సంగీతం::ఘంటసాల వేంకటేశ్వరరావు రచన::సముద్రాలరామానుజాచార్య(జునియర్) గానం::P.లీల తారాగణం::అక్కినేని,చలం,అంజలీదేవి,బి.సరోజాదేవి,గుమ్మడి. పల్లవి:: అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా చరణం::1 బాలవయసు పెళ్లిళ్ల బాధలు పోయాయోయ్ బాలవయసు పెళ్లిళ్ల బాధలు పోయాయోయ్ ప్రేమించి పెళ్లాడే రోజులోయి వోయి అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా చరణం::2 చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్ చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్ తిప్పలు పెట్టారా తప్పవోయ్ విడాకులు అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా చరణం::3 ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి కలసిమెలసి సాగించే సంసారం స్వర్గమోయ్ కలసిమెలసి సాగించే సంసారం స్వర్గమోయ్ అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా Pelli Sandadi--1959 Music::Ghantasala Venkateswararaavu Lyrics::Samudralaraamaanujaachaarya(junior) Singer::P.Leela Cast::Akkineni,Anjali,Chalam,B.Sarojadevi,Gummadi. ::::: appaTikee ippaTikee entO tEDaa adi telisi masalukO bastee chinnODaa appaTikee ippaTikee entO tEDaa adi telisi masalukO bastee chinnODaa ::::1 baalavayasu peLLiLLa baadhalu pOyaayOy^ baalavayasu peLLiLLa baadhalu pOyaayOy^ prEmiMchi peLLaaDE rOjulOyi vOyi appaTikee ippaTikee entO tEDaa adi telisi masalukO bastee chinnODaa ::::2 cheppinaTlu paDi unDE kaalam pOyindOy^ cheppinaTlu paDi unDE kaalam pOyindOy^ tippalu peTTaaraa tappavOy^ viDaakulu appaTikee ippaTikee entO tEDaa adi telisi masalukO bastee chinnODaa ::::3 okari meeda inkokaru adupulu maanEsi okari meeda inkokaru adupulu maanEsi kalasimelasi saaginche samsaaram swargamOy^ kalasimelasi saaginche samsaaram swargamOy^ appaTikee ippaTikee entO tEDaa adi telisi masalukO bastee chinnODaa adi telisi masalukO bastee chinnODaa