Wednesday, March 06, 2013

కల్పన--1977








సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల 



Ardha Raatiri - Murali Mohan Jayachitra

కల్పన--1977






సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు

పల్లవి:

ఇది నా కల్పన..కవితాలాపన..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఒక ఉదయంలో..నా హృదయంలో
ఒక ఉదయంలో..నా హృదయంలో
విరిసిన మందారం..మెరిసిన సింధూరం
విరిసిన మందారం..మెరిసిన సింధూరం

కల్పనా..అది ఒక కల్పన..అది నా కల్పన

ఒక ఉదయంలో..నా హృదయంలో
విరిసిన మందారం..మెరిసిన సింధూరం

చరణం::1

తార తారకి నడుమ..ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ..ఆవేశం ఎందుకో

తార తారకి నడుమ..ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ..ఆవేశం ఎందుకో

మనిషి మనిషికీ మద్య..మనసనేది ఎందుకో
మనసే గుడిగా..మనిషికి ముడిగా
మమత ఎందుకో..మమత ఎందుకో

తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా
అది ఒక కల్పన..అది నా కల్పన

ఒక ఉదయంలో..నా హృదయంలో
విరిసిన మందారం..మెరిసిన సింధూరం..

చరణం::2

దివ్వె దివ్వెలో వెలుగు..నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు..నీ కోసం పొంగితే

దివ్వె దివ్వెలో వెలుగు..నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు..నీ కోసం పొంగితే

కవి మనస్సులో ఉషస్సు..కారు చీకటౌతుంటే
మిగిలిన కథలో..పగిలిన ఎదలో
ఈ కవితలెందుకో..కవితలెందుకో

తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా
అది ఒక కల్పన..అది నా కల్పన

ఒక ఉదయంలో..నా హృదయంలో
విరిసిన మందారం..మెరిసిన సింధూరం
విరిసిన మందారం..మెరిసిన సింధూరం

కల్పనా.. అది ఒక కల్పన..అది నా కల్పన

కల్పన--1977







సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల

పల్లవి:

వదలనురా నిను రఘురామా
వదలనురా నిను రఘురామా

నా జీవితమే..నవపారిజాతము
నా జీవితమే..నవపారిజాతము
ఏనాడో..ఓ..నీకే..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏఏ
అంకితమూ..

వదలనురా నిను రఘురామా

చరణం::1

నా భావములో..జీవము నీవే
నా గానములో..మాధురి నీవే

నా భావములో..జీవము నీవే
నా గానములో..మాధురి నీవే

తోడు నీడా..ఆ..ఆ..మనుగడ నీవే
తోడు నీడా..ఆ..ఆ..మనుగడ నీవే

నను నడిపించే దైవము నీవే
వదలను..వదలను..వదలనురా నిను రఘురామా

చరణం::2

కోరను ఎపుడూ..సిరిసంపదలు
అడగను నిన్నూ..వేరే వరములు

కోరను ఎపుడూ..సిరిసంపదలు
అడగను నిన్నూ..వేరే వరములు

పావనమౌ నీ పదములే చాలు
పావనమౌ నీ పదములే చాలు

నను పాలించే సౌభాగ్యాలు

వదలను..వదలను..
వదలను రా నిను రఘురామా
నా జీవితమే నవపారిజాతము
ఏనాడో అది నీకే..ఏ..ఏ..ఏ..ఏ
అంకితము..

కలెక్టర్ జానకి--1972





సంగీతం::V.కుమార్
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,K.జమునారాణి  

పల్లవి::

జయంతి::
వలచిన మనసే..ఆలయం
అది ఒకే దేవునికి..నిలయం

జమన::
ఆ దేవుని అలరించు..దారులు రెండు
ఒకటి అనురాగం..ఒకటి ఆరాధనం

జయంతి::
నీ వన్నదీ!
నీ వన్నది నీవనుకొన్నది

జమున::
నే నన్నది ఇలలో ఉన్నది

జయంతి::
నీ వన్నదీ!
నీ వన్నది నీవనుకొన్నది

జమున::
నే నన్నది ఇలలో ఉన్నది

జయంతి::
నీ మదిలో మెదిలే..స్వప్నమదీ..ఈ..
నీ మదిలో మెదిలే..స్వప్నమదీ

జమున::
స్వప్నం కాదు..సత్యమిదీ
మాయని జీవిత సత్యమిది

జయంతి::
నీ వన్నది నీవనుకొన్నది

చరణం::1

జయంతి::

ఒక హృదయంలో..నివసించేది
ఒకే ప్రేమికుడు..కాదా..ఆ..

ఒక హృదయంలో..నివసించేది
ఒకే ప్రేమికుడు..కాదా

జమున::

ఆ ప్రేమికుని మనసారచూసే
ఆ ప్రేమికుని మనసారచూసే
కన్నులు రెండు..కాదా

జయంతి::

శ్రీనివాసునీ ఎదపై నిలిచేది
శ్రీనివాసునీ ఎదపై నిలిచేది
శ్రీలక్ష్మియే..కాదా

జమున::

అలిమేలు మంగ..దూరాన ఉన్నా
అలిమేలు మంగ..దూరాన ఉన్నా
ఆతని సతియేకాదా..ఆతని సతియేకాదా

జమున::
జయ ఏమిటిది?
చూడూ..అందరు మనల్నే చూస్తున్నారు..పాడు..మ్మ్..

జయంతి::
నీ వన్నది..నీవనుకొన్నదీ

జమున::
నే నన్నది ఇలలో..ఉన్నది

జయంతి::
నీ వన్నది..నీవనుకొన్నదీ

చరణం::2

జయంతి::

బ్రతుకు దారిలో..నడిచేవారికి
గమ్యం ఒకటే..కాదా..ఆ..

బ్రతుకు దారిలో..నడిచేవారికి
గమ్యం ఒకటే..కాదా

జమున::

పదిలంగా ఆ గమ్యం చేర్చే
పదిలంగా ఆ గమ్యం చేర్చే
పాదాలు రెండు..కాదా

జయంతి::

కృష్ణుని సేవలో..ఓ..
కృష్ణుని సేవలో..పరవశమొందిన
రుక్మిణి నా..ఆదర్శం..

జమున::

అతని ధ్యానమున..అన్నీ మరచినా
అతని ధ్యానమున..అన్నీ మరచినా
రాధయే నా..ఆదర్శం..మ్మ్..
రాధయే..ఏ..నా..ఆదర్శం..


Collector janaki--1972

Music::V.Kumar
Lyrics::C.Narayana Reddy
Singer's::P.Suseela, K.Jamunaaraani  

Saaki::--

jayanti::
valachina manasE..Alayam
adi okE dEvuniki..nilayam

jamana::
aa dEvuni alarinchu..daarulu renDu
okaTi anuraagam..okaTi Araadhanam

::::---

jayanti::
nee vannadii!
nee vannadi neevanukonnadi

jamuna::
nE nannadi ilalO unnadi

jayanti::
nee vannadii!
nee vannadi neevanukonnadi

jamuna::
nE nannadi ilalO unnadi

jayanti::

nee madilO medilE..swapnamadii..ii..
nee madilO medilE..swapnamadii

jamuna::

swapnam kaadu..satyamidii
maayani jeevita satyamidi

jayanti::
nee vannadi neevanukonnadi

charaNam::1

jayanti::
oka hRdayamlO..nivasinchEdi
okE prEmikuDu..kaadaa..aa..

oka hRdayamlO..nivasinchEdi
okE prEmikuDu..kaadaa

jamuna::

aa prEmikuni manasaarachUsE
aa prEmikuni manasaarachUsE
kannulu renDu..kaadaa

jayanti::

Sreenivaasunii edapai nilichEdi
Sreenivaasunii edapai nilichEdi
SreelakshmiyE..kaadaa

jamuna::

alimElu manga..dooraana unnaa
alimElu manga..dooraana unnaa
aatani satiyEkaadaa..aatani satiyEkaadaa

jamuna::

jaya EmiTidi?
chuDU..andaru manalnE chUstunnaaru..paaDu..mm..

jayanti::

nee vannadi..neevanukonnadii
jamuna::
nE nannadi ilalO..unnadi
jayanti::
nee vannadi..neevanukonnadii

charaNam::2

jayanti::

bratuku daarilO..naDichEvaariki
gamyam okaTE..kaadaa..aa..

bratuku daarilO..naDichEvaariki
gamyam okaTE..kaadaa

jamuna::

padilangaa aa gamyam chErchE
padilangaa aa gamyam chErchE
paadaalu renDu..kaadaa

jayanti::

kRshNuni sEvalO..O..
kRshNuni sEvalO..paravaSamondina
rukmiNi naa..aadarSaM..

jamuna::

atani dhyaanamuna..annii marachinaa
atani dhyaanamuna..annii marachinaa
raadhayE naa..AdarSam..mm..
raadhayE..E..naa..AdarSam..

అమ్మ మనసు--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం:: చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,K.విజయ,చలపతిరావు 

పల్లవి::

ఏమిటమ్మా..అంతకోపం ఎవరిమీద  
ఎందుకోసం..ఆహా..ఆహా..ఆహా
ఏమిటమ్మా..అంతకోపం ఎవరిమీద 
ఎందుకోసం..ఆహా..ఆహా..ఆహా

చరణం::1

నా వెంటపడ్డావు ఇదియేం ధర్మం
నా వెంటపడ్డావు ఇదియేం ధర్మం
నన్నొదిలిపెడితే నీకో దణ్ణం..ఊ హు 
మీ అమ్మకూ అయ్యకూ మీ తాతకూ 
ముత్తాతకూ దణ్ణం దణ్ణం సాష్టాంగ దండం
ఏమిటమ్మా..అంతకోపం ఎవరిమీద 
ఎందుకోసం ఆహా..ఆహా..ఆహా

చరణం::2

ఎవరో ఏదో అన్నారని ఏమేమో..ఆడిపోసుకున్నారని  
ఎవరో ఏదో అన్నారని ఏమేమో..ఆడిపోసుకున్నారని  
చిర్రుబుర్రులాడితే ఎలాగండీ..చిర్రుబుర్రులాడితే ఎలాగండీ 
గుర్రాన్ని కాస్తంత కట్టేయండి..ఏమండీ..ఏమండీ 
పేదవాని కోపం పెదవికే చేటు..ఆడదాని కోపం అన్నింటికీ చేటు 
పేదవాని కోపం పెదవికే చేటు..ఆడదాని కోపం అన్నింటికీ చేటు 
నన్నొదిలిపెడితే..నీకో దణ్ణం 
మీ అమ్మకూ అయ్యకూ మీ తాతకూ 
ముత్తాతకూ దణ్ణం దణ్ణం సాష్టాంగ దండం
ఏమిటమ్మా..అంతకోపం ఎవరిమీద 
ఎందుకోసం ఆహా..ఆహా..ఆహా

చరణం::3

మూడు ఏడు రెండు మూడు ఆరూ రాజుగారికి 
జాక్ పాట్ ష్యూర్..రాజుగారికి జాక్ పాట్ ష్యూర్
ఆడుకో నువ్వే ఆ నంబర్లు వస్తే అనుభవించు 
నువ్వే ఆ లక్షలూ లక్షలు 
ఏమిటమ్మా అంతకోపం ఎవరిమీద
ఎందుకోసం ఆహా..ఆహా..ఆహా

చరణం::4

ఆడదాని ఉసురు మగవానికి శాపం 
అచ్చురాదు నీకిది అమ్మతోడు నిజం నిజం   
ఆడదాని ఉసురు మగవానికి శాపం 
అచ్చిరాదు నీకిది అమ్మతోడు నిజం నిజం  
పిల్లి శాపాలకు ఉట్లు తెగవులే 
పిల్ల కోపాలకు పుట్టి మునగదే 
పిల్లి శాపాలకు ఉట్లు తెగవులే 
పిల్ల కోపాలకు పుట్టి మునగదే  
ఆహా..ఆహా..ఆహా..ఏమిటమ్మా అంతకోపం 
ఎవరిమీద..ఎందుకోసం..ఆహా..ఆహా..ఆహా..లలల..ఆహాహా

మనిషి రోడ్డున పడ్డాడు--1974


సంగీతం::శంకర్‌గణేష్ 
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు
రాజుబాబు రెండో పిక్చర్ 

పల్లవి::

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు 
వారికొరకే వస్తారు సూర్యచంద్రులు 
పుణ్యమూర్తులూ సూర్యచంద్రులూ 

చరణం::1

నా స్వార్ధం నాదే నని తలపోసేవాడూ 
నలుగురికి భారమై కాటికి పోతాడు 
నా దేశం నా మనిషి అని పోరాడేవాడు 
పోయినా లోకాన మిగిలిపోతాడు 
లోకాన మిగిలిపోతాడు.....

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు 
వారికొరకే వస్తారు సూర్యచంద్రులు 
పుణ్యమూర్తులూ సూర్యచంద్రులూ

చరణం::2

అల్లా..ఓ అగ్బర్..అల్లా..ఓ అగ్బర్..అల్లా..

కులమత భేధాలెందుకు మనిషిలో 
కనిపించవు చివరకు ఏ పశువులో 
బ్రతుకులోని తీయదనం మమతలో 
మనిషిలోని గొప్పదనం నడతలో 

తలరాతలు నమ్ముకునే దైన్యం పోవాలి 
తన చేతలపై మనిషికి ధైర్యం రావాలి 
చీకటినే నిందించే నైజం విడవాలి 
పదుగురికి దీపమై తానే వెలగాలి 
దీపమై తానే వెలగాలి...

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు 
వారికొరకే వస్తారు సూర్యచంద్రులు 
పుణ్యమూర్తులూ సూర్యచంద్రులూ

అన్నదమ్ముల సవాల్--1978


























సంగీతం::చెల్లపల్లి సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::S.P.బాలు , P. సుశీల 
తారాగణం::కృష్ణ,రజనీకాంత్,చలం,అల్లు రామలింగయ్య,జయప్రద,చంద్రకళ,అంజలీదేవి,హలం.  పల్లవి:: 

నేర్పమంటావా..నువ్వూ నేర్చుకుంటావా..ఆ 
నేర్పమంటావా..సరిగమ నేర్చుకుంటావా..ఓ 
నేర్చుకుంటే సరే సరి..లేకపోతే రామాహరి 
స..స..రి..రి..గ..గ..మ..మ.. 
సరిగమ..పమగరి..సరిగమపద..నీ పని సరి 
నేర్పమంటావా..సరిగమ నేర్చుకుంటావా 

చరణం::1 

పెట్టిస్తా ఇప్పుడే ముహూర్తం..ఆ.. 
నా పస ఏదో చూపిస్తా..బంగారం..అబ్బో 
ఆ..పెట్టిస్తా ఇప్పుడే ముహూర్తం..ఊఁహూ
నా పస ఏదో చూపిస్తా బంగారం..అహహహహా 
అల్లాటప్పా వాణ్ణి కాను..అనుకుంటే ఆగను 
అల్లాటప్పా వాణ్ణి కాను..అనుకుంటే ఆగను 
నా పేరే.. అసలూ..రామలింగడూ.. 
దేవుడికైనా వీడు లొంగడు..లొంగడు లొంగడు 
స..స..రి..రి..గ..గ..మ..మ 
మామ పని సరి..నీ పని సరి..తాని పని సరి 

నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా 
నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా 

చరణం::2 

తల నెరిసిన వాళ్ళకేల వయ్యారాలూ..ఆయ్ 
కుర్రాళ్ళక్కావాలీ సరదాలూ..నే ముసలాడ్నా? 
తల నెరిసిన వాళ్ళకేల వయ్యారాలూ
కుర్రాళ్ళక్కావాలీ సరదాలూ..అవునూ 
షోకులేని వాడికి..చతికిలపడ్డాడికి 
షోకులేని వాడికి..చతికిలపడ్డాడికి 
ఆటపాటలెందుకోయి ఓ మామా..ఏవిట్రోయ్ 
అవునో కాదో చెప్పు ఓ భామా..అహహహహా 
స..స..రి..రి..గ..గ..మ..మ 
మామ పని సరి..నీ పని సరి..తాని సరి సరి 

ఆ..నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా 
నేర్చుకుంటే సరే సరి..లేకపోతే రామాహరి 
నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా..కుంటావా 

చరణం::3 

పూటకొక్క కోణ్ణి నే భోంచేస్తానూ..అబ్బో 
గావుపట్టి ఫలహారం దంచేస్తానూ..హాహా  
పట్టుబడితే వదలనూ..మాటలతో కదలనూ 
దొంగకోళ్ళు తినే ఈ బుస్కుడూ..ఒరేయ్ 
అబ్బో మహా చెప్పొచ్చాడు లస్కుడూ..లస్కుడు

ఆస్థులు-అంతస్థులు--1987




సంగీతం::ఇళయరాజ 
రచన::వేటూరి 
గానం::K.J.ఏసుదాస్ 
తారాగణం::రాజేంద్రప్రసాద్ ,రమ్యకృష్ణ,చంద్రమోహన్

పల్లవి:: 

మిడిసి పడే దీపాలివి..మిన్నెగసి పడే కెరటాలివి 
మిడిసి పడే దీపాలివి..మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు 
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ 
సుఖదుఃఖాలే ఏకమైన రేవులో..ఓ.. 

మిడిసి పడే దీపాలివి..మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు

చరణం::1 

బావి లోతు ఇంతని తెలుసు..నదుల లోతు కొంతే తెలుసు 
ఆడ గుండె లోతు ఎంతో లోకంలో ఎవరికి తెలుసు 
ఏ నిముషం ప్రేమిస్తుందో ఏ నిముషం పగబడుతుందో 
ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు 
రాగం..అనురాగం..ఎర వేసి జత చేరి..కన్నీట ముంచు తుందిరా 

మిడిసి పడే దీపాలివి..మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు 

చరణం::2 

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

పాము విషం సోకినవాడు..ఆయువుంటె బతికేస్తాడు 
కన్నె వలపు కరిచిన వాడు..నూరేళ్ళకి తేరుకోడు 
సొగసు చూసి మనసిచ్చావా..బందీగా నిలబడతావు 
నీ కలలే విరిగిననాడూ..కలతే నీ తోడవుతుంది 
లేదు..ఏ సౌఖ్యం..రవ్వంత సంతోషం..ఈ ఆడదాని ప్రేమలో 

మిడిసి పడే దీపాలివి..మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు 
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ 
సుఖదుఃఖాలే ఏకమైన రేవులో..ఓ.. 

మిడిసి పడే దీపాలివి..మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు..ఏ దరిని చేరుకోవు

Aasthulu-Anthasthulu--1987
Music::Ilayaraja
Lyricis::Vetoori
Singer::K.J.yesudas
Cast::Ramyakrishna,Chandramohan,Rajendraprasaad,

:::

Midisipade deepalivi Minnegasi pade keratalivi
Midisipade deepalivi Minnegasi pade keratalivi
Velugu panchalevu ye darini cherukovu
Velugu panchalevu ye darini cherukovu
Ee jeevithame oka gamyam leni nava
Sukha dhukhale yekamaina revulo
Midisipade deepalivi Minnegasi pade keratalivi
Velugu panchalevu ye darini cherukovu
Velugu panchalevu ye darini cherukovu

Bavilothu inthani telusu Nadulalotu konte telusu
Aada gundelothu yento Lokamlo yevariki thelusu
Ye nimaisham premisthundo Ye nimaisham pagabaduthundo
Yeppudela maaruthundo Thelisina magavaadu ledu
Ragam anuragam yeravesi jatha cheri
Kanneeta munchutundira

Midisipade deepalivi Minnegasi pade keratalivi
Velugu panchalevu ye darini cherukovu
Velugu panchalevu ye darini cherukovu

Pamuvisham sokinavadu Ayuvunte batikestadu
Kannevalapu karichinavadu Nurellaki therukodu
Sogasu choosi manasichhava Bandeega nilabadathavu
Nee kalale viriginanadu kalate nee todoutundi
Ledu ye soukhyam Ravvantha santaosham
Ee Aadadaani Premalo

Midisipade deepalivi Minnegasi pade keratalivi
Velugu panchalevu ye darini cherukovu
Velugu panchalevu ye darini cherukovu
Ee jeevithame oka gamyam leni nava
Sukha dhukhale yekamaina revulo
Midisipade deepalivi Minnegasi pade keratalivi
Velugu panchalevu ye darini cherukovu

Velugu panchalevu ye darini cherukovu

కుంకుమ తిలకం--1983







సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం:K.J.ఏసుదాస్,P.సుశీల

పల్లవి::

మోమున బొట్టెట్టి..నీ బుగ్గన చుక్కెట్టి
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా..కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ..

మోమున బొట్టెట్టి..నీ బుగ్గన చుక్కెట్టి
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ
కుదిరింది శుభలగ్నము..నేడే కళ్యాణ వైభోగమూ

పాపపపపమ గమదనిప ఆ ఆ ఆ..
సాససస సనిసమగమస ఆ ఆ ఆ..
పనిసనిపా..ఆ..గపమగస..ఆ..పమగమప సా పా

చరణం::1

తానం తననం..తననననం..తానం తననం..తననననం
తననన..తననన..తననన..తననన..తననననం..తననననం..తననం

మమతలు కూర్చి మాలికలల్లిన సమయం..సమయం
ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం..తరుణం
మమతలు కూర్చి మాలికలల్లిన సమయం..సమయం
ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం..తరుణం

ఆ గగనం పందిరట..ఈ భువనం వేదికట
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా
కుదిరింది శుభలగ్నము..నేడే కళ్యాణ వైభోగమూ

మోమున బొట్టెట్టి..నీ బుగ్గన చుక్కెట్టి
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ
కుదిరింది శుభలగ్నము..నేడే కళ్యాణ వైభోగమూ

చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
నినిపప పమప నినిపప పమప ససని ససని పమ గమపనిపా
గమపని సనిసగ మదపగ మపగమ రిగమపా మగమ రిపమగ రిగసా

తానం..తననం..తననననం..తానం తననం..తననననం
తననన..తననన..తననన..తననన..తననననం..తననననం..తననం

మన కలయికలో కొత్తగ తోచెను ఉదయం..ఉదయం
పురి విప్పిన నెమలిగ నాట్యం చేసెను హృదయం..హృదయం
మన కలయికలో కొత్తగ తోచెను ఉదయం..ఉదయం
పురి విప్పిన నెమలిగ నాట్యం చేసెను హృదయం..హృదయం

నీ కట్నం అనురాగం..నీ కానుక ఆనందం
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ..కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ..

మోమున బొట్టెట్టి..నీ బుగ్గన చుక్కెట్టి
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా
కుదిరింది శుభలగ్నము..నేడే కళ్యాణ వైభోగమూ