Tuesday, March 22, 2011

భక్త జయదేవ--1961
























సంగీతం::S.రాజేశ్వరరావు 
రచన::జయదేవ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,అంజలీదేవి, రేలంగి, నాగయ్య, ముక్కామల, సంధ్య

పల్లవి::

రతిసుఖసారే గతమభిసారే మదనమనోహర వేశం
నకురునితంబిని గమనవిళంబనం
నకురునితంబిని గమనవిళంబనం
అనుసరతం హృదయేశం

ధీరసమీరే..యమునాతీరే వసతివనే వనమాలీ
ధీరసమీరే..యమునాతీరే వసతివనే వనమాలీ
గోపీ పీనపయోధర మర్ధన చంచల కరయుగశాలీ ఈ ఈ ఈ
ధీరసమీరే..యమునాతీరే వసతివనే వనమాలీ ఈ ఈ ఈ

చరణం::1

నామసమేతం కృతసంకేతం నామసమేతం కృతసంకేతం
వాదయతే మృదువేణుం

బహుమనుతే నను తే తనుసంగత పవనచలిత మపి రేణుం
బహుమనుతే నను తే తనుసంగత పవనచలిత మపి రేణుం

ధీరసమీరే..యమునాతీరే వసతివనే వనమాలీ ఈ ఈ ఈ

కొదమ సింహం--1990












సంగీతం::రాజ్-కోటి 
రచన::వేటూరి  
గానం::మనో,K.S.చిత్ర

పల్లవి::

పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో 
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో 
పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో 
పెదవులాడిన ముద్దుల చప్పట్లో 
మెత్తగా..హత్తుకో..చిత్తులైన 
ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన 
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో 
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో 

చరణం::1 

ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో 
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో 
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో 
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో 
లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో 
జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో 
పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో 
వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో 
కాచుకో..కమ్ముకో..ఖస్సుమన్న 
కోడెగాడు కాటువేసె..కోనలోన 
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో 
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో 

చరణం::2

కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో 
కౌగిళ్ళే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో 
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో 
కౌగిళ్ళే మోసుకొచ్చె తగవుల్లో బిగువుల్లో 
సంపంగి ధూపాలేసె గుండెల్లో విందుల్లో 
సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో 
పండుకుంటా తోడు ఈ పైర గాలుల్లో 
అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో 
ఆడుకో.. పాడుకో..అందమంత 
కొల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లె 

పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో 
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ 
హే పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో 
పెదవులాడిన ముద్దుల చప్పట్లో 
మెత్తగా హత్తుకో చిత్తులైన 
ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన 
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో 
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ

భలే అమ్మాయిలు--1957

























సంగీతం::S.రాజేశ్వరరావు 
రచన::సదాశివబ్రహ్మం
గానం::ఘంటసాల, P.లీల
తారాగణం::N.T.రామారావు, సావిత్రి, గిరిజ, రేలంగి, జగ్గయ్య,పేకేటి శివరాం,
C.S.R.ఆంజనేయులు

పల్లవి::

మది ఉయ్యాలలూగే..నవభావాలేవో రేగే
మానసమానందమా..నవభావాలేవో రేగే
మానసమానందమాయెనహొ
మది ఉయ్యాల

ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా
ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహో

చరణం::1

తీయని కోరికలూరెను నాలో..తెలియదు కారణమేమో
తీయని కోరికలూరెను నాలో..తెలియదు కారణమేమో
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా..ప్రణయమిదేనా
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా..ప్రణయమిదేనా
నూతన యవ్వన..సమయమున
మది ఉయ్యాలలూగే నవభావాలేవో..రేగే మానసమానందమాయెనహో

చరణం::2

చిన్నతనమేలా సిగ్గుపడనేల..మన్ననలెందుకు మనలోనా
చిన్నతనమేలా సిగ్గుపడనేల..మన్ననలెందుకు మనలోనా

ప్రేమలో కరగిపోవుదమా..భేదమే మరచిపోవుదమా
ప్రేమలో కరగిపోవుదమా..భేదమే మరచిపోవుదమా
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే..మానసమానందమాయెనహో

చరణం::3

ఓ చెలియా మన జీవితమంతా..పున్నమ వెన్నెల కాదా ఆ
ఓ చెలియా మన జీవితమంతా..పున్నమ వెన్నెల కాదా ఆ
రేయి పగలు నే నిను మురిపించి..నిను వలపించి
ప్రేమ జగానికి..కొనిపోనా

మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే..మానసమానందమాయెనహో
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే..మానసమానందమాయెనహో

కన్నవారిల్లు--1978


















సంగీతం::ఆదినారాయణరావు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం:: నారాయణరావు, దీప

పల్లవి::

గడసరి అమ్మాయి..నడుమొక సన్నాయి
గడసరి అమ్మాయి..నడుమొక సన్నాయి
చేతికంది చిలిపిగ..కదిలిన వేళలో
ఏమౌను..మరేమౌను
ఎదలో..సరిగమలెదురవును

అల్లరి అబ్బాయి..ఒల్లంత బడాయి
అల్లరి అబ్బాయి..ఒల్లంత బడాయి
కన్నెపిల్ల కనులను కదిపిన..వేళలో
ఏమౌను..మరేమౌనో
ఎదలో తకధిమి మొదలౌను

చరణం::1

ఏవో ఏవో కలలే..వస్తుంటే..వస్తుంటే
ఆ కలలే విరులై వలపుల రెమ్మల పూస్తుంటే
ఏ..ఏ..విరబూస్తుంటే

నీవే నీవే కలగా..ఆ ఆ..వస్తుంటే..వస్తుంటే
ఆ కలలో జల్లుగ..తొలకరి వెన్నెల పడుతుంటే
గిలి పెడుతుంటే..ఏమౌను..మరేమౌను
రేయికి నిదురే..కరువౌను

అల్లరి అబ్బాయి..ఒల్లంత బడాయి
కన్నెపిల్ల కనులను కదిపిన..వేళలో
ఏమౌను..మరేమౌనో
ఎదలో తకధిమి మొదలౌను

చరణం::2

ఆహ..హ..అహ..హ..ఓహొ..హో
ఆహ..హ..అహ..హా..లలలల..లా

మనసు మనసు లతలై..ఈ..పెనవేస్తే..పెనవేస్తే
ఆ అల్లిక కోసం పెళ్ళి ముహూర్తం తలపెడితే..అది త్వరపెడితే

ఆలుమగలై ఒకటై..ఈ..మనముంటే..మనముంటే
నీ ఒడిలో బాబు బుడిబుడి నవ్వులు..వినబడితే
నను నిలబెడితే..ఏమౌను..మరేమౌనో
మళ్ళీ పల్లవి..మొదలౌను

అల్లరి అబ్బాయి..ఒల్లంత బడాయి
కన్నెపిల్ల కనులను..కదిపిన వేళలో
ఏమౌను..మరేమౌనో
ఎదలో తకధిమి మొదలౌను

KannaVaarillu--1978
Music::Adinaaraayana Rao
Lyrics::DaaSarathi
Singer'S::Baalu,Suseela
CAST::Naaraayana Rao,Deepa

:::

gaDasari ammaayi..naDumoka sannaayi
gaDasari ammaayi..naDumoka sannaayi
chetikandi chilipiga..kadilina veLalO
emaunu..maremaunu
edalO..sarigamaleduravunu

allari abbaayi..ollanta baDaayi
allari abbaayi..ollanta baDaayi
kannepilla kanulanu kadipina..veLalO
emaunu..maremaunO
edalO takadhimi modalaunu

:::1

evO evO kalale..vastunTe..vastunTe
aa kalale virulai valapula remmala poostunTe
e..e..viraboostunTe

neeve neeve kalagaa..aa aa..vastunTe..vastunTe
aa kalalO jalluga..tolakari vennela paDutunTe
gili peDutunTe..emaunu..maremaunu
reyiki nidure..karuvaunu

allari abbaayi..ollanta baDaayi
kannepilla kanulanu kadipina..veLalO
emaunu..maremaunO
edalO takadhimi modalaunu

:::2

aaha..ha..aha..ha..Oho..hO
aaha..ha..aha..haa..lalalala..laa

manasu manasu latalai..ee..penaveste..penaveste
aa allika kOsam peLLi muhoortam talapeDite..adi tvarapeDite

aalumagalai okaTai..ee..manamunTe..manamunTe
nee oDilO baabu buDibuDi navvulu..vinabaDite
nanu nilabeDite..emaunu..maremaunO
maLLee pallavi..modalaunu

allari abbaayi..ollanta baDaayi
kannepilla kanulanu..kadipina veLalO
emaunu..maremaunO

edalO takadhimi modalaunu