Monday, May 03, 2010

గిరిజా కల్యాణం--1981



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.జానకి
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,కైకాలసత్యనారాయణ,అల్లురామలింగయ్య

పల్లవి::

డిస్..డిస్..డిస్కో..నారాజా
డిస్కో..డిస్కో..నారాజా
డిస్కో నారాజా..ఆహా..ఆహా
హా ఉస్కో నా రాజా..ఆహా..ఆహా
హా..నా ఈడే సవాల్..నా జోడే సవాల్
ఈ రేయిలో హాయిలా..నిన్నే గతం..ఈ నాడే నిజం
ఆడే..పాడే..వయసుల్లో..డిస్కో నా రాజా..ఆహా..ఆహా
హ్హా..డిస్కో నా రాజా..ఆహా..ఆహా..ఆహా..ఆ

చరణం::1

డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..నా రాజా..ఆహా..ఆహా
హ్హా..డిస్కో..నారాజా..అహా..అహా
హా..మారాలనీ..పాడి వచ్చాననీ
నీ వద్ద రావాలిరా..
వాటేసుకో..చలి కాటేసుకో
కోడై కూసే వయసూల్లో
డిస్కో..నా రాజా..అహా..అహా
హ్హా..ఉస్కో నా రాజా..అహా..అహా
ఆహ్హా....

చరణం::2

డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
ఉస్కో..ఉస్కో..ఉస్కో..నా రాజా
డిస్కో..నా రాజా..అహా..అహా
హ్హా..ఉస్కో..నా రాజా..అహా..అహా
హ్హా..ఈ జోరులో..తీపి నేరాలనీ
చేసేయ్యరా..కొంటేగా..నా ధ్యాసలో
సయ్యాటాడుకో..ఆనందాల అంచుల్లో
డిస్కో..నా రాజా..అహా..అహా
హ్హా..ఉస్కో..నా రాజా..అహా..అహా
ఆహ్హా..ఆ..
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా

Girijaa kalyaaNam--1981
Music::Satyam
Lyrics::Veturi
Singer::Suseela
Cast::Sobhanbaabu,Jayaprada,KaikaalasatyanaaraayaNa,Alluraamalingayya

::::

Dis..Dis..DiskO..naaraajaa
DiskO..DiskO..naaraajaa
DiskO naaraajaa..aahaa..aahaa
haa uskO naa raajaa..aahaa..aahaa
haa..naa iiDE savaal..naa jODE savaal
ii rEyilO haayilaa..ninnE gatam..ii naaDE nijam
aaDE..paaDE..vayasullO..DiskO naa raajaa..aahaa..aahaa
hhaa..DiskO naa raajaa..aahaa..aahaa..aahaa..aa

::::1

DiskO..DiskO..DiskO..naa raajaa
DiskO..DiskO..naa raajaa
DiskO..DiskO..naa raajaa..aahaa..aahaa
hhaa..DiskO..naaraajaa..ahaa..ahaa
haa..maaraalanii..paaDi vachchaananii
nee vadda raavaaliraa.. 
vaaTEsukO..chali kaaTEsukO
kODai koosE vayasuullO
DiskO..naa raajaa..ahaa..ahaa
hhaa..uskO naa raajaa..ahaa..ahaa
aahhaa....

::::2

DiskO..DiskO..DiskO..naa raajaa
uskO..uskO..uskO..naa raajaa
DiskO..naa raajaa..ahaa..ahaa
hhaa..uskO..naa raajaa..ahaa..ahaa
hhaa..ii jOrulO..teepi nEraalanii
chEsEyyaraa..konTEgaa..naa dhyaasalO
sayyaaTaaDukO..aanandaala anchullO
DiskO..naa raajaa..ahaa..ahaa
hhaa..uskO..naa raajaa..ahaa..ahaa
aahhaa..aa..
DiskO..DiskO..DiskO..naa raajaa
DiskO..DiskO..DiskO..naa raajaa
DiskO..DiskO..DiskO..naa raajaa
DiskO..DiskO..DiskO..naa raajaa
DiskO..DiskO..DiskO..naa raajaa
DiskO..DiskO..DiskO..naa raajaa

గిరిజా కల్యాణం--1981



సంగీతం::సత్యం
రచన::మల్లవరపుగోపి
గానం::S.P.బాలు,S.P.శైలజ 
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,కైకాలసత్యనారాయణ,అల్లురామలింగయ్య,

పల్లవి::

కౌగిలి తొలి కౌగిలి 
ఇది పడుచువారి అందమైన లోగిలి
కౌగిలి ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని..హో
కౌగిలి తొలి ఇది కౌగిలి 
పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని
కౌగిలి తొలి కౌగిలి 
ఇది పడుచువారి అందమైన లోగిలి

చరణం::1

ఎంతందం ఏమందం ఈ లేతమేనిలో 
ఆశలెన్నో రేపుతోంది గుండెలో..హా
ఈ సొగసు నా మనసు నీ చేతికివన్నా
నిన్ను వలచి నన్ను మరచి నిలవనా
ఆ..పొదలొ పువ్వు నీ యెదపై నేను 
నింగికి మబ్బు..నాతో నువ్వు
కౌగిలి ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి..సన్నజాజి పందిరి
ఇలా ఇలా...నిలిచివుండని
కౌగిలి..తొలి..కౌగిలి 
ఇది పడుచువారి అందమైన లోగిలి

చరణం::2

నీ చేయి నా చేయి కలిసి నడవని
నీ అడుగున అడుగు వేసి సాగని..హా
ఎపుడమ్మ తీరేది ఈ వయస్సు ఆకలి
నా కలలొ నిన్న మొదటి రాతిరి
సమయుం రాని..ఒకటై పోని
వలపు నిండని..కలలు పండని
కౌగిలి ఇది...తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా..ఇలా..నిలిచివుండని
కౌగిలి..తొలి..కౌగిలి 
ఇది పడుచువారి అందమైన లోగిలి