సంగీత::సత్యం రచన::రాజశ్రీ గానం::S,P,బాలు,S.జానకి తారాగణం::చంద్రమోహన్,జమున,సత్యనారాయణ,రాజసులోచన, ఛాయాదేవి,అల్లు రామలింగయ్య పల్లవి:: నను మొదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ నను మొదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ..ఊ ఇంత గడుసువాడివని..నేఅనుకోలేదునే..అనుకోలేదు నను మెదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ నను మెదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ..ఊ ఇంత చిలిపిదానివని..నే అనుకోలేదు..నే అనుకోలేదు..హా చరణం::1 నీ బుగ్గలపై నా పెదవులు చేరి..ముగ్గులేయనీ నీ గుండెలపై నా గుండెలు వాలి..ఊసులాడనీ..ఈ అ ఊసులలో నా కన్నెమనను..పులకరించనీ పులకరించనీ అ పులకరింతలో..పూలజల్లు చిలకరించని..ఈ అ పులకరింతలో..పూలజల్లు చిలకరించని..ఈ నీ వలవులోన తేలి సోలి..పరవశించనీ పరవశించనీ
నను మెదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ అబ్భా..ఇంత చిలిపిదానివని..నే అనుకోలేదునే అనుకోలేదు..హా చరణం::2 చిగురాకులలో చిన్నారి చిలక..కొసరి పలికెనే..ఏ ఆ పలుకులువిని చిరుగాలి ఏదో..సైగ చేసేనే ఆ సైగలలో సన్నాయిమ్రోగి..నన్ను పిలిచెనే..ఏ..నన్ను పిలిచెనే ఆ పిలుపులోన శుభతోరణాలు..వెల్లివిరిసెనే ఆ పిలుపులోన శుభతోరణాలు..వెల్లివిరిసెనే..ఏఏఏ మనసు మనసు చేరి ఒకటై..బ్రతుకు పండెనే..నా..బ్రతుకుపండెనే నను మొదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ..ఆ ఇంత గడుసువాడివని..నే అనుకోలేదునే..అనుకోలేదు
సంగీత::సత్యం రచన::రాజశ్రీ గానం::P.సుశీల తారాగణం::చంద్రమోహన్,జమున,సత్యనారాయణ,రాజసులోచన, ఛాయాదేవి,అల్లు రామలింగయ్య పల్లవి:: ఆడించేదీ...పాడించేదీ అంతా నీవేనురా..దేవా చిత్రము...నీ లీలరా ఆడించేదీ...పాడించేదీ అంతా నీవేనురా..దేవా చిత్రము...నీ లీలరా చరణం::1 నా మాట నీవు..మన్నించావూ మనసార నన్ను..కరుణించావూ కుమిలే మనసును..ఓదార్చావూ దేవా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కుమిలే మనసును..ఓదార్చావూ మళ్ళీ మనిషిగ...చేశావూ ఆడించేదీ...పాడించేదీ అంతా నీవేనురా..దేవా చిత్రము నీ లీలరా..ఆఆఆఆ చరణం::::2 చీకటి వెనుక..వెలుగును దాచి వేదన వెనుక..వేడుక దాచి చీకటి వెనుక..వెలుగును దాచి వేదన వెనుక..వేడుక దాచి బ్రతుకు బాటలే..మార్చేవు బ్రతుకు బాటలే..మార్చేవు బంగారు మనసులు..కాపాడేవూ ఆడించేదీ...పాడించేదీ అంతా నీవేనురా..దేవా చిత్రము...నీ లీలరా చరణం::3 పరుల సుఖాలు...కోరేవారు మంచీ మమత...పెంచేవారు నీ రూపాలై...వెలిశారు దివినే భువికి...అందించారు ఆడించేదీ...పాడించేదీ అంతా నీవేనురా..దేవా చిత్రము నీ లీలరా..దేవా చిత్రము...నీ లీలరా