Thursday, August 14, 2014

రాంబంటు--1996
Director::బాపు
సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,చిత్ర 

పల్లవి::

ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏహే..లల్లాలలాలాల్లాలా
ఆ హా ఆహా..లల్లాలలా..ఆహ్హా ఆహ్హా
మ్మ్ మ్మ్ హుహూ..

సందమామ కంచమెట్టి..సన్నజాజి బువ్వపెట్టి..ఈ 
సందెమసక చీరగట్టి..సందుచూసి కన్నుగొట్టి
సిగపూవు తెమ్మంటె..మగరాయుడు 
అరటిపువ్వు తెస్తాడు..అడవి పురుషుడు
లల్లాలలా..లల్లలలా..
సందమామ కంచమెట్టి..సన్నజాజి బువ్వపెట్టి..ఈ 
సందెమసక చీరగట్టి..సందుచూసి కన్నుగొట్టి

భద్రాద్రిరామయ్య పెళ్ళికొడుకవ్వాల
సీతలాంటినిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గమ్మ బాసికాల్దేవాల
బాసరలో సరస్వతి పసుపుకుంకుమలివ్వాల

చరణం::1

విన్నపాలు వినమంటే..విసుగంటాడు
మురిపాల విందంటే..ముసుగెడతాడు 
విన్నపాలు వినమంటే..విసుగంటాడు
మురిపాల విందంటే..ముసుగెడతాడు
బుగ్గపండు కొరకడు..పక్కపాలు అడగడు
పలకడూ..ఉలకడూ..పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే..కరుణించడు
ఆవులింతలంటాడు..అవక తవకడు
అహ్హా..హా..లల్లాలలా
సందమామ కంచమెట్టి..సన్నజాజి బువ్వపెట్టి..ఈ 
సందెమసక చీరగట్టి..సందుచూసి కన్నుగొట్టి..హ్హహ్హా

ఏడుకొండలసామి ఏదాలుజదవాల
సెవిటిమల్లన్నేమో సన్నాయి ఊదాల
అన్నవరం సత్తన్న అన్నవరాలివ్వాల
సింహాద్రప్పన్న సిరిసాసన లివ్వాల

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఏ..హే..హేహేహే..ఏ..హే..హేహేహే
ఏ..హే..హేహేహే..ఏ..హే..హేహేహే

పెదవితేనెలందిస్తే పెడమోములు 
తెల్లారిపోతున్న చెలినోములు
పెదవితేనెలందిస్తే పెడమోములు 
తెల్లారిపోతున్న చెలినోములు
పిల్లసిగ్గు చచ్చినా..మల్లెమొగ్గ విచ్చినా
కదలడూ మెదలడూ కలికిపురుషుడు
అందమంత నీదంటే అవతారుడు 
అదిరదిరి పడతాడు ముదురుబెండడూ
లల్లాలలా..లల్లాలలా

RamBantu--1996
Director::Bapu
Music::M.M.Keeravaani
Lyrics::Veeturi
Singer's::S.P.Baalu,K.S.Chitra 

:::

E..E..E..E..E..Ehe..lallaalalaalaallaalaa
aa haa aahaa..lallaalalaa..aahhaa aahhaa
mm mm huhoo..

sandamaama kanchametti..sannajaaji buvvapetti..ee 
sandemasaka cheeragatti..saMduchoosi kannugotti
sigapoovu temmante..magaraayudu 
aratipuvvu testaadu..adavi purushudu
lallaalalaa..lallalalaa..
sandamaama kanchametti..sannajaaji buvvapetti..ee 
sandemasaka cheeragatti..sanduchoosi kannugotti

bhadraadriraamayya pellikodukavvaala
seetalaantininnu manuvaadukovaala
bejavaada kanakadurgamma baasikaaldevaala
baasaralo sarasvati pasupukunkumalivvaala

::::1

vinnapaalu vinamamte..visugantaadu
muripaala vindante..musugedataadu 
vinnapaalu vinamamte..visugantaadu
muripaala vindante..musugedataadu 

buggapandu korakadu..pakkapaalu adagadu
palakadoo..ulakadoo..panchadaara chilakadu
kougilintalimmante..karuninchadu
aavulintalantaadu..avaka tavakadu
ahhaa..haa..lallaalalaa
sandamaama kanchametti..sannajaaji buvvapetti..ee 
sandemasaka cheeragatti..sanduchoosi kannugotti..hhahhaa

Edukondalasaami Edaalu jadavaala 
sevitimallannemo sannaayi oodaala
annavaram sattanna annavaraalivvaala
simhaadrappanna sirisaasana livvaala

:::2

aa aa aa aa aa aa aa aa aa
E..he..hehehe..E..he..hehehe
E..he..hehehe..E..he..hehehe

pedavitenelandiste pedamomulu 
tellaaripotunna chelinomulu
pedavitenelandiste pedamomulu 
tellaaripotunna chelinomulu
pillasiggu chachchinaa..mallemogga vichchinaa
kadaladoo medaladoo kalikipurushudu
andamanta needante avataarudu 
adiradiri padataadu mudurubendadoo
lallaalalaa..lallaalalaa

ఒకరాధా-ఇద్దరుకృష్ణులు--1986సంగీతం::ఇళయరాజా 
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.జానకి,S.P.బాలు
తారాగణం::కమల్‌హాసన్,శ్రీదేవి,రావ్‌గోపాల్‌రావ్,కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నూతన్‌ప్రసాద్,
అన్నపూర్ణ,రాజేంద్రప్రసాద్,సుత్తివీరభద్రారావు.  

పల్లవి::

దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా..ఆ

ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ

నా కన్ను కోరింది పళ్ళు..హోయ్
కౌగిళ్ళకే..ఈడు పండూ..హోయ్
కాయా పండా..నీవూ..ఊ

గుమ్మాన గుమ్మళ్ళ పండు..హోయ్
నీ ముద్దుకే..నోరు పండూ..హోయ్
పండో.దిండో అవ్వూ..ఊ

దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా..ఆ
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ

చరణం::1

పుడుతూ..పైటలేసావా
పుట్టినాక పైట ఆరుబైట వేసావా 

పుడుతూ ఆటకొచ్చాను..నైటుపక్క 
ఆట ఆడి తేట నేలానూ..ఊ

ఆడే ఆట చూసి..చెప్పే రేటు చూసి
కన్నే గీటి వచ్చాను..ఊ ఊ ఊ

నీలో నీటు చూసి..వేసే నాటు చూసి
నేనూ..సైటు కొట్టానూ..ఊ

ఎంత పొదుపో నీకు చీర తెలుపూ
ఎంత దుడుకో నీకు..చేతి నడుగూ
నా చెయి వై చేయి దయచేయి పద్దతి

దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా

ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ

నా కన్ను కోరింది పళ్ళు..హోయ్
కౌగిళ్ళకే..ఈడు పండూ..హోయ్
కాయా పండా..నీవూ..ఊ

ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా.ఆ
చిలకలా..హోయ్..కొరకనా..ఆ

చరణం::2

రాత్రి మేలుకొంటవా..తెల్లవార్లు 
మేజువాణి చేసుకొంటావా..ఆ..హాహాహా

పగలే ఇంటికొస్తవా..వగలమారి 
పరువు తీసి..వీధి నేస్తావా..ఆ

తాడూ..పేడు లేని..ఈడూ జోడు చూసి
వేలం పాట కొచ్చానూ..ఊ ఊ ఊ

వేళా పాళ లేని..వేలం వెర్రి చూసి
తాళం నేను మార్చానూ..ఊ

అర్ధరాత్రే నీకు..ఆట విడుపూ..ఊ
పొద్దు పొడుపే నీకు..ఈడు కొలుపూ..ఊ

మాటల్తో దాచేసి..పూటంత గడపకు

దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా

ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ

నా కన్ను కోరింది పళ్ళు..హోయ్
కౌగిళ్ళకే..ఈడు పండూ..హోయ్
కాయా పండా..నీవూ..ఊ

గుమ్మాన గుమ్మళ్ళ పండు..హోయ్ హోయ్ 
నీ ముద్దుకే..నోరు పండూ..హోయ్
పండో.దిండో అవ్వూ..ఊ

దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా

ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ

OkaRaadhaa-IddaruKrshnulu--1986  
Music Director::IlayaRaja
Lyrics::VeturiSundaraRamaMoorti
Singer's::S.Janaki , S.P.Balu
Starring::KamalHaasan,Sreedevi, RaoGopaalRao, Kaikaala.Satyanaaraayana,Alluraamalingayya,NootanPrasaad,Annapoorna,Raajendraprasaad,Suttiveerabhadraaraavu.  

::::

daanimma moggarO..ii gumma buggarO
chilakalaa..hOy..korakanaa..aa

Oyamma siggurO..oLLanta aggirO
dOragaa..aa..hOy..dorakanaa..aa

naa kannu kOrindi paLLu..hOy
kougiLLakE..iiDu panDuu..hOy
kaayaa panDaa..neevuu..uu

gummaana gummaLLa panDu..hOy
nee muddukE..nOru panDuu..hOy
panDO.dinDO avvuu..uu

daanimma moggarO..ii gumma buggarO
chilakalaa..hOy..korakanaa..aa
dOragaa..aa..hOy..dorakanaa..aa

::::1

puDutuu..paiTalEsaavaa
puTTinaaka paiTa ArubaiTa vEsaavaa 

puDutuu ATakochchaanu..naiTupakka 
ATa ADi tETa nElaanuu..uu

ADE ATa chUsi..cheppE rETu chUsi
kannE geeTi vachchaanu..uu uu uu

neelO neeTu chUsi..vEsE naaTu chUsi
nEnU..saiTu koTTaanuu..uu

enta podupO neeku cheera telupuu
enta duDukO neeku..chEti naDuguu
naa cheyi vai chEyi dayachEyi paddati

daanimma moggarO..ii gumma buggarO
chilakalaa..hOy..korakanaa

Oyamma siggurO..oLLanta aggirO
dOragaa..aa..hOy..dorakanaa..aa

naa kannu kOrindi paLLu..hOy
kougiLLakE..iiDu panDuu..hOy
kaayaa panDaa..neevuu..uu

Oyamma siggurO..oLLanta aggirO
dOragaa..aa..hOy..dorakanaa.aa
chilakalaa..hOy..korakanaa..aa

::::2

raatri mElukonTavaa..tellavaarlu 
mEjuvaaNi chEsukonTaavaa..aa..haahaahaa

pagalE inTikostavaa..vagalamaari 
paruvu teesi..veedhi nEstaavaa..aa

taaDuu..pEDu lEni..iiDU jODu chUsi
vElam paaTa kochchaanuu..uu uu uu

vELaa paaLa lEni..vElam verri chUsi
taaLam nEnu maarchaanuu..uu

ardharaatrE neeku..ATa viDupuu..uu
poddu poDupE neeku..iiDu kolupuu..uu

maaTaltO daachEsi..pooTanta gaDapaku

daanimma moggarO..ii gumma buggarO
chilakalaa..hOy..korakanaa

Oyamma siggurO..oLLanta aggirO
dOragaa..aa..hOy..dorakanaa..aa

naa kannu kOrindi paLLu..hOy
kougiLLakE..iiDu panDuu..hOy
kaayaa panDaa..neevuu..uu

gummaana gummaLLa panDu..hOy hOy 
nee muddukE..nOru panDuu..hOy
panDO.dinDO avvuu..uu

daanimma moggarO..ii gumma buggarO
chilakalaa..hOy..korakanaa

Oyamma siggurO..oLLanta aggirO
dOragaa..aa..hOy..dorakanaa..aa

సంసారం ఒక చదరంగం--1987సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు
తారాగణం::గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, శరత్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సుహాసిని

పల్లవి::

సంసారం ఒక చదరంగం..అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో..సాగేటి ఆటలో
ఆవేశాలు..ఋణపాశాలు..తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం..అనుబంధం ఒక రణరంగం

చరణం::1

గుండెలే..బండగా..మారిపోయేటి స్వార్ధం
తల్లినీ..తాళినీ..డబ్బుతో తూచు బేరం
రక్తమే..నీరుగా..తెల్లబోయేటి పంతం
కంటికీ..మంటికీ..ఏకధారైన శోకం
తలపై విధి గీత..ఇల పైనే వెలసిందా
రాజులే బంటుగా..మారు ఈ క్రీడలో
జీవులే పావులైపోవు ఈ కేళిలో
ధనమే తల్లి..ధనమే తండ్రి..ధనమే దైవమా

సంసారం ఒక చదరంగం..అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో
ఆవేశాలు..ఋణపాశాలు..తెంచే వేళలో

సంసారం ఒక చదరంగం..అనుబంధం ఒక రణరంగం 

చరణం::2

కాలిలో..ముల్లుకీ..కంట నీరిచ్చు కన్ను
కంటిలో..నలుసునీ..కంట కనిపెట్టు చెల్లీ
రేఖలు..గీతలు..చూడదీ రక్తబంధం
ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం
గదిలో ఇమిడేనా మది లోపల మమకారం
పుణ్యమే..పాపమై..సాగు ఈ పోరులో
పాపకే పాలు కరువైన పట్టింపులో
ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని
సంసారం ఒక చదరంగం..అనుబంధం ఒక రణరంగం
ప్రాణాలు తీసినా పాశాలు తీరునా
అదుపు లేదు..ఆజ్ఞ లేదు..మమకారాలలో

సంసారం ఒక చదరంగం..అనుబంధం ఒక రణరంగం

చరణం::3

కౌగిలే..కాపురం..కాదులే పిచ్చి తల్లీ
మల్లెల..మంచమే..మందిరం కాదు చెల్లీ
తేనెతో..దాహము..తీర్చదేనాడు పెళ్లి
త్యాగమే..ఊపిరై..ఆడదయ్యేను తల్లి
కామానికి దాసోహం కారాదే సంసారం
కాచుకో..భర్తనే..కంటి పాపాయిగా
నేర్చుకో..ప్రేమనే..చంటి పాపాయిగా
మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి
సంసారం ఒక చదరంగం..అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము ప్రేమే వేదాంతము
వయసు కాదు..వాంఛా కాదు..మనసే జీవితం
సంసారం ఒక చదరంగం..అనుబంధం ఒక గుణపాఠం 

చుక్కలు..జాబిలి..చూసి నవ్వేది కావ్యం
నింగికే..నిచ్చెన..వేసుకుంటుంది బాల్యం
తారపై..కోరిక..తప్పురా చిట్టి నేస్తం
రెక్కలే..రానిదే..ఎగరనేలేదు భ్రమరం
వినరా ఓ సుమతీ పోరాదు ఉన్న మతి
పాత పాఠాలనే దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిను పెంచేది..గెలిపించేది..చదువే నాయనా
సంసారం ఒక చదరంగం..చెరిగిందా నీ చిరు స్వప్నం
ఈ గాలి వానలో ఈ మేఘ మాలలో
ఉరిమే మబ్బు..మెరిసే బొమ్మ..చెరిపే వేళలో
సంసారం ఒక చదరంగం..చెరిగిందా నీ చిరుస్వప్నం

సంసారం ఒక చదరంగం..చీకటిలో అది రవికిరణం
ప్రళయాలు రేగినా, తిమిరాలు మూగినా
మమతా జ్యోతి వెలిగించేది ఈ సంసారమే
సంసారం ఒక చదరంగం..చీకటిలో అది రవికిరణం

గోవిందా గోవిందా--1993

అందాలనటి ముద్దుల గుమ్మ మన శ్రీదేవి జన్మదిన శుభాకాంక్షలు 
సంగీతం::రాజ్ కోటి
రచన::వీటూరి 
గానం::బాలు,చిత్ర
తారాగణం::అక్కినేని నాగార్జున,అందాల నటి శ్రీదేవి 

పల్లవి::

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా 

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా 
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా

చరణం::1

ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసిపెట్టి ఉంది గనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూస గుచ్చి ఇస్తా సుమ్మీ 
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా

చరణం::2

వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్యపెట్టదే ఎలా ఇదేమి విలవిల
తియ్య తియ్యగా నచ్చచెప్పనీ చిచ్చికొట్టనీ ఇలా వయ్యారి వెన్నెల 
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగలమారి వయసుపోరు నా వల్లనా
చిలిపి ఆశ చిటికెలోన తీర్చేయనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆదుకో..ఓ..నాయనా ఆర్చవా తీర్చవా చింత

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ

Govindaa Govindaa--1993
Music::Raj Koti
Lyrics::Veeturi
Singer's::S.P.Baalu,K.S.Chitra
Cast::Akkineni Nagarjuna, Sridevi,Kota Srinivasa Rao,Paresh Rawal,Suryakantham, Sudhakar.

:::

andamaa andumaa andananTE andamaa
chaitramaa chErumaa chErananTE nyaayamaa
praaNamunna paiDi bomma paarijaata poola komma
paravaSaalu panchavamma paala sandramaa 

andamaa andumaa andananTE andamaa
chaitramaa chErumaa chErananTE nyaayamaa
praaNamunna paiDi bomma paarijaata poola komma
paravaSaalu panchavamma paala sandramaa
aaDumaa paaDumaa mounamE maanukOvamma
andamaa andumaa andananTE andamaa

:::1

aakalunDadE daahamunDadE aakataayi kOrika korukkutinTadE
aagananTadE daagananTadE aakuchaaTu vEDuka kirrekkamanTadE
vannepoola vinnapaalu vinnaanammi
chiTikanElu icchi ElukunTaanammi
raasipeTTi undi ganaka ninnE nammi
Usulanni poosa gucchi istaa sumI
aalanaa paalanaa chooDagaa chEranaa chenta

andamaa andumaa andananTE andamaa
chaitramaa chErumaa chErananTE nyaayamaa

:::2

veyyi cheppinaa laksha cheppinaa lakshyapeTTadE elaa idEmi vilavila
tiyya tiyyagaa nacchacheppanI chicchikoTTanI ilaa vayaari vennela
nilavaneedu nidarapOdu naaraayaNa
vagalamaari vayasupOru naa vallanaa
chilipi aaSa chiTikelOna teerchEyanaa
mantramEsi manchi chEsi laalinchanaa
aadukO naayanaa aarchavaa teerchavaa chinta

andamaa andumaa andananTE andamaa
chaitramaa chErumaa chErananTE nyaayamaa
praaNamunna paiDi bomma paarijaata poola komma
paravaSaalu panchavamma paala sandramaa
aaDumaa paaDumaa mounamE maanukOvamma

గోవిందా గోవిందా--1993

అందాలనటి ముద్దుల గుమ్మ మన శ్రీదేవి జన్మదిన శుభాకాంక్షలు 

సంగీతం::రాజ్ కోటి
రచన::వీటూరి 
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::అక్కినేని నాగార్జున,అందాల నటి శ్రీదేవి 

పల్లవి::

ఓ నవీనా..నవీనా..నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

ఓ నవీనా నవీనా నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో
ఓ నవీనా నవీనా నవీనా..ఆ ఆ ఆ 

చరణం::1

కోకనైనా కాకపోతి కొమ్మచాటు సోకులన్నీ
తడిమే వేడిలో
కౌగిలైనా కాకపోతి ఆకలైన అందమంతా
అడిగే వేళలో
నీలోని తడి అందాలు..శృంగార మకరందాలు
నీ తీపి బలవంతాలు దోచేసె నా స్వప్నాలు
వసంతమాడే వయస్సు నీదే
అది తెలిసిన సరసుడు..కలిసిన పురుషుడు జతపడితే

ఓ నవీనా ఆహా హా ఆహాహా..
ఓ నవీనా నవీనా..ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా..ఓ ఓ ఓ ఓ ఓ

ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

చరణం::2

ఒంపులోన సొంపులిచ్చి..చెంపలోన కెంపులిచ్చి ఒదిగే వేళలో
నిద్దరోని కొత్తపిచ్చి నిన్ను చూసి..కన్నుగిచ్చి కలిసే ఆశలో
అల్లారు వయ్యారాలే..అల్లాడిపోయే వేళ
చల్లారు పొద్దుల్లోన..ఊపెయ్యనా ఉయ్యాల
ఇదేమి గోలా..ఆ ఆ ఆ..వరించు వేళ
మనసెరిగిన సొగసరి..మదనుడి మగసిరి కలబడితే

ఓ హోహో..నవీనా నవీనా నవీనా 
ఓ నవీనా..నవీనా..నవీనా ఓ ఓ ఓ ఓ ఓ 
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
గాలి గిలిగింత చెలి గాలి పులకింత
తొలి ప్రేమదెంత ఘాటు తాకిడో
 మ్మ్..ఆహాహా..ఒహోహో

Govindaa Govindaa--1993
Music::Raj Koti
Lyrics::Veeturi
Singer's::S.P.Baalu,K.S.Chitra
Cast::Akkineni Nagarjuna,andaala nati Sreedevi,

:::

O naveena naveena naveena O O O
Ee jagana nuvvena haseena O O O
Emi pulakintha idhi entha giligintha
Idhi entha ghatu prema thakido

O naveena naveena naveena O O O
Ee jagana nuvvena haseena O O O
Emi pulakintha idhi entha giligintha
Idhi entha ghatu prema thakido
O naveena naveena naveena

:::1

Kokanaina kakapothi
Komma chaatu sokulanni
Thadime vedilo
Kougilaina kakapothi
Aakalaina andhamantha
Adige velalo

Neeloni thadi andhalu
Srungara makarandhalu
Nee theepi balavanthalu
Dhochese naa sonthalu

Vasanthamaade vayassu needhe
Adhi thelisina sarasudu
Kalasina purushudu jatha padithe

O naveena..aahaa haa haa..
O naveena naveena naveena O O O
Ee jagana nuvvena haseena O O O

:::2

Ompulona sompulicchi
Chempalona Kempulicchi
Odhige velalo
Niddharoni kotha picchi
Ninnu chusi kannu gicchi
Karise aasalo

Allaru vayyarale
Alladi poyevela
Challaru poddhullona
Oopeyyana uyyala

Idhemi gola varinchu vela
Manaserigina sogasari
Madhanudi magasiri thalabadithe

O naveena naveena naveena
O naveena naveena naveena O O O
Ee jagana nuvvena haseena O O O
Gaali giligintha cheligali pulakintha
Tholi premadhentha ghatu thakido

గోవిందా గోవిందా--1993

అందాలనటి ముద్దుల గుమ్మ మన శ్రీదేవి జన్మదిన శుభాకాంక్షలు 


సంగీతం::రాజ్ కోటి
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::అక్కినేని నాగార్జున,అందాల నటి శ్రీదేవి 

పల్లవి::

ఉయ్య్..ఈఈ..ఈఈ..ఈఈ..
దమ్ముకై..డుం డుం డిగా
సందడి సేయ్ తమాషగా
అంగారంగా వైభోగంగా
సంబరం వీధుల్లో..సేరి శివమెత్తంగ

ఉయ్య్..ఈ..ఈ..ఈ..
ధరువై థధీనక అడుగేయరా
అదీ లెక్క సామిరంగ సిందాడంగా 
శీనయ్యే ఏడుకొండలు దిగి కిందికి రా గా 

భుంబా..కఝం..భభుభా..కఝం  
భుంబా..కఝం..భభుభా..కఝం  
  
హా..అమ్మ బ్రహ్మా దేముడో కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో..యేడ దాచినావురో 
పూల రెక్కలు..కొన్ని తేన చుక్కలు
రంగరిస్తివో ఇల బొమ్మ చేస్తివో  
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా  
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 

చరణం::1

కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళ పడదుగా  
కను కిపుడు ఎదరున్నది కల్లైపొదుగా
ఓ హో హో ఓహో ఓ హో హో ఓహో ఓహో 
కనురెప్పలు పడనపుడు కల కళ్ళ పడదుగా 
కనుకిపుడు ఎదరున్నది కల్లైపొదుగా 
ఒకటై సిన్న పెద అంత సుట్టు చేరండి 
తకతై అటాడించే సొద్యం చూడండీ 
చండ్రుడ్లో కుందేలు..సందేల్లో అందాలు 
మన ముంగిట్లో కథాకళి ఆడేనా 

అసలు బూలోకం ఇలంటి సిరి చూసి ఉంటదా  
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 

అమ్మ బ్రహ్మా దేముడో అరే కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో..యేడ దాచినావురో

చరణం::2

మహ గొప్పగ మురిపించగ సరి కొత్త సంగతి 
తలతిప్పగ మనసోప్పక నిలిచే జాబిలీ 
ఓ హో హో ఓహో ఓ హో హో ఓహో ఓహో
మహ గొప్పగ మురిపించగ సరి కొత్త సంగతి 
తలతిప్పగ మనసోప్పక నిలిచే జాబిలీ
అప్నన్న తన్నమన్న కదం తొక్కే పదాన 
తపన తన మన తెడ లేదోయ్  
తందాన తాళాన కిందైనా మీదైనా  
తలవంచేన తెల్లరులు తిల్లనా 

హోయ్ హోయ్ హోయ్..
అసలు బూలోకం ఇలంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

అమ్మ బ్రహ్మా దేముడో కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో..యేడ దాచినావురో 
పూల రెక్కలు కొన్ని తేన చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో  
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 

ఉయ్య్...ఈ..ఈ..
దమ్ముకై..డుం డుం డిగా
సందడి సేయ్ తమాషగా
అంగారంగా వైభోగంగా
సంబరం వీధుల్లో..సేరి శివమెత్తంగ

ఉయ్య్..ఉయ్య్..ఉయ్య్..ఉయ్య్
ధరువై థధినక అడుగేయరా
అదీలెక్క సామిరంగ సింధాడంగా  
శీనయ్యా ఏడుకొండలు దిగి కిందికి రా గా 

Govindaa Govindaa--1993
Music::Raj Koti
Lyrics::Sirivennela
Singer's::S.P.Baalu,K.S.Chitra
Cast::Akkineni Naagaarjuna,Andaala Nati Sreedevi 

:::

uyy...ee..ee..
dammukai..dum dum digaa
sandaDi sey tamaashagaa
angaarangaa vaibhOgangaa
sambaram veedhullO..seri Sivamettangaa

uyy..ii..ii..
dharuvai thadhinaka dugeyaraa
adeelekka saamiranga sindhaadangaa  
Seenayyaa edukondalu digi kindiki raa raa

bhumbaa..thajham..bhabhubhaa..thajham 
bhumbaa..thajham..bhabhubhaa..thajham 
  
haa..amma brahmaa demuDo kompa munchinaavuro 
enta goppa sogasuro yedda daachinaavuro 
poola rekkalu konni tena chukkalu
rangaristivo ila bomma chestivo 
asalu bhoolokam ilaanti siri choosi untadaa 
kanaka ee chitram svargaaniki chendi untadaa 

:::1

kanureppalu pdanappudu kala kalla padadugaa  
kanu kipudu edarunnadi kallaipodugaa
O hO hO OhO O hO hO OhO OhO 
kanureppalu pdanappudu kala kalla padadugaa  
kanu kipudu edarunnadi kallaipodugaa

okatai sinna pedda anta suttu cherandi 

takatai aTaaDiMchae sodyaM chooDaMDee 
chandrudoy kundelu..sandellO andallu 
mana mungitlO kathakaLi aaDenaa

asalu bhulOkam ilanti siri choosi untada 
kanaka ee chitram svargaaniki chendi untadaa 

amma brahmaa demuDo kompa munchinaavuro 
enta goppa sogasuro yedda daachinaavuro 

:::2

maha goppaga muripinchaga sari kotta sangati 
talatippaga manasOppaka niliche jaabilee 
O hO hO OhO O hO hO OhO OhO
maha goppaga muripinchaga sari kotta sangati 
talatippaga manasOppaka niliche jaabilee
apna tanna manna kadam tokke padaana 
tapana tana mana teda ledOy  
tandaana taalaana kindaina meedeena 
talavanchena tellarulu tillanaa 

hOy  hOy  hOy..
asalu boolOkaM ilaMTi siri choosi uMTada 
kanaka ee chitraM svargaaniki cheMdi uMTadaa

amma brahmaa demudo kompa munchinaavuro 
enta goppa sogasuro yeda daachinaavuro
poola rekkalu konni tena chukkalu
rangaristivo ila bomma chestivo  
asalu bhoolokam ilaanti siri choosi untadaa 
kanaka ee chitram svargaaniki chendi untadaa 

uyy...ee..ee..
dammukai..dum dum digaa
sandaDi sey tamaashagaa
angaarangaa vaibhOgangaa
sambaram veedhullO..seri Sivamettangaa

uyy..uyy..uyy..uyy
dharuvai thadhinaka dugeyaraa
adeelekka saamiranga sindhaadangaa  

Seenayyaa edukondalu digi kindiki raa raa