Friday, July 25, 2014

అన్నపూర్ణ--1960::తిలంగ్::రాగం



సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::జగ్గయ్య,జమున,గుమ్మడి,C.S.R.ఆంజనేయులు,రేలంగి,గిరిజ,ఛాయాదేవి.
తిలంగ్::రాగం

పల్లవి:: 

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

తళతళా..ఆ..మిలమిలా..ఆ  
తళతళా మిలమిలా..పగటిపూట వెన్నెలా..ఆ
ఎందువలన..ఓ లలనా ఎందువలన ? 
ఎందువలన..ఓ లలనా ఎందువలన ? 

తళతళా..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్
మిలమిలా..ఓ..ఓ..ఓ..ఓ
తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా..ఆ 
ఎందువలన..ఓ లలనా ఎందువలన? 
ఎందువలన..ఓ లలనా ఎందువలన?..ఆఆ 

చరణం::1 

చిలకమ్మల కిలకిల..చిగురాకుల కలకల 
చిలకమ్మల కిలకిల..చిగురాకుల కలకల 
గాలి వీచి పూలు కురిసి కథలు తెలిపె కోయిలా 
తెలియరాని ఊహలలో..తేలిపోవు వేళా 
చిలిపిగా పావురాలు..చూసి నవ్వెనేలా 

తళతళా..ఆ..మిలమిలా..ఆ  
తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా..ఆ 
ఎందువలన..ఓ లలనా ఎందువలన?
ఎందువలన..ఓ లలనా ఎందువలన?..ఆఆ

చరణం::2 

మురిసిపోవు మనసులోని..మధురభావన 
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
మురిసిపోవు మనసులోని..మధురభావన 
మరుపురాని మరువలేని..ఎవరిదీవెనా..ఆఆ 
చిన్ననాటి మా చెలిమి..చిగురించెను నేటికి 
మనసు పయనమైనది..మధురమైన చోటుకి 

తళతళా..ఆ..మిలమిలా..ఆ 
తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా..ఆ..ఓ..ఓ 
ఎందువలన..ఓ లలనా ఎందువలన? 
ఎందువలన..ఓ లలనా ఎందువలన..ఆ..ఆ

Annapoorna--1960
Music::Susarla Dakshinaamoorti
Lyrics::Arudra
Singer::P.Suseela
Cast::Jaggayya,Jamuna,GummaDi,C.S.R.Anjaneyulu,Relangi,Girija,Chaayaadevi.

Tilang::raaga

:::: 

mm mm mm mm mm mm 
mm mm mm mm mm mm 
aa..aa..aa..aa..aa..aa
mm mm mm mm mm mm 

taLataLaa..aa..milamilaa..aa  
taLataLaa milamilaa..pagaTipooTa vennelaa..aa
enduvalana..O..lalanaa enduvalana ? 
enduvalana..O..lalanaa enduvalana ? 

taLataLaa..mm..mm..mm..mm 
milamilaa..O..O..O..O
taLataLaa milamilaa pagaTipooTa vennelaa..aa 
enduvalana..O..lalanaa enduvalana? 
enduvalana..O..lalanaa enduvalana?..aaaa 

::::1 

chilakammala kilakila..chiguraakula kalakala 
chilakammala kilakila..chiguraakula kalakala 
gaali veechi poolu kurisi kathalu telipe kOyilaa 
teliyaraani oohalalO..telipOvu veLaa 
chilipigaa paavuraalu..choosi navvenelaa 

taLataLaa..aa..milamilaa..aa  
taLataLaa milamilaa pagaTipooTa vennelaa..aa 
enduvalana..O lalanaa enduvalana?
enduvalana..O lalanaa enduvalana?..aaaa

::::2 

murisipOvu manasulOni..madhurabhaavana 
O..O..O..O..O..O..O..O..O
murisipOvu manasulOni..madhurabhaavana 
marupuraani maruvaleni..evarideevenaa..aaaa 
chinnanaaTi maa chelimi..chigurinchenu neTiki 
manasu payanamainadi..madhuramaina chOTuki 

taLataLaa..aa..milamilaa..aa 
taLataLaa milamilaa pagaTipooTa vennelaa..aa..O..O 
enduvalana..O lalanaa enduvalana? 
enduvalana..O lalanaa enduvalana..aa..aa

చిక్కడు-దొరకడు--1967



సంగీతం::T.V.రాజు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,కృష్ణకుమారి,జయలలిత,సత్యనారాయణ

పల్లవి:: 

దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని 
దోచుకోనా నీ పరువం దాచలేనే ఈ విరహం 

చరణం::1 

పూలలోన సోయగాలు పొంగిపోయే నీలోన 
నింగిలోని చందమామ తొంగి చూసె నీలోన 

మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన 
మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన 
మరులొలికే నీ మగసిరి చూసి కరిగిపోదును లోలోనా 
దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని 
దోచుకోనా నీ పరువం దాచలేనే ఈ విరహం 

చరణం::2

మేనిలోన వీణలేవో మెలమెల్లగ పలికినవి 
మనసులోన తేనెలేవో సనసనాగ ఒళికినవి 

నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది 
నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది 
వగలులూరే నీ నగవులు దాగే వలపు బాస తెలిసింది 
దోర నిమ్మపండులాగ ఊరించే దొరగారు 
దోచుకో ఇక నా పరువం దాచుటెందుకు నీ విరహం