లలలలల్లల్లాలా..లాలలాలలా.. తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా ఏ ఊరు ఏ వాడా..చందమామా ఈ గూడు చేరావే..చందమామా తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా ఏ ఊరు ఏ వాడా..చందమామా ఈ గూడు చేరావే..చందమామా చరణం::1 రూపం చూస్తే దీపమని..లోకం తెలియని పాపవని ఎట్టా నీతో చెప్పేది..చెప్పక ఎట్టా దాచేది ఏమి చిత్రమే ఇదీ..చందమామా ఎంత చోద్యమే ఇదీ..చందమామా తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా ఏ ఊరు ఏ వాడా..చందమామా ఈ గూడు చేరావే..చందమామా చరణం::2 చేరే తీరం ఏదైనా..పయనించేదీ ఒక పడవ ఎవరికి ఎవరో నిన్నటికి ఏమౌతామో రేపటికి బదులు పలకవే నువ్వు..చందమామా పలకలేవులే నువ్వు..చందమామా తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా ఏ ఊరు ఏ వాడా..చందమామా ఈ గూడు చేరావే..చందమామా Dharmaatmudu--1983 Music::Satyam Lyrics::Mailavarapu Gopi Singer's::K.J.Yesudasa CAST::Krishnamraju ,Jayasudha,VijayaSanthi :::
mm hu hu hu mm hu hu hu mm hu hu hu lalalalallallaalaa..laalalaalalaa..
takadhimi takadhimitOm..deenee tassaadiyyaa ee ooru ee vaaDaa..chandamaamaa ee gooDu cheeraave..chandamaamaa takadhimi takadhimitOm..deenee tassaadiyyaa ee ooru ee vaaDaa..chandamaamaa ee gooDu cheeraave..chandamaamaa :::1 roopam chooste deepamani..lOkam teliyani paapavani eTTaa neetO cheppedi..cheppaka eTTaa daachedi eemi chitrame idee..chandamaamaa enta chOdyame idee..chandamaamaa takadhimi takadhimitOm..deenee tassaadiyyaa ee ooru ee vaaDaa..chandamaamaa ee gooDu cheeraave..chandamaamaa :::2 chere teeram eedainaa..payanincheedee oka paDava evariki evarO ninnaTiki eemautaamO repaTiki badulu palakave nuvvu..chandamaamaa palakalevule nuvvu..chandamaamaa takadhimi takadhimitOm..deenee tassaadiyyaa ee ooru ee vaaDaa..chandamaamaa ee gooDu cheeraave..chandamaamaa
సంగీతం::సత్యం రచన::మైలవరపు గోపి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::జయసుధ, కృష్ణంరాజు,విజయశాంతి. పల్లవి: : ఓ గోపెమ్మో..ఇటు రావమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో ఓ క్రిష్టయ్యో..రాను పోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో ఓ గోపెమ్మో..ఇటు రావమ్మో చరణం::1 సొగసే నీ అలకలు కూడా సొగసే ఓ ముద్దుల గుమ్మా ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే తెలుసే ఇది రోజూ ఉండే వరసే చిరు చీకటి పడితే కౌగిట చేరగ తపించి తపించి పోతావే? న్యాయము కాదిది..సమయము కాదిది న్యాయము కాదిది..సమయము కాదిది గోపెమ్మో..ఇటు రావమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో ఓ కృష్టయ్యో..రాను పోవయ్యో..ఓ చరణం::2 మదిలో తొలిరాతిరి తలపే మెదిలే నిను చూస్తూ ఉంటే ఎదలో కోరిక తళుక్కు తలుక్కు మంటుంటే ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ మురిపము తీరగ హుళక్కి హుళక్కి అంటయే నమ్మవే నా చెలి..నమ్మకమేమిటి? నమ్మవే నా చెలి..నమ్మకమేమిటి? గోపెమ్మో..మ్మ్..ఇటు రావమ్మో..మ్మ్ ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో ఓ కృష్టయ్యో..రాను పోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో ఓ గోపెమ్మో..హా.రాను పోవయ్యో ఓ గోపెమ్మో..హాహా..రాను పోవయ్యో Dharmaatmudu--1983 Music::Satyam Lyrics::Mailavarapu Gopi Singer's::S.P.Baalu,P.Suseela CAST::KrishnamRaju ,Jayasudha,VijayaSanthi ::: O gOpemmO..iTu raavammO ee daasuni tappu danDamtO sari..manninchavammO ee daasuni tappu danDamtO sari..manninchavammO O krishnayyO..raanu pOvayyO nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO O gOpemmO..iTu raavammO :::1 sogase nee alakalu kooDaa sogase O muddula gummaa ee okasaariki chiraaku paraaku paDabOke teluse idi rOjoo unDE varase chiru cheekaTi paDite kaugiTa cheraga tapinchi tapinchi pOtaave? nyaayamu kaadidi..samayamu kaadidi nyaayamu kaadidi..samayamu kaadidi gOpemmO..iTu raavammO ee daasuni tappu danDamtO sari..manninchavammO
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO O kRshnayyO..raanu pOvayyO..O :::2 madilO toliraatiri talape medile ninu choostoo unTe edalO kOrika taLukku talukku manTunTe ipuDe ee sarasaalannee ipuDe ee muchchaTalannee muripamu teeraga huLakki huLakki anTaye nammave naa cheli..nammakamemiTi? nammave naa cheli..nammakamemiTi? gOpemmO..mm..iTu raavammO..mm ee daasuni tappu danDamtO sari..manninchavammO ee daasuni tappu damDamtO sari..manninchavammO O kRshnayyO..raanu pOvayyO nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO O gOpemmO..haa..raanu pOvayyO O gOpemmO..haahaa..raanu pOvayyO