సంగీతం::S.P.కోదండపాణి రచన::G.కృష్ణమూర్తి గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల Film Directed By::Vithalaachaarya తారాగణం::కాంతారావు,రాజనాల,కైకాల సత్యనారాయణ,బాలకృష్ణ,కృష్ణకుమారి, రాజశ్రీ,రమాదేవి. :::: ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి మళ్ళిపడబోతుందీ..మళ్ళిపడబోతుంది మనలనొకటిగా..చేస్తుంది ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ::::1 ఎగిరే నను బంధించావూ..పగడాల పంజరమందు నా గుండెల గుడిలో నిలిపీ..దేవునిగా పూజిస్తున్నా నోరార పిలిచేవేళా..దూరాన నిలిచేవేల గారాల చేరువకాగా..మారాము చేయుటమేలా మాటలతోనే మరిపిస్తావె..మాటలుకావు మనసే ఇచ్చా మాటలతోనే మరిపిస్తావె..మాటలుకావు మనసే ఇచ్చా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి మళ్ళిపడబోతుందీ..మళ్ళిపడబోతుంది మనలనొకటిగా..చేస్తుంది ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి ఆ ఆ ఆ ఆ ఆ ::::2 ఏ దేవుని దీవన బలమో..ఈడేరెను మనలో వలపు నీ అడుగు జాడలలోనే..నా ఆశల దివ్వెల వెలుగు నీ సిగలో మల్లెగ మారీ..ఊసులతో ఊరిస్తానూ నీ కన్నుల కాంతిని చేరీ..మనసార అలరిస్తానూ తీయని మనకల నిజమౌతుంది.. తప్పదు వలపే ఫలియిస్తుందీ.. తీయని మనకల నిజమౌతుంది.. తప్పదు వలపే ఫలియిస్తుందీ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి మళ్ళిపడబోతుందీ..మళ్ళిపడబోతుంది మనలనొకటిగా..చేస్తుంది ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ Guruvunu Minchina Sishyudu--1963 Music::S.P.Kodandapaani Lyrics::G.Krishnamoorti Singer's::P.B.Sreenivaas,P.Suseela Film Directed By::vithalaachaarya Cast::KaantaRao,Raajanaala,Kaikala Satyanaaraayana,Baalakrishna,Krishnakumaari,Raajesrii,Ramaadevi. :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: EDEDu janmalanunDi paDivundi brahmamuDi EDEDu janmalanunDi paDivundi brahmamuDi maLLipaDabOtundii..maLLipaDabOtundi manalanokaTigaa..chEstundi EDEDu janmalanunDi paDivundi brahmamuDi AA AA AA AA AA AA AA ::::1 egirE nanu bandhinchaavuu..pagaDaala panjaramandu naa gunDela guDilO nilipii..dEvunigaa poojistunnaa nOraara pilichEvELaa..dooraana nilichEvEla gaaraala chEruvakaagaa..maaraamu chEyuTamElaa maaTalatOnE maripistaave..maaTalukaavu manasE ichchaa maaTalatOnE maripistaave..maaTalukaavu manasE ichchaa aa aa aa aa aa aa EDEDu janmalanunDi paDivundi brahmamuDi maLLipaDabOtundii..maLLipaDabOtundi manalanokaTigaa..chEstundi EDEDu janmalanunDi paDivundi brahmamuDi aa aa aa aa aa ::::2 E dEvuni deevana balamO..iiDErenu manalO valapu nee aDugu jaaDalalOnE..naa ASala divvela velugu nee sigalO mallega maarii..UsulatO Uristaanuu nee kannula kaantini chErii..manasaara alaristaanuu teeyani manakala nijamoutundi.. tappadu valapE phaliyistundii.. teeyani manakala nijamoutundi.. tappadu valapE phaliyistundii.. aa aa aa aa aa aa aa EDEDu janmalanunDi paDivundi brahmamuDi EDEDu janmalanunDi paDivundi brahmamuDi maLLipaDabOtundii..maLLipaDabOtundi manalanokaTigaa..chEstundi EDEDu janmalanunDi paDivundi brahmamuDi AA AA AA AA AA AA AA