సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::జయసుధ, కృష్ణంరాజు,విజయశాంతి.
పల్లవి: :
ఓ గోపెమ్మో..ఇటు రావమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో
ఓ క్రిష్టయ్యో..రాను పోవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో
ఓ గోపెమ్మో..ఇటు రావమ్మో
చరణం::1
సొగసే నీ అలకలు కూడా
సొగసే ఓ ముద్దుల గుమ్మా
ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే
తెలుసే ఇది రోజూ ఉండే
వరసే చిరు చీకటి పడితే
కౌగిట చేరగ తపించి తపించి పోతావే?
న్యాయము కాదిది..సమయము కాదిది
న్యాయము కాదిది..సమయము కాదిది
గోపెమ్మో..ఇటు రావమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో
ఓ కృష్టయ్యో..రాను పోవయ్యో..ఓ
చరణం::2
మదిలో తొలిరాతిరి తలపే
మెదిలే నిను చూస్తూ ఉంటే
ఎదలో కోరిక తళుక్కు తలుక్కు మంటుంటే
ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ
మురిపము తీరగ హుళక్కి హుళక్కి అంటయే
నమ్మవే నా చెలి..నమ్మకమేమిటి?
నమ్మవే నా చెలి..నమ్మకమేమిటి?
గోపెమ్మో..మ్మ్..ఇటు రావమ్మో..మ్మ్
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో
ఓ కృష్టయ్యో..రాను పోవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో
ఓ గోపెమ్మో..హా.రాను పోవయ్యో
ఓ గోపెమ్మో..హాహా..రాను పోవయ్యో
Dharmaatmudu--1983
Music::Satyam
Lyrics::Mailavarapu Gopi
Singer's::S.P.Baalu,P.Suseela
CAST::KrishnamRaju ,Jayasudha,VijayaSanthi
:::
O gOpemmO..iTu raavammO
ee daasuni tappu danDamtO sari..manninchavammO
ee daasuni tappu danDamtO sari..manninchavammO
O krishnayyO..raanu pOvayyO
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO
O gOpemmO..iTu raavammO
:::1
sogase nee alakalu kooDaa
sogase O muddula gummaa
ee okasaariki chiraaku paraaku paDabOke
teluse idi rOjoo unDE
varase chiru cheekaTi paDite
kaugiTa cheraga tapinchi tapinchi pOtaave?
nyaayamu kaadidi..samayamu kaadidi
nyaayamu kaadidi..samayamu kaadidi
gOpemmO..iTu raavammO
ee daasuni tappu danDamtO sari..manninchavammO
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO
O kRshnayyO..raanu pOvayyO..O
:::2
madilO toliraatiri talape
medile ninu choostoo unTe
edalO kOrika taLukku talukku manTunTe
ipuDe ee sarasaalannee ipuDe ee muchchaTalannee
muripamu teeraga huLakki huLakki anTaye
nammave naa cheli..nammakamemiTi?
nammave naa cheli..nammakamemiTi?
gOpemmO..mm..iTu raavammO..mm
ee daasuni tappu danDamtO sari..manninchavammO
ee daasuni tappu damDamtO sari..manninchavammO
O kRshnayyO..raanu pOvayyO
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO
O gOpemmO..haa..raanu pOvayyO
O gOpemmO..haahaa..raanu pOvayyO
No comments:
Post a Comment