Sunday, June 15, 2014

నిజరూపాలు-1974


సంగీతం::సాలూరి హనుమంతరావు 
రచన::దాశరథి
గానం::S.P.బాలు,B.వసంత 
తారాగణం::S.V.రంగారావు,రామకృష్ణ,విజయనిర్మల,నాగభూషణం,రాజబాబు,సూర్యకాంతం

పల్లవి::

సింగపూరులేడీ..నీ అందమైన బాడీ
నా సొంతమైతే..యెంత హాయిలే
కానివాళ్ళు చూస్తే..నీ మీద కన్ను వేస్తే
నే గుండె పగిలి..కూలిపోదునే
సింగపూరు లేడీ..నా జోడి 

చరణం::1

Beading beauty..నీ బాబు నాకు మామలే 
O my Baby..ఈ బుచ్చి నీకు బావలే
Lovely darling..నీ మీద నాకు ప్రేమలే  
O my sweaty..నీ చనువు కోరుకొంటినే
రానా ఇక రానా..నీ చంత చేరనా 
కలసి యీది అలసి సొలసి..తేలిపోదునా              

సింగపూరులేడీ..నీ అందమైన బాడీ
నా సొంతమైతే..యెంత హాయిలే  

చరణం::2

ఓ naughty boy..ఓ silly guy
చలాకి రాజా..కిలాడి బాబూ
బలేగ తిక్క కుదిరెలే..ఓ naughty  
కోతలు కోశారూ..బావగారూ
గోతిలో పడ్డారూ..లేవలేరూ
నను బుట్టలోన..వేయడం వట్టిమాటలే
లేనిపోని ఆశలన్ని..పెంచుకోకులే

O my love bird..నీ మనసులోకి దూరనీ
O my parrot..నీ వలపు లోతు చూడనీ
O my love boy..ఆ లోతు చూడలేవులే
O my cow boy..నాతోటి ఈదలేవులే 

చూస్తా..Tryచేస్తా..నాSpeed చూపుతా   
చేస్తే..Win చేస్తే..నీ చేతికందుతా
తప్పకుండ నిన్ను..నేను గెల్చి తీరుతా              

సింగపూరులేడీ..నీ అందమైన బాడీ
నా సొంతమైతే..యెంత హాయిలే

జీవితరథం--1981
సంగీతం::చక్రవర్తి
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు
Film Directed By::Madhusoodhana Rao
తారాగణం::శోభన్‌బాబు,రంగనాథ్,జగ్గయ్య,M.ప్రభాకర్ రెడ్డి,అల్లురామలింగయ్య,
శరత్‌బాబు,ప్రసాద్‌బాబు,రాళ్ళపల్లి,రతి, సుమలత, అంజలిదేవి,కవిత,

పల్లవి::

ఇదే ఇదే..ఏఏ..జీవితం 
సుఖదుఖాల..సంఘమం 

ఇదే ఇదే..ఏఏ..జీవితం 
సుఖదుఖాల..సంఘమం

దీనికేది ఆది..అంతం
నీకు నువ్వే జీవితాంతం

ఇదే ఇదే..ఏఏ..జీవితం 
సుఖదుఖాల..సంఘమం

చరణం::1 

ఎవరెవరో..ఎదురవుతారు
గుండె గుండెతో..ముడిపెడతారు  

ఎవరెవరో..ఎదురవుతారు
గుండె గుండెతో..ముడిపెడతారు  

ఘటనుంటే..ఏఏ..కలిసుంటారు 
గడువైతే..ఏఏ..విడిపొతారు

ఆగిపొతూ..సాగిపొయె

రాదారి పయణం..బ్రతుకు
రాదారి పయణం..బ్రతుకు..ఊ

ఇదే ఇదే..ఏఏ..జీవితం 
సుఖదుఖాల..సంఘమం

చరణం::2


కలలెన్నో..నీ ఎదలోనా
కలతలెన్నో..రాతలోనా

కలలెన్నో..నీ ఎదలోనా
కలతలెన్నో..రాతలోనా 

ఎడబాటే..ఏఏ..నీకు లిఖితం
నగుబాటే..ఏఏ..నీకు ప్రాప్తం 

నిలువనీక..నడవనీక 

వెంటాడుతున్నది..దైవం 
వెంటాడుతున్నది..దైవం 

ఇదే ఇదే..ఏఏ..జీవితం 
సుఖదుఖాల..సంఘమం

చరణం::3

నీకోసం..మ్మ్..వగచే దెవరు?
ఈ లోకం..మ్మ్..ఎవరికి వారు !

నీకోసం..మ్మ్..వగచే దెవరు?
ఈ లోకం..మ్మ్..ఎవరికి వారు !

అనుబంధం..మ్మ్..పీకమీద 
ఎపుడైనా..ఆ..కూలే గోడా 

బ్రతుకు కడలిలో ఆటుపోటులకు 

ఊగాడుతున్నది..హృదయం 
ఊగాడుతున్నది..హృదయం 

ఇదే ఇదే..ఏఏ..జీవితం 
సుఖదుఖాల..సంఘమం

చరణం::4

లాలించే..ఏఏ..తనయుడులేక
వున్న ఒక్కడు..ఆదరించక

లాలించే..ఏఏ..తనయుడులేక
వున్న ఒక్కడు..ఆదరించక 

మమకారం..వెళ్ళనీక
గ్రహచారం..వుండనీక 

మమకారం..వెళ్ళనీక
గ్రహచారం..వుండనీక 

తల్లడిల్లే..తల్లి హృదయం

కన్నీట..వెలిగే దీపం
కన్నీట..వెలిగే దీపం

ఇదే ఇదే..ఏఏ..జీవితం 
సుఖదుఖాల..సంఘమం

దీనికేది..ఆది అంతం 
నీకు నువ్వే..జీవితాంతం 

ఇదే ఇదే..ఏఏ..జీవితం 
సుఖదుఖాల..సంఘమం
సుఖదుఖాల..సంఘమం

Jeevita Ratham--1981
Music::Chakravarti
Lyrics::Mailavarapu Gopi
Singer::S.P.Baalu
Film Directed By::Madhusoodhana Rao
Cast::SobhanBabu,Ranganaath,M.Prabhakar Reddi,Jaggayya,Saratbabu,Alluramalingayya,
Prasaadbaabu,Raallapalli,Rati,Sumalata,Anjalidevi,kavita

:::::::::::::::::::::::::

idE idE..EE..jeevitam 
sukhadukhaala..sanghamam 

idE idE..EE..jeevitam 
sukhadukhaala..sanghamam

deenikEdi aadi..antam
neeku nuvvE jeevitaantam

idE idE..EE..jeevitam 
sukhadukhaala..sanghamam

::::1 

evarevarO..eduravutaaru
gunDe gunDetO..muDipeDataaru  

evarevarO..eduravutaaru
gunDe gunDetO..muDipeDataaru  

ghaTanunTE..EE..kalisunTaaru 
gaDuvaitE..EE..viDipotaaru

Agipotuu..saagipoye
raadari payaNam..bratuku
raadari payanam..bratuku..uu

idE idE..EE..jeevitam 
sukhadukhaala..sanghamam

::::2


kalalennO..nee edalOnaa
kalatalennO..raatalOnaa

kalalennO..nee edalOnaa
kalatalennO..raatalOnaa 

eDabaaTE..EE..neeku likhitam
nagubaaTE..EE..neeku praaptam 

niluvaneeka..naDavaneeka 
venTaaDutunnadi..daivam 
venTaaDutunnadi..daivam 

idE idE..EE..jeevitam 
sukhadukhaala..sanghamam

::::3

neekOsam..mm..vagachE devaru?
ii lOkam..mm..evariki vaaru !

neekOsam..mm..vagachE devaru?
ii lOkam..mm..evariki vaaru !

anubandham..mm..peekameeda 
epuDainaa..aa..kuulE gODaa 

bratuku kaDalilO aaTupOTulaku 
UgaaDutunnadi..hRdayam 
UgaaDutunnadi..hRdayam 

idE idE..EE..jeevitam 
sukhadukhaala..sanghamam

::::4

laalinchE..EE..tanayuDulEka
vunna okkaDu..aadarinchaka

laalinchE..EE..tanayuDulEka
vunna okkaDu..aadarinchaka 

mamakaaram..veLLaneeka
grahachaaram..vunDaneeka 

mamakaaram..veLLaneeka
grahachaaram..vunDaneeka 

tallaDillE..talli hRdayam
kanneeTa..veligE deepam
kanneeTa..veligE deepam

idE idE..EE..jeevitam 
sukhadukhaala..sanghamam

deenikEdi..aadi antam 
neeku nuvvE..jeevitaantam 

idE idE..EE..jeevitam 
sukhadukhaala..sanghamam