Saturday, March 27, 2010

కోరుకున్న మొగుడు --1982



















సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,జయసుధ,లక్ష్మీ,నాగభూషణం,నూతన్ ప్రసద్,రమాప్రభ.   

పల్లవి:: 

అయ్యో..అయ్యో..
కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
కోలో కోలో కొంటె పిల్లడు..మేలో మేలో ఇంటికల్లుడు
కోలో కోలో కొంటె పిల్లడు..మేలో మేలో ఇంటికల్లుడు
గోపాల కృష్ణుడు..గోపెమ్మ కృష్ణుడు
కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు

చరణం::1

బంతిపూవులాంటిదాన్ని..బావా అని వెంబడిస్తే
జావగారిపోతాడు..ఏం..తెగులో
హోయ్..తెల్లచీర కట్టుకొని..మల్లెపూలు పెట్టుకొస్తే
తెల్లమొహం వేస్తాడు..ఏం..గుబులో
చక్కెర ముద్దివ్వడేమీ..చెక్కిలైనా నొక్కడేమీ
చక్కెర ముద్దివ్వడేమీ..చెక్కిలైనా నొక్కడేమీ
మాట లేదు..మంచి లేదు..మరదలన్న..సరసం లేదు

కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
అయ్యో..కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
కోలో కోలో కొంటె పిల్లడు..మేలో మేలో ఇంటికల్లుడు
గోపాల కృష్ణుడు గోపెమ్మ కృష్ణుడు
కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు

చరణం::2

ప్రేమించె ఈడువచ్చి..పెళ్ళి పెళ్ళి అంటుంటే
తుళ్ళితుళ్ళి పడతాడు..ఏం..మగాడు
హయ్యో..మేనరికంలాంటి తోడు..మేను మేను రాసుకుంటే
మెమ్మె..మెమ్మె అంటాడు..ఏం..పిల్లాడు
సన్నజాజులివ్వడేమి..ఉన్న మోజు తెలపడేమి
సన్నజాజులివ్వడేమి..ఉన్న మోజు తెలపడేమి
మంచి లేదు..చెడ్డ లేదు..సందె వేళ సరదా లేదు

కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
కోలో కోలో కొంటె పిల్లడు..మేలో మేలో ఇంటికల్లుడు
కోలో కోలో కొంటె పిల్లడు..మేలో మేలో ఇంటికల్లుడు
గోపాల కృష్ణుడు..గోపెమ్మ కృష్ణుడు
కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు
హయ్యో..కోరుకున్న మొగుడు..నే..కోరుకున్న మొగుడు

Korukonna Mogudu--1982
Music::Satyam
Lyrics::Veturi
Singer's::P.Suseela
Cast::Sobhan Babu, Jaya Sudha, Lakshmi, Satyanaryana, Nutan Prasad, S. Varalakshmi, Rama Prabha, Roopa Chakravarty, Vankayla, Mada, Potti Prasad, Nagabhushanam

::: 

ayyO..ayyO..
kOrukunna moguDu..nE..kOrukunna moguDu
kOrukunna moguDu..nE..kOrukunna moguDu
kOlO kOlO konTe pillaDu..melO maelO inTikalluDu
kOlO kOlO konTe pillaDu..melO melO inTikalluDu
gOpaala kRshNuDu..gOpemma kRshNuDu
kOrukunna moguDu..nE..kOrukunna moguDu
kOrukunna moguDu..nE..kOrukunna moguDu

:::1

bantipoovulaanTidaanni..baavaa ani vembaDiste
jaavagaaripOtaaDu..Em..tegulO
hOy..tellacheera kaTTukoni..mallepoolu peTTukoste
tellamoham vestaaDu..Em gubulO
chakkera muddivvaDemee..chekkilainaa nokkaDemee
chakkera muddivvaDemee..chekkilainaa nokkaDemee
maaTa ledu..manchi lEdu..maradalanna..sarasam ledu

kOrukunna moguDu..nE..kOrukunna moguDu
ayyO..kOrukunna moguDu..ne..kOrukunna moguDu
kOlO kOlO konTe pillaDu..melO melO inTikalluDu
gOpaala kRshNuDu gOpemma kRshNuDu
kOrukunna moguDu..nE..kOrukunna moguDu
kOrukunna moguDu..nE..kOrukunna moguDu

:::2

preminche eeDuvachchi..peLLi peLLi anTunTe
tuLLituLLi paDataaDu..Em..magaaDu
hayyO..menarikamlaanTi tODu..menu menu raasukunTe
memme..memme anTaaDu..Em..pillaaDu
sannajaajulivvaDemi..unna mOju telapaDemi
sannajaajulivvaDemi..unna mOju telapaDemi
manchi ledu..cheDDa lEdu..sande veLa saradaa ledu

kOrukunna moguDu..nE..kOrukunna moguDu
kOrukunna moguDu..nE..kOrukunna moguDu
kOlO kOlO konTe pillaDu..melO melO inTikalluDu
kOlO kOlO konTe pillaDu..melO aelO inTikalluDu
gOpaala kRshNuDu..gOpemma kRshNuDu
kOrukunna moguDu..nE..kOrukunna moguDu
hayyO..kOrukunna moguDu..nE..kOrukunna moguDu

కోరుకున్న మొగుడు --1982
























సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::తారాగణం::శోభన్‌బాబు,జయసుధ,లక్ష్మీ,నాగభూషణం,నూతన్ ప్రసద్,రమాప్రభ.

పల్లవి:: 

చిలకమ్మ గోరింక..సరసాలాడితే 
నవ్వే యవ్వనం..నాలో ఈ దినం 

చిలకమ్మ గోరింక..సరసాలాడితే 
నవ్వే యవ్వనం..నీదే ఈ దినం 

ఆఆఆఅ..హహహహహహా
ఓ..హో..హో..లలలలలాఆ

చరణం::1

పువ్వులలో పులకింతలలో..చలిచింతలలో చెలరేగి   
కౌగిలిలో కవ్వింతలలో..చెలి చెంతలలో కొనసాగే 

ఆమని విందుకు రావా..తేనెల ముద్దులు తేవా 
ఆమని విందుకు రావా..తేనెల ముద్దులు తేవా 
తొలకరి వలపుల వేళలలో 

చిలకమ్మ గోరింక..సరసాలాడితే 
నవ్వే యవ్వనం..నీదే ఈ దినం 

చరణం::2 

కోరికలో దరి చేరికలో..అభిసారికనై జతకూడి 
అల్లికలో మరుమల్లికలా..విరిపల్లకినై కదలాడి 

ప్రేమలత పెదవులలోనే..తీయని పదవులు చూసే 
ప్రేమలత పెదవులలోనే..తీయని పదవులు చూసే 
ఎగసిన సొగసుల ఘుమఘుమలో 

చిలకమ్మ గోరింక..సరసాలాడితే 
నవ్వే యవ్వనం..నాలో ఈ దినం 

చరణం::3

అల్లరిలో మన ఇద్దరిలో..వయసావిరులై పెనవేసి 
మల్లెలలో మది పల్లవిగా..మన మల్లుకునే శృతి చేసే 

ఈ కథ కంచికి పోదూ..కన్నది కలగా రాదూ 
ఈ కథ కంచికి పోదూ..కన్నది కలగా రాదూ 
కలిసిన మనసుల సరిగమలో 

చిలకమ్మ గోరింక..సరసాలాడితే 
నవ్వే యవ్వనం..నీదే ఈ దినం

Korukonna Mogudu--1982
Music::Satyam
Lyrics::Veturi
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Sobhan Babu, Jaya Sudha, Lakshmi, Satyanaryana, Nutan Prasad, S. Varalakshmi, Rama Prabha, Roopa Chakravarty, Vankayla, Mada, Potti Prasad, Nagabhushanam

::: 

chilakamma gOrinka..sarasaalaaDite 
navve yavvanam..naalO ee dinam 

chilakamma gOrinka..sarasaalaaDite 
navve yavvanam..neede ee dinan

aaaaaaa..hahahahahahaa
O..hO..hO..lalalalalaaaa

:::1

puvvulalO pulakintalalO..chalichintalalO chelaregi 
kaugililO kavvintalalO..cheli chentalalO konasaage 

aamani vinduku raavaa..tenela muddulu tevaa 
aamani viMduku raavaa..tenela muddulu tevaa 
tolakari valapula veLalalO 

chilakamma gOrinka..sarasaalaaDite 
navve yavvanam..neede ee dinam 

:::2 

kOrikalO dari cherikalO..abhisaarikanai jatakooDi 
allikalO marumallikalaa..viripallakinai kadalaaDi 

premalata pedavulalOne..teeyani padavulu choose 
premalata pedavulalOne..teeyani padavulu choose 
egasina sogasula ghumaghumalO 

chilakamma gOrinka..sarasaalaaDite 
navve yavvanam..naalO ee dinam 

:::3

allarilO mana iddarilO..vayasaavirulai penavesi 
mallelalO madi pallavigaa..mana mallukune Sruti chese 

ee katha kanchiki pOdoo..kannadi kalagaa raadoo 
ee katha kanchiki pOdoo..kannadi kalagaa raadoo 
kalisina manasula sarigamalO 

chilakamma gOrinka..sarasaalaaDite 
navve yavvanam..neede ee dinam