సంగీతం::రమేష్ నాయుడు రచన::వేటూరి గానం::S.P.బాలు, P. సుశీల శ్రీ విజయకృష్ణ మూవీస్ వారి దర్శకత్వం::విజయనిర్మల తారాగణం::అక్కినేని,కృష్ణ,సత్యనారాయణ,గుమ్మడి,పద్మనాభం, పద్మనాభం,విజయనిర్మల,జరీనావహబ్,రమాప్రభ.
పల్లవి:: ఏ ఊరు..నీదే ఊరు ఏ ఊరు..ఏవాడ అందగాడా మా ఊరు వచ్చావు సందకాడ ఆకాశంలో ఉన్న చందమామనీ నీకోసం దిగివచ్చిన మేనమామనీ వరస కలుపుకొందామా..సరసమాడుకొందామా ఏ ఊరు..నీదే ఊరు ఏ ఊరు..ఏవాడ అందగాడా మా ఊరు వచ్చావు సందకాడ లు లు లూ..లు లు లూ.. హా..హే..లు లు లూ.. హా..హా..లు లు లు..హా
చరణం::1 నీలిమబ్బు కోక చుడుతా తోక చుక్క రైక పెడతా నీలిమబ్బు కోక చుడుతా తోక చుక్క రైక పెడతా నాపేర చంద్రహారం నీకు చేయిస్తా ఏమిస్తావూ..ఊ..ఊహూఊ..నన్నేం చేస్తావు.. మీ ఊల్లో చుక్కలు దులిపి మా ఊల్లో కుక్కలు తడిపి మీ ఊల్లో చుక్కలు దులిపి మా ఊల్లో కుక్కలు తడిపి ప్రేమిస్తే..పెగ్గుకటి ఇస్తా.. ముద్దొస్తే ముద్దర వేస్తా.. పడుచందం పందిరివేస్తా..పందిట్లో విందులు చేస్తా.. పడుచందం పందిరివేస్తా..పందిట్లో విందులు చేస్తా..
ఏ..ఊరు..నీదే ఊరు.. ఏఊరు..ఏవాడ..అందగాడా మా ఊరు వచ్చావు సందెకాడ లు లు లూ..లులుల్లూ లు లు లూ లు లు లూ..లులుల్లూ లు లు లూ హా..హే..ఆ..హే..లు లు లూ...
చరణం::2 మల్లెలతో అల్లరి పెడతా వెన్నెలతో ఆవిరి పడతా మల్లెలతో అల్లరి పెడతా వెన్నెలతో ఆవిరి పడతా అందాల ఆగ్రహారం నీకు రాసిస్తా.. ఏం చేస్తావో..ఉహు..హూ..హూ. నన్నేం చేస్తావో.. నింగిలాగ నేలకి వంగి..నీరులాగ మబ్బున దాగి నింగిలాగ నేలకి వంగి..నీరులాగ మబ్బున దాగి గెలిపిస్తే..ఉరుమై వస్తా..జడిపిస్తే పిడుగైపోతా వరదొస్తే వంతెన వేస్తా..సరదాగా సంకెల వేస్తా వరదొస్తే వంతెన వేస్తా..సరదాగా సంకెల వేస్తా
ఏ..ఊరు..నీదే ఊరు ఏఊరు..ఏవాడ..అందగాడా మా ఊరు వచ్చావు సందెకాడ
Hemaa-Hemiilu--1979 Music::Ramesh Nayudu Lyrics::Veturi Singer's::S.P.Baalu,P.Suseela :::: E Uru..needE Uru E Uru..EvaaDa andagaaDaa maa Uru vachchaavu sandakaaDa aakaaSamlO unna chandamaamanii neekOsam digivachchina mEnamaamanii varasa kalupukondaamaa...sarasamaaDukondaamaa lu lu lU..lu lu lU haa..hE..lu lu lU haa..haa..lu lu lu..haa
E..Uru..needE Uru.. EUru..EvaaDa..andagaaDaa maa Uru vachchaavu sandekaaDa lu lu lU..lulullU lu lu lU lu lu lU..lulullU lu lu lU haa...hE...aa..hE...lu lu lU