సంగీతం::J.V.రాఘవులు రచన::ఆరుద్ర గానం::S.P..బాలు,Pసుశీల Film Directed By::D.Satyam తారాగణం::రామకృష్ణ,చంద్రమోహన్,సుజాత. పల్లవి:: మనసు మందారం..ముద్దరాలి వయసు వయ్యారం చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం..ఆ బుగ్గే సింధూరం మనసు మందారం..అందగాని వయసు వైభోగం పరువమందు పదును తేరి..పలుకే బంగారం..ఈ కులుకే గారాబం
చరణం::1 నీ చిన్నెలు నీ వన్నెలు..జీవమున్న అమరావతి శిల్పం నీ అందెల ఈ చిందులు..దేవలోక హావభావ నాట్యం నీ చిన్నెలు నీ వన్నెలు..జీవమున్న అమరావతి శిల్పం నీ అందెల ఈ చిందులు..దేవలోక హావభావ నాట్యం దాగి..దాగి..దాగి..దోబూచులాడింది పొంగే సల్లాపం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మనసు మందారం..అందగాని వయసు వైభోగం చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం..ఆ బుగ్గే సింధూరం చరణం::2 చిరునవ్వుల సిరివెన్నెల పందిరేసి..సంబరాలు జరిపే నీ ఒంపులు నీ సొంపులు దోరవయసు..తోరణాలు నిలిపే చిరునవ్వుల సిరివెన్నెల పందిరేసి..సంబరాలు జరిపే నీ ఒంపులు..నీ సొంపులు దోరవయసు..తోరణాలు నిలిపే ఊగి..ఊగి..ఊగి..ఉయ్యాలలూగింది ఉబికే ఉబలాటం..మ్మ్ ఆ..ఆ..మనసు మందారం..ముద్దరాలి వయసు వయ్యారం చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం..ఆ బుగ్గే సింధూరం మనసు మందారం..అందగాని వయసు వైభోగం పరువమందు పదును తేరి పలుకే బంగారం..ఆ కులుకే గారాబం
Raamaapuramlo Seeta--1981 Music::J.V.Raaghavulu Lyrics::Arudra Singer's::S.P.Baalu,P.Suseela Film Directed By::D.Satyam Cast::Ramakrishna, Sujatha Mohan, Chandra Mohan, P.L. Narayana, Sakshi Ranga Rao, Bheemaraju, Chitti Babu, Ramaprabha, Pushpa Kumari, Mamatha, Jeeva, Seetha Latha :::::::::::::::::::::::: manasu mandaaram..muddaraali vayasu vayyaaram chilipi sarasaalaaDagaanE siggE singaaram..aa buggE sindhooram manasu mandaaram..andagaani vayasu vaibhOgam paruvamandu padunu tEri..palukE bangaaram..ii kulukE gaaraabam ::::1 nii chinnelu nii vannelu..jeevamunna amaraavati Silpam nii andela ii chindulu..dEvalOka haavabhaava naaTyam nii chinnelu nii vannelu..jeevamunna amaraavati Silpam nii andela ii chindulu..dEvalOka haavabhaava naaTyam daagi..daagi..daagi..dOboochulaaDindi pongE sallaapam..mm mm mm mm manasu mandaaram..andagaani vayasu vaibhOgam chilipi sarasaalaaDagaanE siggE singaaram..aa buggE sindhooram ::::2 chirunavvula sirivennela pandirEsi..sambaraalu jaripE nii ompulu nii sompulu dOravayasu..tOraNaalu nilipE chirunavvula sirivennela pamdirEsi..sambaraalu jaripE nii ompulu..nii sompulu dOravayasu..tOraNaalu nilipE Ugi..Ugi..Ugi..uyyaalaloogindi ubikE ubalaaTam..mm aa..aa..manasu mandaaram..muddaraali vayasu vayyaaram chilipi sarasaalaaDagaanE siggE singaaram..aa buggE sindhooram manasu mandaaram..andagaani vayasu vaibhOgam paruvamandu padunu tEri palukE bangaaram..aa kulukE gaaraabam