Monday, March 15, 2010

శుభలేఖ--1982




సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

మ్మ్..మ్మ్..
ఆ..ఆ..ఆ
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్
అబ్భా!
ఆ..ఆ..ఆ..ఆ
సరే!

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః 

{ నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక
నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక
ఓ..నవమి చిలుక నగవు చిలిక తగదు అలుక తగవు పడక}2

చరణం::1

అడిగింది కన్నెయీడు శెలవింక నిన్నే శెలవింకా
ఇచ్చే కౌగిళ్ళలోనే తమకి నెలవింక ఇష్తా నెలవంకా
ఆపాలి అబ్బాయిగారు చొరవింకా చిలిపి చొరవింకా
పచ్చ పచ్చని కాపురాలే మనవింక వింటే మనవింకా

అలగక తొలగక నను విడి కదలక
మనకిక కలదిక మరువక కలయిక
అలగక తొలగక నను విడి కదలక
మనకిక కలదిక మరువక కలయిక
పరువపు తెరవడి చలి చలి అలజడి చాలింకా

ఓ..నవమి చిలుక నగవు చిలుక తగవు అలుక తగవు పడక

చరణం::2

నీ చిరునవ్వులు నా సిగ పువ్వులు కనుక
నా వెనుక నీ నడాక నా కెందుకులే కినుక
ఓ..ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడాక

తననం తననం తననం తననం తననం 
దంద తన దం దం దం దం తందా
తననం తననం తననం తననం తనన తంద దం దా నా నా నా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
గుడ్!
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్  ?
యేవైందండీ?
ఆహా!
పపదని పపపప  దని మమ పద మమమమ పద
లాలలాలలాలలాలలాల 

చరణం::3

మనసైన మరునాడే త్వరపడక నువ్వు జొరపడక
పొద్దు వాలేటి వేళ్ళల్లోన చొరపడక  కొంగు ముడిపడక
ఆపాలి అమ్మగారు గొడవింకా మతులే పడవింకా
నీవు నే నైనా రేవు చేరే పడవింకా సాగే గుడివంక

బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక 
పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక
బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక 
పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక
మనసుకు మమతకు మనవులు జరిగితే చాలింకా

ఓ..ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడక
నీ జడకుచ్చులు..

Subhaleka--1982
Music::K.V.MahadEvan
Lyrics::Veturi 
Singer's::S.P.Balu,S.Janaki

:::

mm..mm..
aa..aa..aa
mm..mm..mm..mm
abbhaa!
aa..aa..aa..aa
sarE!

gurubrahmaa gururvishNuh gururdevO maheSvarah 
guruh saakshaat  parabrahma tasmai Sreegurave namah 

{ nee jaDakuchchulu naa meDakuchchulu kanuka
nee venuka naa naDaka nee kendukulE kinuka
O..navami chiluka nagavu chilika tagadu aluka tagavu paDaka}2

:::1

aDigindi kanneyeeDu Selavinka ninnE Selavinkaa
ichchE kougiLLalOnE tamaki nelavinka ishtaa nelavankaa
aapaali abbaayigaaru choravinkaa chilipi choravinkaa
pachcha pachchani kaapuraalE manavinka vinTE manavinkaa

alagaka tolagaka nanu viDi kadalaka
manakika kaladika maruvaka kalayika
alagaka tolagaka nanu viDi kadalaka
manakika kaladika maruvaka kalayika
paruvapu teravaDi chali chali alajaDi chaalinkaa

O..navami chiluka nagavu chiluka tagavu aluka tagavu paDaka

:::2

nee chirunavvulu naa siga puvvulu kanuka
naa venuka nee naDAka naa kendukulE kinuka
O..uliki paDaka kaliki paluka kalata paDaka kalata paDAka

tananam tananam tananam tananam tananam 
danda tana dam dam dam dam tandaa
tananam tananam tananam tananam tanana tanda dam daa naa naa naa
hhum hhum hhum hhum
guD!
hhum hhum hhum?
yEvaindanDii?
aahaa!
papadani papapapa  dani mama pada mamamama pada
laalalaalalaalalaalalaala 

:::3

manasaina marunaaDE twarapaDaka nuvvu jorapaDaka
poddu vaalETi vELLallOna chorapaDaka  kongu muDipaDaka
aapaali ammagaaru goDavinkaa matulE paDavinkaa
neevu nE nainaa rEvu chErE paDavinkaa saagE guDivanka

buDi buDi chUpula buggalu gichchaka 
poDi poDi maaTala poddulu puchchaka
buDi buDi chUpula buggalu gichchaka 
poDi poDi maaTala poddulu puchchaka
manasuku mamataku manavulu jarigitE chaalinkaa

O..uliki paDaka kaliki paluka kalata paDaka kalata paDaka
nee jaDakuchchulu..

        

శ్రీవారి ముచ్చట్లు--1981




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1922

సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావు
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,జయసుధ,గుమ్మడి,రాజబాబు,రమాప్రభప్రభకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,రాజసులోచన,నిర్మల.

పల్లవి::

ముక్కుపచ్చలారనీ కాశ్మీరం   
ఆ ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం

ఆ..ముక్కుపచ్చలారనీ కాశ్మీరం     
ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం 
దీని యవ్వారం కాశ్మీరం
దీని వళ్ళంత కాశ్మీరం.. 
దీన్ని చూస్తే కశ్మీరం రాం రాం రాం
     
ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
ఆ మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం

ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం

దీని మనసంత కాశ్మీరం..
దీని చూపులంత కాశ్మీరం
దీని మాటలంత కాశ్మీరం..
దీన్ని చూస్తే కశ్మీరం రాం రాం రాం

చరణం::1

మొదటసారి చూసుకొంటే ఊరిన్రలు..హ్హా
ఆ పై కలుసుకొంటే ఉడికింతలు 

మొదటసారి చూసుకొంటే ఊరిన్రలు
ఆ పై కలుసుకొంటే ఉడికింతలు
కలిసి తిరుగుతుంటే గిలిగింతలు
పెళ్ళిదాక వస్తే అప్పగింతలు
మనసువిప్పి కప్పుకొంటే అసలైన సిసలైన కేరింతలు

ముక్కుపచ్చలారనీ కాశ్మీరం   
ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం

ముక్కుపచ్చలారనీ కాశ్మీరం   
ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం

చరణం::2

కళ్ళు కళ్ళు చూసుకొంటే చలగాటము
చెయ్యి చెయ్యి పట్టుకొంటే ఉబలాటము

కళ్ళు కళ్ళు చూసుకొంటే చలగాటము
చెయ్యి చెయ్యి పట్టుకొంటే ఉబలాటము

కాళ్ళు కాళ్ళు ముట్టుకొంటే బులపాటము
బుగ్గ బుగ్గ రాసుకొంటే ఇరకాటము
మనసు విప్పి కప్పుకొంటే అసలైన సిసలైన ఆరాటము

ముక్కుపచ్చలారనీ కాశ్మీరం
ఆ మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం

దీని వయ్యారం కాశ్మీరం
దీన్ని చూస్తే కశ్మీరం
దీని వళ్ళంత కాశ్మీరం..
దీన్ని చూస్తే కశ్మీరం రాం రాం రాం

ముక్కుపచ్చలారనీ కాశ్మీరం..అహా హా హా 
మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం     

Sreevaari Muchatlu--980
Music::Chakravarti
Lyrics::Dasari Narayana Rao
Singer's::S.P.Balu,P.Suseela
Cast::ANR , Jayaprada , Jayasudha ,  Prabhakar Reddy Allu ramalingayya , Rajasulochana , Nirmala

:::

mukkupachchalaaranii kaaSmeeram   
aa mukkupuDakatO vachchindi kaaSmeeram

aa..mukkupachchalaaranii kaaSmeeram     
mukkupuDakatO vachchindi kaaSmeeram
deeni vayyaaram kaaSmeeram 
deeni yavvaaram kaaSmeeram
deeni vaLLanta kaaSmeeram.. 
deenni chUstE kaSmeeram raam raam raam
     
mukkupachchalaaranii kaaSmeeram
aa mooDumuLLakochchindi kaaSmeeram

mukkupachchalaaranii kaaSmeeram
mooDumuLLakochchindi kaaSmeeram

deeni manasanta kaaSmeeram..
deeni chUpulanta kaaSmeeram
deeni maaTalanta kaaSmeeram..
deenni chUstE kaSmeeram raam raam raam

:::1

modaTasaari chUsukonTE Urinralu..hhaa
aa pai kalusukonTE uDikintalu 

modaTasaari chUsukonTE Urinralu
aa pai kalusukonTE uDikintalu
kalisi tirugutunTE giligintalu
peLLidaaka vastE appagintalu
manasuvippi kappukonTE asalaina sisalaina kErintalu

mukkupachchalaaranii kaaSmeeram   
mukkupuDakatO vachchindi kaaSmeeram

mukkupachchalaaranii kaaSmeeram   
mukkupuDakatO vachchindi kaaSmeeram

:::2

kaLLu kaLLu chUsukonTE chalagaaTamu
cheyyi cheyyi paTTukonTE ubalaaTamu

kaLLu kaLLu chUsukonTE chalagaaTamu
cheyyi cheyyi paTTukonTE ubalaaTamu

kaaLLu kaaLLu muTTukonTE bulapaaTamu
bugga bugga raasukonTE irakaaTamu
manasu vippi kappukonTE asalaina sisalaina AraaTamu

mukkupachchalaaranii kaaSmeeram
aa mooDumuLLakochchindi kaaSmeeram

deeni vayyaaram kaaSmeeram
deenni chUstE kaSmeeram
deeni vaLLanta kaaSmeeram..
deenni chUstE kaSmeeram raam raam raam

mukkupachchalaaranii kaaSmeeram..ahaa haa haa 
mooDumuLLakochchindi kaaSmeeram