కమ్మగ చేరి..ఎదలోన నెలకొన్నావు 
కలలోని ఆశాలతలు..కళ్ళముందు పండించావు 
ఫలియించిన పరువాలన్నీ..పరవశాన తేలించావు 
నా సొగసులు వేణువులైతే..మనోరధం వీణగమారె హ హ హ 
ఫలియించిన పరువాలన్నీ..పరవశాన తేలించావు 
నా సొగసులు వేణువులైతే..మనోరధం వీణగమారె
అనురాగ సరాలే మీటావు..మీటావు సస్స నపస 
నగసపమగమమదమమదనిదదనిదపదనిదసస..ఆ ఆ ఆ 
హ హ హ హ..హలో చైర్ మన్ గారూ 
హలో చైర్ మన్ గారూ..అందుకోండి నా జోహారు 
హలో చైర్ మన్ గారూ..అందుకోండి నా జోహారు 
హలో చైర్ మన్ గారూ..ఊఊఊ  

డాక్టర్‌ బాబు--1973























సంగీతం::T.చలపతి
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల

పల్లవి::

అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాలా
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా
సూరీడు పొడిచాడే అమ్మలాలా

వాడి సూపుల్లో ఏముందో అమ్మలాలా
వాడి సూపుల్లో ఏముందో అమ్మలాలా
నాకు సురుకెత్తి..అమ్మొ సురుకెత్తి
నాకు సురుకెత్తిపోయిందే అమ్మలాలా

అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాలా
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా
సూరీడు పొడిచాడే అమ్మలాలా

చరణం::1

వాడు కనుగీటి చూసాడు..ఏదో కనికట్టు చేసాడు
వాడు కనుగీటి చూసాడు..ఏదో కనికట్టు చేసాడు
అయ్యో..అది ఏమి చోద్యమో అమ్మలాలా
నన్ను ఆకట్టుకొన్నాడే అమ్మలాలా

అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాలా
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా
సూరీడు పొడిచాడే అమ్మలాలా

చరణం::2

ఇంక మొగ్గవే నన్నాడు..లేత బుగ్గలే నిమిరాడు
ఇంక మొగ్గవే నన్నాడు..లేత బుగ్గలే నిమిరాడు
ఓపలేనా విసురు అమ్మలాలా..నా ఒళ్ళంత సెగలాయే అమ్మలాలా 

అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాలా
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా
సూరీడు పొడిచాడే అమ్మలాలా

చరణం::3

మొన్న వల్లోన వేసాడు..నిన్న కల్లోకి వచ్చాడు
మొన్న వల్లోన వేసాడు..నిన్న కల్లోకి వచ్చాడు
అయ్యో..ఆపైన ఏమాయే అమ్మలాలా
పైట నా పైన లేదాయే అమ్మలాలా

అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాలా
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా
సూరీడు పొడిచాడే అమ్మలాలా

Doctor Babu--1973  
Music::T.Chalapati
Lyrics::C.NaaraayanaReddi
Singer's::P.Suseela

:::::

allanErEDu cheTTukaaDa ammalaalaa
lEta sUreeDu poDichaaDE ammalaalaa
sooreeDu poDichaaDE ammalaalaa

vaaDi soopullO EmundO ammalaalaa
vaaDi soopullO EmundO ammalaalaa
naaku suruketti..ammo suruketti
naaku surukettipOyindE ammalaalaa

allanErEDu cheTTukaaDa ammalaalaa
lEta sUreeDu poDichaaDE ammalaalaa
sooreeDu poDichaaDE ammalaalaa

::::1

vaaDu kanugeeTi chUsaaDu..EdO kanikaTTu chEsaaDu
vaaDu kanugeeTi chUsaaDu..EdO kanikaTTu chEsaaDu
ayyO..adi Emi chOdyamO ammalaalaa
nannu AkaTTukonnaaDE ammalaalaa

allanErEDu cheTTukaaDa ammalaalaa
lEta sUreeDu poDichaaDE ammalaalaa
sooreeDu poDichaaDE ammalaalaa

::::2

inka moggavE nannaaDu..lEta buggalE nimiraaDu
inka moggavE nannaaDu..lEta buggalE nimiraaDu
OpalEnaa visuru ammalaalaa..naa oLLanta segalaayE ammalaalaa 

allanErEDu cheTTukaaDa ammalaalaa
lEta sUreeDu poDichaaDE ammalaalaa
sooreeDu poDichaaDE ammalaalaa

::::3

monna vallOna vEsaaDu..ninna kallOki vachchaaDu
monna vallOna vEsaaDu..ninna kallOki vachchaaDu
ayyO..Apaina EmaayE ammalaalaa
paiTa naa paina lEdaayE ammalaalaa

allanErEDu cheTTukaaDa ammalaalaa
lEta sUreeDu poDichaaDE ammalaalaa

sooreeDu poDichaaDE ammalaalaa