సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరధి
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరీ
Film Directed By::T.Lenin, K.Viswanath
తారాగణం::కృష్ణంరాజు,జయంతి,ప్రమీల,అల్లురామలింగయ్య,రమాప్రభ,రావుగోపాలరావు,K.V చలం,గుమ్మడి
పల్లవి::
అతడు::
సీతాకోక చిలకల్లారా
సింగారించుకు వచ్చారా
సింగారించుకు వచ్చారా
మీరు సింగారించుకు వచ్చారా
అతడు::
సీతాకోక చిలకల్లారా
సింగారించుకు వచ్చారా
సింగారించుకు వచ్చారా
మీరు సింగారించుకు వచ్చారా
ఆమె::
పైలా పచ్చీసు బాబుల్లారా
మాకే ఫోజులు కొడతారా
మాకే ఫోజులు కొడతారా
మీరు మాకే ఫోజులు కొడతారా
ఆమె::
పైలా పచ్చీసు బాబుల్లారా
మాకే ఫోజులు కొడతారా
మాకే ఫోజులు కొడతారా
మీరు మాకే ఫోజులు కొడతారా
చరణం::1
అతడు::
కాలేజి పాఠాలు మరచి
ప్రేమ పాఠాలు వల్లిస్తారా
కాలేజి పాఠాలు మరచి
ప్రేమ పాఠాలు వల్లిస్తారా
చూపులతో కవ్విస్తే..మాటలతో ఊరిస్తే
చూపులతో కవ్విస్తే..మాటలతో ఊరిస్తే
పొంగిపోతాము...అనుకొన్నారా
ఆమె::
పరీక్షలు..ఎగగొట్టి
ప్రేమలేఖలు..వ్రాస్తుంటారా
అతడు::అవును రాస్తాం
ఆమె::
పరీక్షలు..ఎగగొట్టి
ప్రేమలేఖలు..వ్రాస్తుంటారా
చేతిలో చెయ్యేసి..ఎన్నో బాసలు చేసి
చేతిలో చెయ్యేసి..ఎన్నో బాసలు చేసి
కన్నుకప్పి..పోతున్నారా
పైలా పచ్చీసు..బాబుల్లారా
మాకే ఫోజులు..కొడతారా
మాకే ఫోజులు..కొడతారా
మీరు మాకే..ఫోజులు కొడతారా
చరణం::2
ఆమె::
పిట్టగూడులా..జుట్టు పెంచుకొని
పిచ్చి పిచ్చి..వేషాలు వేస్తారా
అతడు:: అవును వేస్తాం
పిట్టగూడులా..జుట్టు పెంచుకొని
పిచ్చి పిచ్చి..వేషాలు వేస్తారా
గడ్డలే పెంచేసి..స్నానాలే మానేసి
గడ్డలే పెంచేసి..స్నానాలే మానేసి
అడవి మనుషులై..తిరిగేరా
అతడు::
ఎరుపు జుట్టునే..గడ్డిమోపులా
నెత్తిన పెట్టుకు..తిరిగేరా..ఒ
ఎరుపు జుట్టునే..గడ్డిమోపులా
నెత్తిన పెట్టుకు..తిరిగేరా
కట్టు బొట్టు..తీసేస్తే
గొట్టం పేంట్లు..తొడిగేస్తే
కట్టు బొట్టు..తీసేస్తే
గొట్టం పేంట్లు..తొడిగేస్తే
మగువలు..మగవాళ్ళవుతారా
సీతాకోక చిలకల్లారా
సింగారించుకు వచ్చారా
సింగారించుకు వచ్చారా
మీరు సింగారించుకు వచ్చారా
Chinnanaati Kalalu--1975
Music::T.Chalapati Rao
Lyrics::Dasarathi
Singer's::S.P.Balu,L.R.Iswari
Film Directed By::LeninBabu
Cast::Krishnamraju,Jayanti,Prameela,Alluraamalingayya,Ramaprabha,RaogopalRao,K.V.Chalam,Gummadi.
:::::::::::::::
ataDu::
seetaakOka chilakallaaraa
singaarinchuku vachchaaraa
singaarinchuku vachchaaraa
meeru singaarinchuku vachchaaraa
ataDu::
seetaakOka chilakallaaraa
singaarinchuku vachchaaraa
singaarinchuku vachchaaraa
meeru singaarinchuku vachchaaraa
Ame::
pailaa pachchiisu baabullaaraa
maakE phOjulu koDataaraa
maakE phOjulu koDataaraa
meeru maakE phOjulu koDataaraa
Ame::
pailaa pachchiisu baabullaaraa
maakE phOjulu koDataaraa
maakE phOjulu koDataaraa
meeru maakE phOjulu koDataaraa
::::1
ataDu::
kaalEji paaThaalu marachi
prEma paaThaalu vallistaaraa
kaalEji paaThaalu marachi
prEma paaThaalu vallistaaraa
choopulatO kavvistE..maaTalatO UristE
choopulatO kavvistE..maaTalatO UristE
pongipOtaamu...anukonnaaraa
Ame::
pariikshalu..egagoTTi
prEmalEkhalu..vraastunTaaraa
ataDu::avunu raastaam
Ame::
pariikshalu..egagoTTi
prEmalEkhalu..vraastunTaaraa
chEtilO cheyyEsi..ennO baasalu chEsi
chEtilO cheyyEsi..ennO baasalu chEsi
kannukappi..pOtunnaaraa
pailaa pachchiisu..baabullaaraa
maakE phOjulu..koDataaraa
maakE phOjulu..koDataaraa
meeru maakE..phOjulu koDataaraa
::::2
Ame::
piTTagooDulaa..juTTu penchukoni
pichchi pichchi..vEshaalu vEstaaraa
ataDu:: avunu vEstaam
piTTagooDulaa..juTTu penchukoni
pichchi pichchi..vEshaalu vEstaaraa
gaDDalE penchEsi..snaanaalE maanEsi
gaDDalE penchEsi..snaanaalE maanEsi
aDavi manushulai..tirigEraa
ataDu::
erupu juTTunE..gaDDimOpulaa
nettina peTTuku..tirigEraa..o
erupu juTTunE..gaDDimOpulaa
nettina peTTuku..tirigEraa
kaTTu boTTu..teesEstE
goTTam pEnTlu..toDigEstE
kaTTu boTTu..teesEstE
goTTam pEnTlu..toDigEstE
maguvalu..magavaaLLavutaaraa
seetaakOka chilakallaaraa
singaarinchuku vachchaaraa
singaarinchuku vachchaaraa
meeru singaarinchuku vachchaaraa