Sunday, March 21, 2010

దేవాంతకుడు--1960

సంగీతం::అశ్వత్థామ
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్,S.జానకి
తారాగణం::N.T.రామారావు, కృష్ణకుమారి,S.V.రంగారావు,K. రఘురామయ్య

పల్లవి::

ఎంత మధుర సీమా..ఆ ఆ ఆ..ప్రియతమా..ఆఆ 
సంతతము మనమిచటే..సంతతము మనమిచటే
సంచరించుదామా..ఇంతమధుర సీమా..ఆ..ప్రియతమా

చరణం::1

వినువీధుల తారకలే..విరజాజుల మాలికలై
వినువీధుల తారకలే..విరజాజుల మాలికలై
కనులముందు నిలువగా..కనులముందు నిలువగా
నీ..ఈ..కురులలో ముడిచెదనే..
ఎంత మధుర సీమా..ఆ ఆ ఆ..ప్రియతమా..ఆ

చరణం::2

గగన గంగ అలలలోనా..కదలి ఆడుతామరలే
గగన గంగ అలలలోనా..కదలి ఆడుతామరలే
కరములందు వచ్చి చేరా..కరములందు వచ్చి చేరా
నీ..ఈ..చరణపూజ చేయుదురా..
ఎంత మధుర సీమా..ఆ ఆ ఆ..ప్రియతమా..ఆ

చరణం::3

ఎటు చూచిన అందమే..చిందును మకరందమే
ఎటు చూచిన అందమే..చిందును మకరందమే
ఈ వన్నెల వెన్నెలలో..ఈ వన్నెల వెన్నెలలో
ఓలలాడి సోలుదమా..
ఎంత మధుర సీమా..ఆ ఆ ఆ..ప్రియతమా..ఆ

చరణం::4

కమ్మనీ వనమందునా..కలసి మెలసి పాడుదమా
కమ్మనీ వనమందునా..కలసి మెలసి పాడుదమా
కల్పవృక్ష కాయలోనా..కల్పవృక్ష కాయలోనా
కాపురమే చేయుదమా..
ఎంత మధుర సీమా..ఆ ఆ ఆ..ప్రియతమా..ఆ

Devanthakudu--1960
Music::aSwaThama
Lyrics::Arudra
Singer's::P.B.Sreenivas,S.Janaki

CAST::N.T.Raamaarao,KrishnaKumaari,S.V.RangaaRaoK. RaghuRaamayya

:::

enta madhura seemaa..aa aa aa..priyatamaa..AA 
santatamu manamichaTE..santatamu manamichaTE
sancharinchudaamaa..intamadhura seemaa..aa..priyatamaa

:::1

vinuveedhula taarakalE..virajaajula maalikalai
vinuveedhula taarakalE..virajaajula maalikalai
kanulamundu niluvagaa..kanulamundu niluvagaa
nee..I..kurulalO muDichedanE..
enta madhura seemaa..aa aa aa..priyatamaa..aa

:::2

gagana ganga alalalOnaa..kadali aaDutaamaralE
gagana ganga alalalOnaa..kadali aaDutaamaralE
karamulandu vachchi chEraa..karamulandu vachchi chEraa
nee..I..charaNapooja chEyuduraa..
enta madhura seemaa..aa aa aa..priyatamaa..aa

:::3

eTu chUchina andamE..chindunu makarandamE
eTu chUchina andamE..chindunu makarandamE
ii vannela vennelalO..ii vannela vennelalO
OlalaaDi sOludamaa..
enta madhura seemaa..aa aa aa..priyatamaa..aa

:::4

kammanii vanamandunaa..kalasi melasi paaDudamaa
kammanii vanamandunaa..kalasi melasi paaDudamaa
kalpavRksha kaayalOnaa..kalpavRksha kaayalOnaa
kaapuramE chEyudamaa..
enta madhura seemaa..aa aa aa..priyatamaa..aa

బావమరదళ్ళు--1960

సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::రమణమూర్తి,కృష్ణకుమారి, C. S. R. ఆంజనేయులు, పెరుమాళ్ళు,బాలకృష్ణ 

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..
పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార..నా జీవనతార..ఆ..ఆ
పయనించే..ఏ..

చరణం::1

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో....
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో
చెలరేగే అలల మీద ఊయలలూగి..ఏ..

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార..నా జీవనతార..ఆ..ఆ
పయనించే..ఏ..

చరణం::2

వికసించె విరజాజులు..వెదజల్లగ పరిమళాలు
వికసించె విరజాజులు..వెదజల్లగ పరిమళాలు
రవళించె వేణుగీతి..రవళించె వేణుగీతి..రమ్మని పిలువ..ఆ

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార..నా జీవనతార..ఆ..ఆ
పయనించే..ఏ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..

బావమరదళ్ళు--1960::రాగమాలిక::రాగాలు

సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::రమణమూర్తి,కృష్ణకుమారి, C. S. R. ఆంజనేయులు, పెరుమాళ్ళు,బాలకృష్ణ

రాగమాలిక::రాగాలు 

పల్లవి::

కాంభోజి::రాగం

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు
ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

ఎక్కడున్నాగాని..దిక్కువారేకదా
చిక్కులను విడదీసి..దరిజేర్చలేరా
ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

చరణం::1

యదుకుల కాంభోజి::రాగం

ఆలి ఎడబాటెపుడు..అనుభవించెడువాడు
అలమేలుమంగపతి..అవనిలో ఒకడే
ఏడుకొండలవాడు..ఎల్లవేల్లలయందు
దోగాడు బాలునికి..తోడునీడౌతాడు

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

చరణం::2

కానడ::రాగం

నెల్లూరి సీమలో..చల్లంగ శయనించు
శ్రీరంగనాయకా..ఆనందదాయకా
తండ్రి మనసుకు శాంతి..తనయునికి శరణు
దయచేయుమా నీవు..క్షణము ఎడబాయకా

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

చరణం::3

గౌరీమనోహరి::రాగం

ఎల్లలోకాలకు..తల్లివై నీవుండ
పిల్లవానికి ఇంక..తల్లి ప్రేమా కొరత
బరువాయె బ్రతుకు..చెరువాయె కన్నీరు
బరువాయె బ్రతుకు..చెరువాయె కన్నీరు
కరుణించి కాపాడు..మా కనకదుర్గా..ఆ

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

చరణం::4

మాయామాళవ గౌళ::రాగం

గోపన్నవలె వగచు..ఆపన్నులను గాచి
బాధలను తీర్చేటి..భద్రాద్రివాసా
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ 
బాధలను తీర్చేటి..భద్రాద్రివాసా
నిన్ను నమ్మిన కోర్కె..నెరవేరునయ్యా
చిన్నారి బాలునకు..శ్రీ రామ రక్ష

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

చరణం::5

నాటకురంజి::రాగం

బాల ప్రహ్లాదుని..లాలించి బ్రోచిన
నారసింహుని కన్నా..వేరు దైవము లేడు
అంతు తెలియగారాని..ఆవేదనలు గలిగే 
అంతు తెలియగారాని..ఆవేదనలు గలిగే  
చింతలను తొలగించు..సింహాచలేశ

ముక్కోటి దేవతలు..ఒక్కటైనారు
చక్కన్ని పాపను..ఇక్కడుంచారు

జీవిత నౌక--1977

సంగీతం::K.V.మహదేవన్ 
రచన::సినారె 
గానం::P.సుశీల 

పల్లవి:: 

చల్లలమ్మే భామనోయి..పల్లె పట్టులేమనోయి 
అత్తచాటు పిల్లనోయి..ఆకు మాటు పిందెనోయి 
దారి విడువు కృష్ణయ్యా..ఆఆఆఆ..దారికి అడ్డు రాకయ్యా 

చల్లలమ్మే భామనోయి..పల్లె పట్టులేమనోయి 
అత్తచాటు పిల్లనోయి..ఆకు మాటు పిందెనోయి 
దారి విడువు కృష్ణయ్యా..ఆఆఆఆ..దారికి అడ్డు రాకయ్యా 
నా దారికి అడ్డు రాకయ్యా.. 

చరణం::1

అడుగడుగున నీవెదురైతే..నా అడుగు సాగదోయి..ఈ
కొసరి కొసరి నువ్వు చూస్తుంటే..నా కొంగు నిలువదోయి
అడుగడుగున నీవెదురైతే..నా అడుగు సాగదోయి..ఈ 
కొసరి కొసరి నువ్వు చూస్తుంటే..నా కొంగు నిలువదోయి

పాడు మగత కమ్మేనో..ఓ..పట్టు తప్పి పోయేనో..ఓ
పాడు మగత కమ్మేనో..పట్టు తప్పి పోయేనో 
జాగైతే అత్త పోరు..జామైతే మగని పోరు 

దారి విడువు కృష్ణయ్యా..ఆఆఆఆ..దారికి అడ్డు రాకయ్యా 
చల్లలమ్మే భామనోయి..పల్లె పట్టులేమనోయి

చరణం::2

చిలుకల కొలుకుల చీరలు దోచే..చిలిపి వాడవంటా..ఆ
పూటకు ఒక సయ్యాట చూపు..నెర నీటు కాడవంటా 
చిలుకల కొలుకుల చీరలు దోచే..చిలిపి వాడవంటా..ఆ
పూటకు ఒక సయ్యాట చూపు..నెర నీటు కాడవంటా 

రంగ రంగ శ్రీరంగా పాండురంగా..నిజమే నీదొక అవతారం 
రంగ రంగ శ్రీరంగా పాండురంగా..నిజమో ఘన కల్పానం

Jeevita Nauka--1977
Music::K.V.Mahadevan 
Lyrics::Sinaare 
Singer's::P.Suseela 

::: 

challalamme bhaamanOyi..palle paTTulemanOyi 
attachaaTu pillanOyi..aaku maaTu pindenOyi 
daari viDuvu krshnayyaa..aaaaaaaa..daariki aDDu raakayyaa 
naa daariki aDDu raakayyaa.. 

challalamme bhaamanOyi..palle paTTulemanOyi 
attachaaTu pillanOyi..aaku maaTu pindenOyi 
daari viDuvu krshnayyaa..aaaaaaaa..daariki aDDu raakayyaa 
naa daariki aDDu raakayyaa.. 

:::1

aDugaDuguna neeveduraite..naa aDugu saagadOyi..ee
kosari kosari nuvvu choostunTe..naa kongu niluvadOyi
aDugaDuguna neeveduraite..naa aDugu saagadOyi..ee 
kosari kosari nuvvu choostunTe..naa kongu niluvadOyi

paaDu magata kammenO..O..paTTu tappi pOyenO..O
paaDu magata kammenO..paTTu tappi pOyenO 
jaagaite atta pOru..jaamaite magani pOru 

daari viDuvu krshnayyaa..aaaaaaaa..daariki aDDu raakayyaa 
challalamme bhaamanOyi..palle paTTulemanOyi

:::2

chilukala kolukula cheeralu dOche..chilipi vaaDavanTaa..aa
pooTaku oka sayyaaTa choopu..nera neeTu kaaDavanTaa 
chilukala kolukula cheeralu dOche..chilipi vaaDavanTaa..aa
pooTaku oka sayyaaTa choopu..nera neeTu kaaDavanTaa 

ranga ranga Sreerangaa paanDurangaa..nijame needoka avataaram 
ranga ranga Sreerangaa paanDurangaa..nijamO ghana kalpaanam

అద్దాలమేడ--1981

సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::దాసరి నారాయణరావు.
దర్శకత్వం::దాసరి నారాయణరావు.
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::దాసరి, మురళీమోహన్ , జయసుధ, మోహన్ బాబు, గీత, అంబిక. 

పల్లవి::

తారలన్ని మల్లెలైతే..ఆ మల్లెలన్ని సొంతమైతే
ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా.. 
నన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా 

హా హా హా..
పట్టపగలే నువ్వు నవ్వుతే..ఆ నవ్వులన్ని వెన్నెలైతే
ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా.. 
నిన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా

చరణం::1

సందెకాంతులే పెదవికి మెరపులైతే.. 
నల్ల మబ్బులే కనులకు కాటుకైతే..
సందెకాంతులే పెదవికి మెరపులైతే.. 
నల్ల మబ్బులే కనులకు కాటుకైతే..
చుక్కలన్ని చీరచుట్టు చుట్టుకొంటే..
జాబిలమ్మ వాటినడుమ నవ్వుతుంటే
జాబిలమ్మ వాటినడుమ నవ్వుతుంటే

ఆకాషం బోసి బొమ్మా.. 
నిన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా
హా హా హా..
తారలన్ని మల్లెలైతే..ఆ మల్లెలన్ని సొంతమైతే
ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా.. 
నన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా

చరణం::2

ఆ హా ఆ ఆ హా ఆ ఆ ఆ
ఆ హా హా ఆ ఆ ఆ ఆ ఆ
అ అ అ హా హా హా ఆ ఆ ఆ
ఆ హా హా ఆ ఆ ఆ ఆ ఆ

తలుపులేమో మంచుతెరలు తాకుతుంటే
గుండెలోన చిలిపి తలుపు రేగుతుంటే
తలుపులేమో మంచుతెరలు తాకుతుంటే
గుండెలోన చిలిపి తలుపు రేగుతుంటే
దిక్కులన్ని వలపు పాన్‌పు పరచుతుంటే
రాతిరమ్మ రాసలీల నడుపుతుంటే
రాతిరమ్మ రాసలీల నడుపుతుంటే

ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా.. 
నన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా

లలలలలల
పట్టపగలే నువ్వు నవ్వుతే..ఆ నవ్వులన్ని వెన్నెలైతే
ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా..
నన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా  

Addala Meda--1981
Music::Rajan Nagendra::
Lyrics::Narayana Rav Dasari
Directed by Narayana Rao Dasariదాసరి నారాయణరావు.
Singer’s::S.P.Balu , P. Suseela
Cast::Dasari,Murali Mohan,Mohan Babu,Jayasudha,Ambika,Geeta

taaralanni mallelaitE..aa mallelanni sontamaitE
aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa.. 
nannu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa 

haa haa haa..
paTTapagalE nuvvu navvutE..aa navvulanni vennelaitE
aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa.. 
ninnu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa

::1

sandekaantulE pedaviki merapulaitE.. 
nalla mabbulE kanulaku kaaTukaitE..
sandekaantulE pedaviki merapulaitE.. 
nalla mabbulE kanulaku kaaTukaitE..
chukkalanni chiirachuTTu chuTTukonTE..
jaabilamma vaaTinaDuma navvutunTE
jaabilamma vaaTinaDuma navvutunTE

aakaaSham bOsi bommaa.. 
ninnu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa
haa haa haa..
taaralanni mallelaitE..aa mallelanni sontamaitE
aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa.. 
nannu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa

::2

aa haa aa aa haa aa aa aa
aa haa haa aa aa aa aa aa
a a a haa haa haa aa aa aa
aa haa haa aa aa aa aa aa

talupulEmO manchuteralu taakutunTE
gunDelOna chilipi talupu rEgutunTE
talupulEmO manchuteralu taakutunTE
gunDelOna chilipi talupu rEgutunTE
dikkulanni valapu paan^pu parachutunTE
raatiramma raasaleela naDuputunTE
raatiramma raasaleela naDuputunTE

aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa.. 
nannu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa

lalalalalala
paTTapagalE nuvvu navvutE..aa navvulanni vennelaitE
aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa..
nannu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa  

అద్దాలమేడ--1981

సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::దాసరి నారాయణరావు.
దర్శకత్వం::దాసరి నారాయణరావు.
గానం::S.జానకి 
తారాగణం::దాసరి, మురళీమోహన్ , జయసుధ, మోహన్ బాబు, గీత, అంబిక. 

పల్లవి::

ఎదురు చూస్తున్నాను..నీ ఎదురు చూస్తున్నాను
ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను
ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను
నీలాల నింగిలో..మేఘమై..
మేఘాల ముసుగులో..మెరుపువై..
నువ్వు మెరవాలనీ..నే మురవాలని

ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను

చరణం::1

విత్తు నాటగానే..పండు దొరుకుతుందా  
బిడ్డ పుట్టగానే..నడవగలుగుతుందా 
విత్తు నాటగానే..పండు దొరుకుతుందా  
బిడ్డ పుట్టగానే..నడవగలుగుతుందా 
పూచిన ప్రతి పూవు..స్వామి చెంత చేరదూ
విసిరిన ప్రతి రాయి..ఫలితం సాదించదూ
కాలం కలసి రావాలి..అందాకా..ఆ..ఎదురు చూడాలి

ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను

చరణం::2

విత్తు చిన్నదైనా..మహా వృక్ష మవుతుందీ
రాయి గుడిన పడితే..ఇష్టదైవ మవుతుందీ
విత్తు చిన్నదైనా..మహా వృక్ష మవుతుందీ
రాయి గుడిన పడితే..ఇష్టదైవ మవుతుందీ
ఎందరి మహాను భావులా..దర్శన భాగ్యం కలగాలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఎందరు మహామహులకు..దర్శకత్వం వహించాలో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఆ రోజు రేపే కావాలి..అందాకా..ఆ..ఎదురుచూడాలి

ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను
నీలాల నింగిలో..మేఘమై..
మేఘాల ముసుగులో..మెరుపువై..
నువ్వు మెరవాలనీ..నే మురవాలని

ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను

Addala Meda--1981
Music::Rajan Nagendra 
Lyrics::Narayana Rao Dasari 
Directed by::Narayana Rao Dasari 
Singer's::S.jaanaki 
Cast::Dasari , Murali Mohan , Mohan Babu , Jayasudha , Ambika , Geeta.

::1

eduru chUstunnaanu..nee eduru chUstunnaanu
eduru chUstunnaanu..eduru chUstunnaanu
eduru chUstunnaanu..eduru chUstunnaanu
neelaala ningilO..mEghamai..
mEghaala musugulO..merupuvai..
nuvvu meravaalanii..nE muravaalani

eduru chUstunnaanu..eduru chUstunnaanu

::2

vittu naaTagaanE..panDu dorukutundaa  
biDDa puTTagaanE..naDavagalugutundaa 
vittu naaTagaanE..panDu dorukutundaa  
biDDa puTTagaanE..naDavagalugutundaa 
poochina prati poovu..swaami chenta chEradU
visirina prati raayi..phalitam saadinchadU
kaalam kalasi raavaali..andaakaa..aa..eduru chUDaali

eduru chUstunnaanu..eduru chUstunnaanu

::3

vittu chinnadainaa..mahaa vRksha mavutundii
raayi guDina paDitE..ishTadaiva mavutundii
vittu chinnadainaa..mahaa vRksha mavutundii
raayi guDina paDitE..ishTadaiva mavutundii
endari mahaanu bhaavulaa..darSana bhaagyam kalagaalaa
aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa  
endaru mahaamahulaku..darSakatvam vahinchaalO
aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa  
aa rOju rEpE kaavaali..andaakaa..aa..eduruchUDaali

eduru chUstunnaanu..eduru chUstunnaanu
neelaala ningilO..mEghamai..
mEghaala musugulO..merupuvai..
nuvvu meravaalanii..nE muravaalani

eduru chUstunnaanu..eduru chUstunnaanu

అద్దాలమేడ--1981

సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాసరి నారాయణరావు.
దర్శకత్వం::దాసరి నారాయణరావు.
తారాగణం::దాసరి, మురళీమోహన్ , జయసుధ, మోహన్ బాబు, గీత, అంబిక. 

పల్లవి::

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

చరణం::1

ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
వెలిసింది దేవాలయం..అదే ప్రేమాలయం

ఒక రాగం పిలిచిన చోట..అనురాగం పలికిన చోట
వెలిసింది రాగాలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

చరణం::2

ఆ ఆ ఆ ఆహ్హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలలలా లలలా లాలా..ఆ ఆ ఆ 
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విసిరిన చోట
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విసిరిన చోట
వెలిసింది హృదయాలయం..అదే ప్రేమాలయం
ఆకాషం వంగిన చోట..భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ల్లాలల్లా లాలాలలా..మ్మ్ మ్మ్ హు..లాలలా లలలాల

Addala Meda--1981
Music::Ramesh Naidu
rachana::Narayana Rao Dasari
Starring::Murali Mohan, Mohan Babu Jayasudha , Ambika , Geeta.
Directed by::Narayana Rao Dasari 

tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam

:::1

oka poovu poochina chOTa..aa poovu navvina chOTa
oka poovu poochina chOTa..aa poovu navvina chOTa
velisindi dEvaalayam..adE prEmaalayam

oka raagam pilichina chOTa..anuraagam palikina chOTa
velisindi raagaalayam..adE prEmaalayam adE prEmaalayam

tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam

:::2

aa aa aa aahhaa..aa aa aa aa aa aa
lalalalaa lalalaa laalaa..aa aa aa 
malisandhya mugisina chOTa..jaabilli visirina chOTa
malisandhya mugisina chOTa..jaabilli visirina chOTa
velisindi hRdayaalayam..adE prEmaalayam
aakaaSham vangina chOTa..bhUdEvini taakina chOTa
velisindi oka aalayam..adE prEmaalayam adE prEmaalayam

tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
llaalallaa laalaalalaa..mm mm hu..laalalaa lalalaala