Tuesday, January 22, 2013

జుస్టిస్ చక్రవర్తి--1984




సంగీతం::రమేష్ నాయుడు 
రచన::దాసరినారాయణరావు 
Film Directed By::DasariNarayaNa Rao
గానం::S.P.బాలు 
తారాగణం::A.N.R.మురళిమోహన్,ప్రతాప్‌పోతన్,జయసుధ,సుజాత,సుమలత,శారద.

పల్లవి::

చిగురు మావిళ్ళు..ఇంటింటి సిరులు
ప్రతి బిడ్డ వేవిళ్ళు..పుట్టింటి కౌగిల్లు 
తాతయ్య కలలు..మా తల్లి నెలలు
చిగురు మావిళ్ళు..ఇంటింటి సిరులు

చరణం::1

మా ఇంట వెలసిన..మా మహాలక్ష్మికి 
ఏ ఇంట జరగని సీమంతమమ్మా..సీమంతమమ్మా
ఓ కంట కన్నీటి ఆనందమమ్మా..ఆనందమమ్మా
చిగురు మావిళ్ళు..ఇంటింటి సిరులు

చరణం::2

ఎదురింటి వదినమ్మ..పొరుగింటి అమ్మమ్మ 
పక్కింటి పిన్నమ్మ..పై ఇంటి చిన్నమ్మ 
ముత్తైదువులు...వచ్చినారమ్మ 
నిను దీవించ..నిలిచినారమ్మ 
ఏ చేతి పసుపు..ఊ..ఏ తల్లి కుంకుమ
ఏ చేతి పసుపు..ఊ..ఏ తల్లి కుంకుమ
నీ పసుపుకుంకుమలు పెంచునో 
అందుకోవమ్మా..ఆఆఆ..నా రతనాల తల్లి
అందుకోవమ్మా..నా రతనాల తల్లి

చిగురు మావిళ్ళు..ఇంటింటి సిరులు
ప్రతి బిడ్డ వేవిళ్ళు..పుట్టింటి కౌగిల్లు 
తాతయ్య కలలు..మా తల్లి నెలలు

చరణం::3

ఒకనోటి మాటమ్మ..చెడును కోరమ్మా
ఒకకంటి చూపమ్మ..కీడు చేయ్యమ్మా
ఓర్వలేని నరుల..చూపమ్మా
నల్లరాళ్ళైన..పగులగొట్టమ్మా 
ఏ కంటి చూపు..ఊ..ఏ చెడ్డ తలపు
ఏ కంటి చూపు..ఊ..ఏ చెడ్డ తలపు
నీ ముందు..దిగదుడుపుగా..ఆఆఆ
అందుకోవమ్మా..ఆఆఆ..ఈ హరతులు తల్లి
అందుకోవమ్మా..ఈ హరతులు తల్లి

చిగురు మావిళ్ళు..ఇంటింటి సిరులు
ప్రతి బిడ్డ వేవిళ్ళు..పుట్టింటి కౌగిల్లు 
తాతయ్య కలలు..మా తల్లి నెలలు
చిగురు మావిళ్ళు..ఇంటింటి సిరులు

Justice Chakravarthi--1984
Music::Ramesh Nayudu 
Lyrics::Dasarinarayana Rao
Film Directed By::DasariNarayaNa Rao
Singer::S.P.Baalu
Cast::A.N.R.Muralimohan,prataap Potan,Jayasudha,Sujaata,Sumalata,Sarada. 

::::::::::::::::::::::::::::::

chiguru maaviLLu..inTinTi sirulu
prati biDDa vEviLLu..puTTinTi kaugillu 
taatayya kalalu..maa talli nelalu
chiguru maaviLLu..inTinTi sirulu

::::1

maa inTa velasina..maa mahaalakshmiki 
E inTa jaragani seemantamammaa..seemantamammaa
O kanTa kanneeTi aanandamammaa..aanandamammaa
chiguru maaviLLu..inTinTi sirulu

::::2

edurinTi vadinamma..poruginTi ammamma 
pakkinTi pinnamma..pai inTi chinnamma 
muttaiduvulu...vachchinaaramma 
ninu deevincha..nilichinaaramma 
E chEti pasupu..oo..E talli kunkuma
E chEti pasupu..oo..E talli kunkuma
nee pasupukunkumalu penchunO 
andukOvammaa..aaaaaa..naa ratanaala talli
andukOvammaa..naa ratanaala talli

chiguru maaviLLu..inTinTi sirulu
prati biDDa vEviLLu..puTTinTi kaugillu 
taatayya kalalu..maa talli nelalu

::::3

oka nOTi maaTamma..cheDunu kOrammaa
oka kanTi choopamma..keeDu chEyyammaa
OrvalEni narula..choopammaa
nallaraaLLaina..pagulagoTTammaa 
E kanTi choopu..uuuu..E cheDDa talapu
E kanTi choopu..cheDDa talapu
nee mundu..digaduDupugaa..aaaaaa
andukOvammaa..aaaaaa..ii haratulu talli
andukOvammaa..ii haratulu talli

chiguru maaviLLu..inTinTi sirulu
prati biDDa vEviLLu..puTTinTi kaugillu 
taatayya kalalu..maa talli nelalu
chiguru maaviLLu..inTinTi sirulu