Thursday, June 11, 2015

దొంగ--1985


సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,రాధ 

పల్లవి::

గోలీమార్ గోలీమార్..గోలీమార్ మార్ మార్ 
మార్ మార్..మార్ మార్  
కాష్మోర కౌగిలిస్తే..ఏం చేస్తావో 
నేపాళీ మంత్రమేస్తే..ఏమౌతావో 
కంగారు పడ్డ కన్నె..శృంగారమా 
వణుకుల్లో కూడ..ఇంత వయ్యారమా 
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్ 

చరణం::1

పుట్టంగానే మట్టైపోయే..కొత్త్తచట్టం వస్తే 
ముద్దుపెట్టాలంటే..అల్లాడి పోతావే అమ్మడూ 
బాణామతి చేస్తారు..ప్రాణాలింక తీస్తారు 
ఉన్న మతి పోయాక..ఉప్పుపాతరేస్తారు 
ఓ..ఇంతి బంతి పూబంతి..ఓ..శాంతి శాంతి ఓం శాంతి 
రుద్రం రౌద్రం రిరిమ్‌షా..మూర్ఖం మూఢం ముముర్‌షా 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్.. కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ 
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్ 

చరణం::2

ముట్టంగానే నిప్పైపోయే..కొరివి దెయ్యాలొస్తే 
కొంగులంటుకుంటే..చల్లారేదెట్టాగో ఇప్పుడూ 
చేతబడి చేస్తారో..కోడి మెడ కోస్తారో 
శ్మశానాల వీధుల్లపిశాచాలు పడతారో 
ఓ..నారీ ప్యారీ వయ్యారి..ఓ..భద్రా కాళి కంకాళి 
తీవ్రం తీండ్రం భిద్రుక్ష..ముందు వెనుక పరీక్ష 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్..కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్  
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్ 
కాష్మోర కౌగిలిస్తే..ఏం చేస్తావో 
నేపాళీ మంత్రమేస్తే..ఏమౌతావో 
కంగారు పడ్డ కన్నె..శృంగారమా 
వణుకుల్లో కూడ..ఇంత వయ్యారమా 
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్ 
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్

దొంగ--1985సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::చిరంజీవి,రాధ 

పల్లవి::

అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు..నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే..ఏ ఏ ఏ
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా

చరణం::1

తెల్ల చీర ఇచ్చుకో..మల్లెపూల వేళలో
సన్నకాటుకిచ్చుకో..సందె చీకటేళలో
కదలి వచ్చే నీలో..కడలి పొంగులు చూశా
కనుల నీడలలోనే..కవితలెన్నో రాశా..ఆహాహా
కొత్త మోజుల..మత్తు గాలికి..సొగసు ఊపిరి..పోసుకున్నది
రాగాలెన్నో..నీలో రేగే వేళా
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా

చరణం::2

కొమ్మ రెమ్మ సందుల్లో..మావిళ్ళ విందులో
కోకిలమ్మ వీధుల్లో..రాగాల చిందులు
రామచిలకలు తెచ్చే..చిగురు లేఖలు చూశా
చిగురు వేసిన ప్రేమా..నీకు కానుక చేశా
మండు వేసవి..మల్లెలావిడి
పండు వెన్నెల..పడుచు ఊపిరి
నీలో నాలో..ఊయ్యాలూగే వేళా
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు..నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే..ఏ ఏ ఏ
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా

పెళ్ళీడు-పిల్లలు--1982
సంగీతం::M.S.విశ్వనాథన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::P.సుశీల,S.P.బాలు
Film Directed By::Baapu 
తారాగణం::సురేష్,శరత్‌బాబు,సోమయాజులు,సాయిచంద్,సంగీత,విజయశాంతి,సూర్యకాంతం,సుమలత,రమాప్రభ

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ..ఓ..ఓఓ..ఆ ఆలలలలా..ఆ
ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ.. 

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ.. 

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

ఊటికి పోటిగ ఆటైన..టినేజి ఉంది నీకూ
నీకైన నువుంటే ఘాటైన..లవ్ ఉంటే చాలు నాకూ

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ..

చరణం::1

ఇది వయసుకు వయసుకు..రేప్ 
ఇది వదిలితే రెండు గాప్ 
కమాన్ కమాన్ డాషింగ్ రోమాన్స్

నీ గుణమే..మనకొక పీస్ట్ 
నీ పరువం..పరుగే ఫాష్ట్ 
గొ ఆండ్ గొ..ఎవరొస్తారో..ఫష్టు..అహ్హా

ఫష్టు..గా..బెష్టు..గా మిస్సు గా లేటెష్టు గా  
ఫష్టు..గా..బెష్టు..గా మిస్సు గా లేటెష్టు గా 

రూల్స్ అన్ని గాలికి వదిలేయ్..నకరాలు మూలకు విసిరేయ్
రూల్స్ అన్ని గాలికి వదిలేయ్..నకరాలు మూలకు విసిరేయ్ 
మజా మజా ఈ రోజే..ఏ..మెహబూబా..ఆ

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ..

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

చరణం::2

నీ గుండెల సండడిలో..ఓ..అది చేసే తొందరలో
ఉండలేను వంటరి జంటగా..ఆ 

నే దొరికిన సమయంలో..నీ తూపుల దూకుడులో
ఉండలేను నీతో ఒంటరిగా..ఆ

నా కోసమేమైన చేస్తావా..??..మ్మ్ 
కొండ నుంచి దూకమంటే దూకుతావా..?..ఓ..షూర్ 
సింగింగ్..?
మాప మాప మాగరిస రీగ రీగ రీ..ఈ
డన్సింగ్ ?
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తా..ఆ
లెడ్డింగ్..రెడి..
కిస్సింగ్..ఓకె..ఆ ఆ ఆ ఆ
నననననననన..అలాంటి ఇలాంటి అమ్మాయ్‌కాదిది   
అల్లాటప్పాపిల్లకాదిది 
అలాంటి ఇలాంటి అమ్మాయ్‌కాదిది..అల్లాటప్పాపిల్లకాదిది  
వెర్రిమొర్రి వేషాలేస్తే..గూబ గుయ్యిమంటది
ఒకె..ఒకె..ఒకె..ఒకె..

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ..

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

Pelleedu-Pillalu-1982
Music::M.S.Viswanath
Lyrics::Acharya-Atreya
Singer's::P.Suseela,S.P.Baalu
Film Directed By::Baapu 
Cast::Suresh,SaratBabu,Somayajulu,Saayichand,Sangeeta,Vijayasaanti,Sooryakantam,Sumalata,Ramaprabha.

::::::::::::::::::::::::::::

aa aa aa aa aa..O..OO..aa aalalalalaa..aa
unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O.. 

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O.. 

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

UTiki pOTiga ATaina..TinEji undi neekuu
neekaina nuvunTE ghaaTaina..lav unTE chaalu naakuu

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O..

::::1

idi vayasuku vayasuku..rEp 
idi vadilitE renDu gaap 
kamaan kamaan Daashing rOmaans

nee guNamE..manakoka peesT 
nee paruvam..parugE faashT 
go aanD go..evarostaarO..fashTu..ahhaa

fashTu..gaa..beshTu..gaa missu gaa lETeshTu gaa  
fashTu..gaa..beshTu..gaa missu gaa lETeshTu gaa 

rools anni gaaliki vadilEy..nakaraalu moolaku visirEy
rools anni gaaliki vadilEy..nakaraalu moolaku visirEy 
majaa majaa ii rOjE..E..mehaboobaa..aa

unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O..

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

::::2

nee gunDela sanDaDilO..O..adi chEsE tondaralO
unDalEnu vanTari janTagaa..aa 

nE dorikina samayamlO..nee toopula dookuDulO
unDalEnu neetO onTarigaa..aa

naa kOsamEmaina chEstaavaa..??..mm 
konDa nunchi dookamanTE dookutaavaa..?..O..shoor 
singing..?
maapa maapa maagarisa reega reega rii..ii
Dansing ?
takiTa takiTa takiTa takiTa takiTa takiTa taa..aa
leDDing..reDi..
kissing..Oke..aa aa aa aa
nananananananana..alaanTi ilaanTi ammaay^kaadidi   
allaaTappaapillakaadidi 
alaanTi ilaanTi ammaay^kaadidi..allaaTappaapillakaadidi  
verrimorri vEshaalEstE..gooba guyyimanTadi
oke..oke..oke..oke..

unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O..

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O