సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరథి
గానం::L.R.ఈశ్వరీ
Directed By Ravi Raja Pinisetty
తారాగణం::శోభన్‌బాబు,చంద్రకళ,సత్యనారాయణ,ముక్కామల,జ్యోతిలక్ష్మి,విజయభాను,రాజబాబు
పల్లవి::
హల్లో..కిలాడి బుల్లి బాబూ
ఎందుకో మగాడికింత..సిగ్గు
వేసుకో మరొక్క..చిన్నపెగ్గు
బలే బలే బలే..బలే మజా..ఆ
హ్హ..హ్హ..హ్హా..బుల్లి బాబూ..ఊ
హల్లో..కిలాడి బుల్లి బాబూ
ఎందుకో మగాడికింత..సిగ్గు
వేసుకో మరొక్క..చిన్నపెగ్గు
బలే బలే బలే..బలే మజా..ఆ
ఓ హ్హో హ్హో..బుల్లి బాబూ..ఊ
చరణం::1
మధువు...పొంగుతుందీ..ఈ
మగువ...చెంతవుందీ..ఈ
ఆహాయ్..మధువు..పొంగుతుందీ..ఈ
మగువ...చెంతవుందీ
పెదవి...కలిపి కలిపి
రుచులు..చూడూ..ఊ..చూడూ
ల్లల్లా..ఆ..లా..ఆఆ
బలే బలే బలే..బలే మజా..ఆ
హ్హ హ్హ హ్హ..బుల్లి బాబూ..ఊ
హల్లో..కిలాడి బుల్లి బాబూ..ఊ
హ్హ..ఎందుకో మగాడికింత..సిగ్గు
వేసుకో..ఓ..మరొక్క..చిన్నపెగ్గు
బలే బలే బలే..బలే మజా..ఆ
హ్హో హ్హో హ్హో..బుల్లి బాబూ..ఊఊ
చరణం::2
వయసు...కోడెనాగూ..ఊ
మనసు...కొండవాగూ..ఊ
హా..ఆ..వయసు...కోడెనాగూ..ఊ
మనసు...కొండవాగూ
బుసలుకొడుతు విసురుతుంది
చూడూ..ఊఊఊ..చూడూ..ఊ
య్య..యా..ఆఆ..య్యా
బలే బలే బలే..బలే మజా..ఆ
హ్హ హ్హ హ్హ..బుల్లి బాబ..ఊ
హల్లో..కిలాడి బుల్లి బాబూ..ఊ
ఎందుకో..ఓఓ..మగాడికింత సిగ్గు
వేసుకో మరొక్క..చిన్నపెగ్గు
బలే బలే బలే..బలే మజా..ఆ