Wednesday, April 20, 2016

తిరుగులేని మనిషి--1981

సంగీతం::K.V.మహదేవన్

రచన:::ఆత్రేయ 

గానం::S.P.బాలు,P.సుశీల

Directed by::K.Raghavendra Rao  

తారాగనం::NTR,రతీ అగ్నిహోత్రి,చిరంజీవి,ఫటా ఫట్  జయలక్ష్మీ,సత్యనారాయణ,జగ్గయ్య,అల్లురామలింగయ్య,ముక్కామల,   

పల్లవి::

మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్

మధురం మధురం..వదనం మధురం అధరం మధురం..మ్మ్

మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్మ్మ్మ్మ్

మధురం మధురం..వదనం మధురం అధరం మధురం

మధురం నవయువ జీవన రాగం..మధురం..మ్మ్

మధురం శుభ శోభన సంయోగం..మధురం

ఆ.. ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..

మధురం నవయువ జీవన రాగం..మధురం..మ్మ్

మధురం శుభ శోభన సంయోగం..మధురం..మ్మ్

మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం

మధురం..మధురం..వదనం మధురం అధరం మధురం ప్రణయం మధురం

చరణం::1

పెదవులు నీవి పదములు నావి..పదములు పలికే చతురులు నీవి..ఈఈ 

కన్నులు నీవి కలలే నావి..కలలో జరిగే కథలే నీవి

హొయ్యళ్లు నీవి లయలే నావి..లయలో ఆడే నెమళ్ళు నీవి

హొయ్యళ్లు నావి లయలే నీవి..లయలో ఆడే నెమళ్ళు నీవి

పొద్దులు నీవి హద్దులు నావి..పొద్దుల హద్దుల ముద్దులు మనవి

మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్మ్మ్

మధురం మధురం..వదనం మధురం అధరం మధురం హృదయం మధురం..మ్మ్మ్మ్

చరణం::2

ఆ ఆ ఆ హహహా ఆ ఆ..ఆ ఆ ఆహాహాహా ఆఅ...

కొమ్మలు మనవి చిగుళ్ళు మనవి..కోకిల గొంతున కోర్కెలు మనవి

ఎండలు మనవిఆహ్హా..మబ్బులు మనవి కొండలకోనల వాగులు మనవి

మల్లెలు మనవి మంచులు మనవి..మెత్తని శరత్తు మత్తులు మనవి

మల్లెలు మనవి మంచులు మనవి..మెత్తని శరత్తు మత్తులు మనవి

మూడవనెలకే మురిపాలొలికే..ముద్దరాలు చేయును మనవి

మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్మ్మ్మ్మ్

మధురం మధురం..వదనం మధురం అధరం మధురం

ఆ ఆ ఆ ఆ..మధురం..నవయువ జీవన రాగం..మధురం..మ్మ్మ్మ్మ్

మధురం..శుభ శోభన సంయోగం..మధురం..మ్మ్మ్మ్మ్

మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్మ్మ్మ్మ్

మధురం మధురం..వదనం మధురం అధరం మధురం

హృదయం మధురం..ప్రణయం మధురం

వదనం మధురం..అధరం మధురం.

మరణ మృదంగం-1988

సంగీతం::ఇళయరాజ      
రచన::వీటూరిసుందర్‌రాంమూర్తి  
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::A.Kodanda Rami Reddi  
తారాగణం::చిరంజీవి,రాధ,సుహాసిని,

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలాల లాలాలా లల్లాల

గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపివాడమ్మా
గొడవే లేదమ్మా దారిపట్టీ పొదకే పదవమ్మా
అడుగు..అడిగేదడుగు..వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగీ ఒరిగీ ఒదిగీ పోతుంటే
తడిసి బెడిసీ మెరిసే సొగసే ఒడిసీ పడుతూ

గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపివాడమ్మా
గొడవే లేదమ్మా దారిపట్టీ పొదకే పదవమ్మా

చరణం::1 

మొదటే చలిగాలి సలహాలు వింటే...ఏఏ
ముసిరే మోహాలు దాహాలు పెంచే
కసిగా నీ చూపు నా దుంప తెంచే..ఏఏ
అసలే నీ ఒంపు నా కొంప ముంచే
ముదిరే వలపుల్లో నిదరే శలవంటా
కుదిరే మనువుల్లో ఎదరే నేవుంటా
బెదిరే కళ్ళల్లో కధ లే నేవింటా 
అదిరే గుండెల్లో శృతులే ముద్దంటా
దోబూచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకో లేని బంధ మొకటి అందీ
పగతో రగిలే పరువం..సెగతో విరిసే మరువం
సుడులే తిరిగే బిడియం కలిసీ కరిగే ప్రణయం 

గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపివాడమ్మా
గొడవే లేదమ్మా దారిపట్టీ పొదకే పదవమ్మా
అడుగు..అడిగేదడుగు..వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగీ ఒరిగీ ఒదిగీ పోతుంటే
తడిసి బెడిసీ మెరిసే సొగసే ఒడిసీ పడుతూ

గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపివాడమ్మా
గొడవే లేదమ్మా దారిపట్టీ పొదకే పదవమ్మా 

చరణం::2

ఇపుడే తెలిసింది..ఈ ప్రేమ ఘాటూ
పడితే తెలిసింది..తొలిప్రేమ కాటు
కునుకే లేకున్న..ఈ నైటు బీటు
ఎపుడో మార్చింది..నా హార్టు బీటూ
పిలిచే వయసుల్తో..జరిగే పేరంటం
మురిసే సొగసుల్తో..పెరిగే ఆరాటం
కలికి ఒళ్ళంతా...పలికే సంగీతం
సరదా పొద్దుల్లో..కరిగే సాయంత్రం
ఈ ఎడారి నిండా..ఉదక మండలాలు
నీ సితార దాటే...మౌన పంజరాలు
తనువే తగిలే...హృదయం
కనులై మెరిసే...ఉదయం
జతగా దొరికే...సమయం
ఒకటై పోయే...ఉభయం

గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపివాడమ్మా
గొడవే లేదమ్మా దారిపట్టీ పొదకే పదవమ్మా
అడుగు..అడిగేదడుగు..వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగీ ఒరిగీ ఒదిగీ పోతుంటే
తడిసి బెడిసీ మెరిసే సొగసే ఒడిసీ పడుతూ

గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపివాడమ్మా
గొడవే లేదమ్మా దారిపట్టీ పొదకే పదవమ్మా

Marana Mrudangam--1988
Music::Ilayaraaja
Lyrics::Veetoorisundarraamamoorti
Singer::P.Suseela,S.P.Baalu
Film Directed By::A.Kodanda Rami Reddi 
Cast::Chiranjeevi,Raadha,Suhaasini. 

::::::::::::

aa aa aa aa aa aa aa aa aa aa
lalaala laalaalaa lallaala

goDavE goDavammaa cheyyi paTTE chilipivaaDammaa
goDavE lEdammaa daaripaTTii podakE padavammaa
aDugu..aDigEdaDugu..vayasE miDisi paDutunTE
taLukE suDulE tirigii origii odigii pOtunTE
taDisi beDisii merisE sogasE oDisii paDutoo

goDavE goDavammaa cheyyi paTTE chilipivaaDammaa
goDavE lEdammaa daaripaTTii podakE padavammaa

::::1 

modaTE chaligaali salahaalu vinTE...EE
musirE mOhaalu daahaalu penchE
kasigaa nee choopu naa dumpa tenchE..EE
asalE nee ompu naa kompa munchE
mudirE valapullO nidarE SalavanTaa
kudirE manuvullO edarE nEvunTaa
bedirE kaLLallO kadha lE nEvinTaa 
adirE gunDellO SRtulE muddanTaa
dOboochulaaDETi andamokaTi undi
dOchEsukO lEni bandha mokaTi andii
pagatO ragilE paruvam..segatO virisE maruvam
suDulE tirigE biDiyam kalisee karigE praNayam 

goDavE goDavammaa cheyyi paTTii chilipivaaDammaa
goDavE lEdammaa daaripaTTii podakE padavammaa
aDugu..aDigEdaDugu..vayasE miDisi paDutunTE
taLukE suDulE tirigii origii odigii pOtunTE
taDisi beDisii merisE sogasE oDisii paDutoo

goDavE goDavammaa cheyyi paTTE chilipivaaDammaa
goDavE lEdammaa daaripaTTii podakE padavammaa 

::::2

ipuDE telisindi..ii prEma ghaaToo
paDitE telisindi..toliprEma kaaTu
kunukE lEkunna..ii naiTu beeTu
epuDO maarchindi..naa haarTu beeToo
pilichE vayasultO..jarigE pEranTam
murisE sogasultO..perigE aaraaTam
kaliki oLLantaa...palikE sangeetam
saradaa poddullO..karigE saayantram
ii eDaari ninDaa..udaka manDalaalu
nee sitaara daaTE...mauna panjaraalu
tanuvE tagilE...hRdayam
kanulai merisE...udayam
jatagaa dorikE...samayam
okaTai pOyE...ubhayam

goDavE goDavammaa cheyyi paTTE chilipivaaDammaa
goDavE lEdammaa daaripaTTii podakE padavammaa
aDugu..aDigEdaDugu..vayasE miDisi paDutunTE
taLukE suDulE tirigii origii odigii pOtunTE
taDisi beDisii merisE sogasE oDisii paDutoo

goDavE goDavammaa cheyyi paTTE chilipivaaDammaa
goDavE lEdammaa daaripaTTii podakE padavammaa 

కోడలు దిద్దిన కాపురం--1970

సంగీతం::T.V. రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి 
గానం::S.జానకి,.S.P.బాలు 

నిర్మాణ సంస్థ::NTR. Estates  

Film Directed By::D.Yoganand
Film Producer::N.Trivikrama Rao
తారాగణం::N.T.R.వాణిశ్రీ,సావిత్రి,జగ్గయ్య,రేలంగి,నాగభూషణం.  

పల్లవి::

నిద్దురపోరా సామీ
అహా..నిద్దురపోరా సామీ 
నా ముద్దూ మురిపాల సామీ
చలి రాతిరి తీరేదాకా..ఆఆ
తెల తెలవారే దాకా..
నిద్దురపోరా సామీ..ఈ..ఈ..ఈ

చరణం::1

మాయదారి మల్లెమొగ్గలు..మత్తు జల్లుతాయేమో
జిత్తుమారి చుక్కలు నిన్ను..ఎత్తుకుపోతాయేమో 
మాయదారి మల్లెమొగ్గలు..మత్తు జల్లుతాయేమో 
జిత్తుమారి చుక్కలు నిన్ను..ఎత్తుకుపోతాయేమో 

హోయ్..సొందురూనీ చూపు తగిలి కందిపోతావేమో 
హోయ్..సందురూనీ చూపు తగిలి కందిపోతావేమో 
ఈ చిన్నదాని చెంగు మాటున మోము దాచి..ఆదమరచి 
నిద్దురపోరా సామీ..నా ముద్దూ మురిపాల సామీ
చలిరాతిరి తీరేదాకా..తెల తెలవారే దాకా
నిద్దురపోరా సామీ..ఈ..ఈ..ఈ

చరణం::2

గుండె నిండా నువ్వే నిండి..గుసగుసలే పెడుతుంటే 
కన్నెసిగ్గులే మల్లెమొగ్గలై..కన్నుగీటి కవ్విస్తుంటే 
గుండె నిండా నువ్వే నిండి..గుసగుసలే పెడుతుంటే 
కన్నెసిగ్గులే మల్లెమొగ్గలై..కన్నుగీటి కవ్విస్తుంటే 

పండువెన్నెల పాలనురుగుల పానుపేసి పిలుస్తుంటే
పడుచుదనమే పిల్లగాలికి పడగెత్తి ఆడుతుంటే 
నిద్దరపోనా పిల్లా..ఆ
నిద్దరపోనా పిల్లా..నా ముద్దూ మురిపాల పిల్లా
చలిరాతిరి తీరేదాకా..తెల తెలవారే దాకా
నిద్దరపోనా పిల్లా..హోయ్
నిద్దరపోనా..పిల్లా..ఆ ఆ ఆ

Kodalu Diddina Kaapuram--1970
Music::T.V.Raaju
Lyrics::D.C.Naraayana Reddi
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::D.Yoganand
Film Producer::N.Trivikrama Rao
Cast::N.T.R.Vanisree,Savitri,Jaggayya,Gummadi,Relangi,Nagabhushanam,Sooryakaantam,Ramanareddi,Padmanaabham,K.Satyanarayana,Chittooru Nagayya.

:::::::::::::::::

niddurapOraa saamee
ahaa..niddurapOraa saamee 
naa muddoo muripaala saamee
chali raatiri teerEdaakaa..aaaaa
tela telavaarE daakaa..
niddurapOraa saamee..ee..ii..ii

::::1

maayadaari mallemoggalu..mattu jallutaayEmO
jittumaari chukkalu ninnu..ettukupOtaayEmO 
maayadaari mallemoggalu..mattu jallutaayEmO 
jittumaari chukkalu ninnu..ettukupOtaayEmO 

hOy..sonduroonii choopu tagili kandipOtaavEmO 
hOy..sanduroonii choopu tagili kandipOtaavEmO 
ii chinnadaani chengu maaTuna mOmu daachi..aadamarachi 
niddurapOraa saamee..naa muddoo muripaala saamee
chaliraatiri teerEdaakaa..tela telavaarE daakaa
niddurapOraa saamee..ii..ii..ii

::::2

gunDe ninDaa nuvvE ninDi..gusagusalE peDutunTE 
kannesiggulE mallemoggalai..kannugeeTi kavvistunTE 
gunDe ninDaa nuvvE ninDi..gusagusalE peDutunTE 
kannesiggulE mallemoggalai..kannugeeTi kavvistunTE 

panDuvennela paalanurugula paanupEsi pilustunTE
paDuchudanamE pillagaaliki paDagetti aaDutunTE 
niddarapOnaa pillaa..aa
niddarapOnaa pillaa..naa muddoo muripaala pillaa
chaliraatiri teerEdaakaa..tela telavaarE daakaa
niddarapOnaa pillaa..hOy

niddarapOnaa..pillaa..aa aa aa