డైరెక్టర్::సముద్రాల రాఘవాచార్య
సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::ఘంటసాల
రాగం:::పంతువరాళి " శుభ పంతువరాళి
దినకరా.....2..ఆ.....హే.......శుభకరా దేవాధీనాధారా , తిమిర సంహార దినకరా
పతిత పావనా మంగళదాతా పాపసంతాప లోకహితా ,
బ్రహ్మ విష్ణ్గ్ణు పరమేశ్వరరూపా 2.......వివిధ వేద విజ్ణ్జన విధానా వినుతలోక పరిపాలక భాస్కర దినకరా