Saturday, June 06, 2015

ప్రాణమిత్రులు--1967




సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథి
గానం::P.సుశీల
Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారి.

పల్లవి::

గుండె ఝల్లుమన్నదీ..ఈ..అందె ఘల్లు మన్నదీ
గుండె ఝల్లుమన్నదీ..ఈ..అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి..పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ..ఈఈఈఈఈఈఈఈ 

గుండె ఝల్లుమన్నదీ..ఈ..అందె ఘల్లు మన్నదీ
గుండె ఝల్లుమన్నదీ..ఈ..అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి..పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ..ఈఈఈఈఈఈఈఈ 
గుండె ఝల్లుమన్నదీ..ఈఈఈ  

చరణం::1

ఇన్నాళ్ళకు కలిగినదీ..ఈ తొలిహాయీ
అమావాస్య చీకటిలో..వెన్నెల రేయి
ఇన్నాళ్ళకు కలిగినదీ..ఈ తొలిహాయీ
అమావాస్య చీకటిలో..వెన్నెల రేయి

ఎన్నాళ్లకు విన్నానూ..నీ తొలి పిలుపు 
ఎన్నాళ్లకు విన్నానూ..నీ తొలి పిలుపు
నిదురించిన కోరికలకు..ఇదే మేలు కొలుపు 

గుండె ఝల్లుమన్నదీ..ఈ..అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి..పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ..ఈఈఈఈఈఈఈఈ
గుండె ఝల్లుమన్నదీ..ఈఈఈ 

చరణం::2

వలపు తెలుపు వేళలో..పెదవి కదలదూ
కనులు కలుపు తీరులో..సిగ్గు వదలదు
మనసే పులకరించి.. తనువే జలదరించి
మనసే పులకరించి.. తనువే జలదరించి
కోరిక రెక్కవిప్పి..ఎక్కడికో ఎక్కడికో ఎగిరిపోయేనూ
గుండె ఝల్లుమన్నదీ..ఈఈఈ 

చరణం::3

చెక్కిలితో ఒక చెక్కిలి..చేరును నేడు
నా సిగలో విరజాజులు..నవ్వును నేడు
చెక్కిలితో ఒక చెక్కిలి..చేరును నేడు
నా సిగలో విరజాజులు..నవ్వును నేడు

కౌగిలిలో ఒక స్వర్గం..ఊగును నేడు..ఊ
కౌగిలిలో ఒక స్వర్గం..ఊగును నేడు..ఊ 
నా పెదవుల నవమధువులు..తొణుకును నేడు..ఊ

గుండె ఝల్లుమన్నదీ..ఈ..అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి..పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ..ఈఈఈఈఈఈ 
గుండె ఝల్లుమన్నదీ..ఈఈఈ 

Praana Mitrulu--1967
Music::K.V.Mahadevan
Lyrics::Daasarathi
Singer's::P.Suseela
Film Directed By::P.Pullayya
Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi

::::::::::::::::::::::::::::

gunDe jhallumannadii..ii..ande ghallu mannadii
gunDe jhallumannadii..ii..ande ghallu mannadii
moogamanasu paravaSinchi..paaDamannadii
naaTyamaaDamannadii..iiiiiiiiiiiiiiii

gunDe jhallumannadii..ii..ande ghallu mannadii
gunDe jhallumannadii..ii..ande ghallu mannadii
moogamanasu paravaSinchi..paaDamannadii
naaTyamaaDamannadii..iiiiiiiiiiiiiiii 
gunDe jhallumannadii..iiiiii  

::::1

innaaLLaku kaliginadii..ii tolihaayii
amaavaasya cheekaTilO..vennela rEyi
innaaLLaku kaliginadii..ii..tolihaayii
amaavaasya cheekaTilO..vennela rEyi

ennaaLlaku vinnaanoo..nee toli pilupu 
ennaaLlaku vinnaanoo..nee toli pilupu
nidurinchina kOrikalaku..idE mElu kolupu 

gunDe jhallumannadii..ii..ande ghallu mannadii
moogamanasu paravaSinchi..paaDamannadii
naaTyamaaDamannadii..iiiiiiiiiiiiiii
gunDe jhallumannadii..iiiiii 

::::2

valapu telupu vELalO..pedavi kadaladuu
kanulu kalupu teerulO..siggu vadaladu
manasE pulakarinchi.. tanuvE jaladarinchi
manasE pulakarinchi.. tanuvE jaladarinchi
kOrika rekkavippi..ekkaDikO ekkaDikO egiripOyEnuu
gunDe jhallumannadii..iiiiii 

::::3

chekkilitO oka chekkili..chErunu nEDu
naa sigalO virajaajulu..navvunu nEDu
chekkilitO oka chekkili..chErunu nEDu
naa sigalO virajaajulu..navvunu nEDu

kaugililO oka svargam..oogunu nEDu..uu
kaugililO oka svargam..oogunu nEDu..uu 
naa pedavula navamadhuvulu..toNukunu nEDu..uu

gunDe jhallumannadii..ii..ande ghallu mannadii
moogamanasu paravaSinchi..paaDamannadii
naaTyamaaDamannadii..iiiiiiiiiiiiiii
gunDe jhallumannadii..iiiiii