సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,జయమాలిని,హలం
పల్లవి::
రురరుర రురరుర రురరుర
రురరుర రురరుర రురరుర
ఓ..ఓ..ఓ..ఓ
హంసభలే రామచిలక..ఓలమ్మీ
తుర్రుమని..ఉడాయించావే
తుర్రుమని..ఉడాయించావే
ఓ..ఓ..ఓ..ఓ
హంసభలే రామచిలక..ఓరబ్బి
తుర్రుమని..ఉడాయించారా
తుర్రుమని..ఉడాయించారా
అల్లో మల్లో..రాముల వల్లో
ఝల్లో ఝల్లో..గుండెల ఝల్లో
అల్లో మల్లో..రాముల వల్లో
ఝల్లో ఝల్లో..గుండెల ఝల్లో
చరణం::1
ఓ..పదహారేళ్ళ పిల్ల..నువ్వు పలకానంటే ఎల్ల
నీకు నాకు డిల్లా..పెట్టకు పెట్టకు మళ్ళా
పదహారేళ్ళ పిల్ల..నువ్వు పలకానంటే ఎల్ల
నీకు నాకు డిల్లా..పెట్టకు పెట్టకు మళ్ళా
ఆశపెట్టి మోసగించే వేషాలెందుకు..అందాకల్ల
ఓ..ఓ..ఓ..ఓ
హంసభలే రామచిలక..ఓలమ్మీ
తుర్రుమని..ఉడాయించావే
తుర్రుమని..ఉడాయించావే
అల్లో మల్లో..రాముల వల్లో
ఝల్లో ఝల్లో..గుండెల ఝల్లో
చరణం::2
చింత తూపులో ఉంట..నువ్వు రాకా పోతే తంట
నన్ను చూడు నీ కడగంట..పండించు వలపుల పంట
నే చింత తోపులో ఉంట..నువ్వు రాక పోతే తంట
నన్ను చూడు నీ కడగంట..పండించు వలపుల పంట
ఈడు జోడు బాగా కుదిరే..నీది నాదే చక్కని జంట
ఓ..హంస భలే రామ చిలక ఓరబ్బీ
తుర్రుమని..ఉడాయించారా
తుర్రుమని..ఉడాయించారా
ఓ..హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని..ఉడాయించవే
తుర్రుమని..ఉడాయించావే
అల్లో మల్లో..రాముల వల్లో
ఝల్లో ఝల్లో..గుండెల ఝల్లో
అల్లో మల్లో..రాముల వల్లో
ఝల్లో ఝల్లో..గుండెల ఝల్లో
అల్లో మల్లో..రాముల వల్లో
ఝల్లో ఝల్లో..గుండెల ఝల్లో
Agent Gopi--1978
Music::Satyam
Lyrics::Arudra
Director:: KSR Das
Singer's::S.P.Baalu,S.Suseela
CAST::Krishna, Jayaprada,Padmanabham,Prabhakar Reddy,Jayamaalini,halam.
:::
rurarura rurarura rurarura
rurarura rurarura rurarura
O..O..O..O
hamsabhale raamachilaka..Olammee
turrumani..uDaayinchaave
turrumani..uDaayinchaave
O..O..O..O
hamsabhale raamachilaka..Orabbi
turrumani..uDaayinchaaraa
turrumani..uDaayinchaaraa
allO mallO..raamula vallO
jhallO jhallO..gunDela jhallO
allO mallO..raamula vallO
jhallO jhallO..gunDela jhallO
:::1
O..padahaareLLa pilla..nuvvu palakaananTe ella
neeku naaku Dillaa..peTTaku peTTaku maLLaa
padahaareLLa pilla..nuvvu palakaananTe ella
neeku naaku Dillaa..peTTaku peTTaku maLLaa
aaSapeTTi mOsaginche..veshaalenduku..andaakalla
O..O..O..O
hamsabhale raamachilaka..Olammee
turrumani..uDaayinchaave
turrumani..uDaayinchaave
allO mallO..raamula vallO
jhallO jhallO..gunDela jhallO
:::2
chinta toopulO unTa..nuvvu raakaa pOte tanTa
nannu chooDu nee kaDaganTa..panDinchu valapula panTa
ne chinta tOpulO unTa..nuvvu raaka pOte tanTa
nannu chooDu nee kaDaganTa..panDinchu valapula panTa
eeDu jODu baagaa kudire..needi naade chakkani janTa
O..hamsa bhale raama chilaka Orabbee
turrumani..uDaayinchaaraa
turrumani..uDaayinchaaraa
O..hamsabhale raamachilaka Olammee
turrumani..uDaayinchave
turrumani..uDaayinchaave
allO mallO..raamula vallO
jhallO jhallO..gunDela jhallO
allO mallO..raamula vallO
jhallO jhallO..gunDela jhallO
allO mallO..raamula vallO
jhallO jhallO..gunDela jhallO