సంగీతం::ఇళయ రాజా
రచన::వేటూరి
గానం::S.P. బాలు, S.జానకి
రాగం:: కీరవాణి
పల్లవి::
సా ని స రి సాని ఆ హ ఆ
సా ని స మ గా మరి ఆ
ప ద సా ని స రి సాని ఆ హ ఆ
సా ని సమ గా మరి ఆ అ
ప ద సస ని రిరి స గగ గరి మమ గగ మా
సా ని ద ప మ గ రి స ని
కీరవాణీ చిలకల కొలికిరో పాడవేమే..వలపులే తెలుపగా
విరబుసిన ఆశలు..విరితేనెలు చల్లగా
అలరులు కురిసిన రుతువుల తడిసిన..మధురస వాని…కీరవాణీ
చిలకల కొలికిరో పాడవేమే..వలపులే తెలుపగా
చరణం::1
గ రి స ప మ గ ప ని
స రి గ రి గ స..నిస
ఈ పూలలో అందమై..ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై..ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో..నే చిరు తారనై
నీ అధరాలలో..నే చిరునవ్వునై
స్వరమే లయగా..ముగిసే..ఏ..
సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే
కీరవాణి చిలకల కల కల పాడలేదు..వలపులే తెలుపగా
ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపులా అలిగిన..మంజులవాణి కీరవాణీ
చిలకల కల కల పాడలేదు..వలపులే తెలుపగా
చరణం::2
నీ కన్నులా నీలమై..నీ నవ్వులా వెన్నలై
సంపెంగలా గాలినై..తారాడనా నీడనై
నీ పవనాలలో..నీ తొలి ప్రాసనై
నీ జవనాలలో..జాజుల వాసనై
యెదలో ఎదలే కదిలే...ఏ...
పడుచుల మనసులు పంజర సుఖముల..పలుకులు తెలియకనే
కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగ..విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా
అలరులు కురిసిన రుతువుల తడిసిన మధురసవాణి కీరవాణీ
చిలకలా కొలికిరో..పాడవేమే వలపులే తెలుపగా..ఆ..
Anvaeshana--1985
Music::iLaya raajaa
Lyrics::vaeToori
Singer's:: S.P.baalu, S.jaanaki
raagaM:: keeravaaNi
:::
saa ni sa ri saani aa ha aa
saa ni sa ma gaa mari aa
pa da saa ni sa ri saani aa ha aa
saa ni sama gaa mari aa a
pa da sasa ni riri sa gaga gari mama gaga maa
saa ni da pa ma ga ri sa ni
keeravaaNee chilakala kolikirO paaDavaemae..valapulae telupagaa
virabusina aaSalu..viritaenelu challagaa
alarulu kurisina rutuvula taDisina..madhurasa vaani…keeravaaNee
chilakala kolikirO paaDavaemae..valapulae telupagaa
::::1
ga ri sa pa ma ga pa ni
sa ri ga ri ga sa..nisa
ee poolalO aMdamai..ee gaalilO gaMdhamai
naa tOTalO chaitramai..ee baaTanae naDachiraa
nee gaganaalalO..nae chiru taaranai
nee adharaalalO..nae chirunavvunai
svaramae layagaa..mugisae..ae..
salalita kalaruta svaranuta gatiyuta gamakamu teliyakanae
keeravaaNi chilakala kala kala paaDalaedu..valapulae telupagaa
ila raalina puvvulu vedajallina taavula
alikiDi erugani pilupulaa aligina..maMjulavaaNi keeravaaNee
chilakala kala kala paaDalaedu..valapulae telupagaa
::::2
nee kannulaa neelamai..nee navvulaa vennalai
saMpeMgalaa gaalinai..taaraaDanaa neeDanai
nee pavanaalalO..nee toli praasanai
nee javanaalalO..jaajula vaasanai
yedalO edalae kadilae...ae...
paDuchula manasulu paMjara sukhamula..palukulu teliyakanae
keeravaaNee chilakalaa kalakalaa paaDalaedu
valapulae telupaga..viraboosina aaSalu viritaenelu challagaa
alarulu kurisina rutuvula taDisina madhurasavaaNi keeravaaNee
chilakalaa kolikirO..paaDavaemae valapulae telupagaa..aa..