Thursday, November 14, 2013

అమాయక-చక్రవర్తి--1983



సంగీతం::విజయభాస్కర్
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు
Film Directed By::Vallabhaneni Janaardhan
తారాగణం::చంద్రమోహన్,విజయశాంతి,జయమాలిని,కృష్ణవేణి,అనిత,గోకిన రామారావు.

పల్లవి::

అందని అందం..అందానికే ఒక అందం 
అందక అందే..ఏఏఏ..అందానిదింకా అందం

అందని అందం..అందానికే ఒక అందం 
అందక అందే..ఏఏఏ..అందానిదింకా అందం

చరణం::1

నదులకందం..తీరాలలోని బంధం 
గిరులకందం..మేఘాలతో సంబంధం
నదులకందం..తీరాలలోని బంధం 
గిరులకందం..మేఘాలతో సంబంధం
మగువకందం..ఈ శిరోజ బృందం 
ప్రియునికందం..ప్రేయసి బాహుబంధం
ప్రేయసి..బాహుబంధం

అందని అందం..అందానికే ఒక అందం 
అందక అందే..ఏఏఏ..అందానిదింకా అందం

చరణం::2

శిలలకు ఈ అలల..గలగలలందం
అలలపైన వెన్నెలల..మిలమిలలందం
శిలలకు ఈ అలల..గలగలలందం
అలలపైన వెన్నెలల..మిలమిలలందం
సంధ్యారాగం..ఈ నింగి నేలల కందం
మన సరాగం..రాగ రాగిణి కందం
రాగ రాగిణి..కందం

అందని అందం..అందానికే ఒక అందం 
అందక అందే..ఏఏఏ..అందానిదింకా అందం
అందని అందం..అందానికే ఒక అందం 
అందక అందే..ఏఏఏ..అందానిదింకా అందం
నీ అందమే ఆనందం..నీ అందమే ఆనందం

Amaayaka Chakravarti--1983
Music::Vijayabhaaskar
Lyrics::Vetoorisundararaammoorti
Singer::S.P.Baalu
Film Directed By::Vallabhaneni Janaardhan
Cast::Chandramohan,Vijayasaanti,Jayamaalini,Krshnaveni,Anita,Gokina Raamaaraavu.

::::::::::::::::::::::::::::::::::::::

andani andam..andaanikE oka andam 
andaka andE..EEE..andaanidinkaa andam

andani andam..andaanikE oka andam 
andaka andE..EEE..andaanidinkaa andam

::::1

nadulakandam..teeraalalOni bandham 
girulakandam..mEghaalatO sambandham
nadulakandam..teeraalalOni bandham 
girulakandam..mEghaalatO sambamdham
maguvakandam..ii SirOja bRndam 
priyunikandam..prEyasi baahubandham
prEyasi..baahubandham

andani andam..andaanikE oka andam 
andaka andE..EEE..andaanidinkaa andam

::::2

Silalaku ii alala..galagalalandam
alalapaina vennelala..milamilalandam
Silalaku ii alala..galagalalandam
alalapaina vennelala..milamilalandam
sandhyaaraagam..ii ningi nElala kandam
mana saraagam..raaga raagiNi kandam
raaga raagiNi..kandam

andani andam..andaanikE oka andam 
andaka andE..EEE..andaanidinkaa andam

andani andam..andaanikE oka andam 
andaka andE..EEE..andaanidinkaa andam
nee andamE aanandam..nee amdamE aanandam

అమాయక-చక్రవర్తి--1983



సంగీతం::విజయ భాస్కర్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Vallabhaneni Janaardhan
తారాగణం::చంద్రమోహన్,గోకిన రామారావు,విజయశాంతి,జయమాలిని,కృష్ణవేణి,అనిత.

పల్లవి::

వీణ..వీణ
ప్రణయరాగ భరిత వనిత..ప్రాణమున్న వీణ
వీణ..వీణ
ప్రణయరాగ భరిత వనిత..ప్రాణమున్న వీణ
ప్రేమ మీర మీటగానే..పల్లవించు జాణా..ఆ

వీణ..వీణ  
ప్రణయరాగ భరిత వనిత..ప్రాణమున్న వీణ
ప్రేమ మీర మీటగానే..పల్లవించు జాణా..ఆ

చరణం::1

మేళవించి తీగలను బిగించి శృతి ఘటించగా
మేళవించి తీగలను బిగించి శృతి ఘటించగా
పరవశించి తనకు తానే పాడుతుంది మోహన..ఆ
పరవశించి తనకు తానే పాడుతుంది మోహన

వీణ..వీణ 
ప్రణయరాగ భరిత వనిత..ప్రాణమున్న వీణ
ప్రేమ మీర మీటగానే..పల్లవించు జాణా..ఆ

చరణం::2

మనసు తెలుసి మమతలెరిగి..మీటు వారి చేతులా
మనసు తెలుసి మమతలెరిగి..మీటు వారి చేతులా
పరవశించి పాడుతుంది..మధుర మధుర గీతుల
పరవశించి పాడుతుంది..మధుర మధుర గీతుల

వీణ..వీణ
ప్రణయరాగ భరిత వనిత...ప్రాణమున్న వీణ
ప్రేమ మీర మీటగానే..పల్లవించు జాణా..ఆ

వీణ..వీణ
ప్రణయరాగ భరిత వనిత..ప్రాణమున్న వీణ
లాల..లాల..లాలలాల లాలలలా..లాలలాలలాల 

Amaayaka Chakravarti--1983
Music::Vijayabhaaskar
Lyrics::Veetoorisundararaamamoorti 
Singer::S.P.Baalu,P.Suseela  
Film Directed By::Vallabhaneni Janaardhan
Cast::Chandramohan,Gokina Raamaa Rao,Vijayasaanti,Jayamaalini,Krishnaveni,Anita.

::::::::::::::::::

veeNa..veeNa
praNayaraaga bharita vanita..praaNamunna veeNa
veeNa..veeNa
praNayaraaga bharita vanita..praaNamunna veeNa
prEma meera meeTagaanE..pallavinchu jaaNaa..aa

veeNa..veeNa  
praNayaraaga bharita vanita..praaNamunna veeNa
prEma meera meeTagaanE..pallavinchu jaaNaa..aa

::::1

mELavinchi teegalanu biginchi SRuti ghaTinchagaa
mELavinchi teegalanu biginchi SRuti ghaTinchagaa
paravaSinchi tanaku taanE paaDutundi mOhana..aa
paravaSinchi tanaku taanE paaDutundi mOhana

veeNa..veeNa 
praNayaraaga bharita vanita..praaNamunna veeNa
prEma meera meeTagaanE..pallavinchu jaaNaa..aa

::::2

manasu telusi mamatalerigi..meeTu vaari chEtulaa
manasu telusi mamatalerigi..meeTu vaari chEtulaa
paravaSinchi paaDutundi..madhura madhura geetula
paravaSinchi paaDutundi..madhura madhura geetula

veeNa..veeNa
praNayaraaga bharita vanita...praaNamunna veeNa
prEma meera meeTagaanE..pallavinchu jaaNaa..aa

veeNa..veeNa
praNayaraaga bharita vanita..praaNamunna veeNa
laala..laala..laalalaala laalalalaa..laalalaalalaala

మూడు పువ్వులు-ఆరుకాయలు--1979




సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల
Film Directed By::Vijayanirmala
తారాగణం::కృష్ణ,కైకాల సత్యనారాయణ,జగ్గయ్య,విజయనిర్మల,జయమాలిని.

పల్లవి::

రథమొస్తున్నది రాణొస్తున్నది
తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్ఈ
ఊరి రాదారి నాదేనండోయ్

రథమొస్తున్నది రాణొస్తున్నది
తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్

ఈ ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ..ఛల్నీ

చరణం::1

నేన్ననది మాట..నేన్నున్నది కోట
నా పెన్నిధి ఒకటే..అది నవ్వుల మూట
నేన్ననది మాట..నేన్నున్నది కోట
నా పెన్నిధి ఒకటే..అది నవ్వుల మూట..ఆ
నా నీడపడితే చాలు..వేకువ ముందే వెలుగండోయ్
నా నీడపడితే చాలు..వేకువ ముందే వెలుగండోయ్

ఈ నేల ఆ నీరు నాదండోయ్
ఈ నేల ఆ నీరు నాదేనండోయ్

రథమొస్తున్నది రాణొస్తున్నది
తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్
ఈ ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ..ఛల్నీ

చరణం::2

నా చూపే వాడి..నా తీరే రౌడి
హోయ్..నన్నెదిరించే నాథుడు ఏడి?
నా చూపే వాడి..నా తీరే రౌడి
హోయ్..నన్నెదిరించే నాథుడు ఏడి?
నా పేరు చెబితే చాలు..పోకిరిగాళ్ళకు హడలండోయ్
నా పేరు చెబితే చాలు..పోకిరిగాళ్ళకు హడలండోయ్
ఉసి అయినా విసురైనా..నాదండోయ్
ఉసి అయినా విసురైనా..నాదేనండోయ్

రథమొస్తున్నది రాణొస్తున్నది
తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్ఈ
ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ..ఛల్నీ..ఛల్నీ..ఛల్నీ 

Moodu Ouvvulu-Arukaayalu--1979
Music::Satyam
Lyrics::D.C.NaaraayanaReddi 
Singer::P.Suseela  
Film Directed By::Vijayanirmala
Cast::Krishna,Kaikaala Satyanaaraayana,Jaggayya,Vijayanirmala,Jayamaalini

::::::::::::::::::

rathamostunnadi raaNostunnadi
tolaganDOy pakkaku tolaganDOy
ii uuri raadaari naadanDOy
ii uuri raadaari naadEnanDOy

rathamostunnadi raaNostunnadi
tolagaMDOy^ pakkaku tolagaMDOy
ii uuri raadaari naadaMDOy

ii uuri raadaari naadEnanDOy
Chalnee..Chalnee

::::1

nEnnanadi maaTa..nEnnunnadi kOTa
naa pennidhi okaTE..adi navvula mooTa

nEnnanadi maaTa..nEnnunnadi kOTa
naa pennidhi okaTE..adi navvula mooTa..aa

naa neeDapaDitE chaalu..vEkuva mundE veluganDOy
naa neeDapaDitE chaalu..vEkuva mundE veluganDOy

ii nEla aa neeru naadanDOy
ii nEla aa neeru naadEnanDOy

rathamostunnadi raaNostunnadi
tolaganDOy pakkaku tolaganDOy
ii uuri raadaari naadanDOy
ii uuri raadaari naadEnanDOy
Chalnee..Chalnee

::::2

naa choopE vaaDi..naa teerE rouDi
hOy..nannedirinchE naathuDu EDi?

naa choopE vaaDi..naa teerE rouDi
hOy..nannedirinchE naathuDu EDi?

naa pEru chebitE chaalu..pOkirigaaLLaku haDalanDOy
naa pEru chebitE chaalu..pOkirigaaLLaku haDalanDOy
usi ayinaa visurainaa..naadanDOy
usi ayinaa visurainaa..naadEnanDOy

rathamostunnadi..raaNostunnadi
tolaganDOy pakkaku..tolaganDOy
ii uuri raadaari..naadanDOy
ii uuri raadaari..naadEnanDOy
Chalnee..Chalnee..Chalnee..Chalnee 

మూడు పువ్వులు-ఆరుకాయలు--1979


సంగీతం::సత్యం
రచన::సినారె
గానం::P.సుశీల

పల్లవి::

రథమొస్తున్నది రాణొస్తున్నది
తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్ఈ
 ఊరి రాదారి నాదేనండోయ్
రథమొస్తున్నది రాణొస్తున్నది
తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్ఈ
 ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ..ఛల్నీ

చరణం::1

నేన్ననది మాట..నేన్నున్నది కోట
నా పెన్నిధి ఒకటే..అది నవ్వుల మూట
నేన్ననది మాట..నేన్నున్నది కోట
నా పెన్నిధి ఒకటే..అది నవ్వుల మూట
నా నీడపడితే చాలు వేకువ ముందే వెలుగండోయ్
నా నీడపడితే చాలు వేకువ ముందే వెలుగండోయ్
ఈ నేల ఆ నీరు నాదండోయ్
ఈ నేల ఆ నీరు నాదేనండోయ్

రథమొస్తున్నది రాణొస్తున్నది
తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్ఈ
 ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ..ఛల్నీ

చరణం::2

నా చూపే వాడి..నా తీరే రౌడి
హే..నన్నెదిరించే నాథుడు ఏడి?
నా చూపే వాడి..నా తీరే రౌడి
హే..నన్నెదిరించే నాథుడు ఏడి?
నా పేరు చెబితే చాలు పోకిరిగాళ్ళకు హడలండోయ్
నా పేరు చెబితే చాలు పోకిరిగాళ్ళకు హడలండోయ్
ఉసి అయినా విసురైనా నాదండోయ్
ఉసి అయినా విసురైనా నాదేనండోయ్
రథమొస్తున్నది రాణొస్తున్నది
తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్ఈ
 ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ..ఛల్నీ..ఛల్నీ..ఛల్నీ