Thursday, March 20, 2014

గడుసు పిల్లోడు--1977




సంగీతం::మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::K.Baapayya
తారాగణం::శోభన్‌బాబు,రాజబాబు,కైకాల.సత్యనారాయణ,నాగేష్,ప్రభాకర్ రెడ్డి,S.V.రంగారావు,అల్లురామలింగయ్య,రాజనాల,జమున,మంజు,రమాప్రభ,జయమాలిని

పల్లవి::

చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళైంది..అహ..అహ..హా
చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళైంది

చీకటిపడుతుందీ..జంటలు చేరే వేళైందీ..ఈఈఈఈ
చీకటిపడుతుందీ..జంటలు చేరే వేళైంది..ఈఈఈఈఈ 
చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళైంది

చరణం::1

పుణ్యకాలం దాటిపోయిందీ..ఈఈఈఈ
పొంగుకాస్త ఆరిపోయిందీ..ఈఈఈఈ

పుణ్యకాలం ముందుముందుందీ..ఈఈఈఈ
పొంగుఆరని వయసుమనకుందీ..ఈఈఈఈ 

వెళ్ళనీ నన్నింటికి..ఈ వేడుకచాలీనాటికి..ఆహ
వెళ్ళనీ నన్నింటికి..ఈ వేడుకచాలీనాటికి
వచ్చినట్టే..వెళ్ళడానికి..ఈ వల్లమాలిన పాట్లుదేనికీ..ఈ

చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళైంది
చీకటిపడుతుందీ..జంటలు చేరే వేళైంది..హా..ఆ..ఆ 
చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళైంది

చరణం::2

ఎంతబావుందీ..ఏంబావుందీ..మ్మ్
ఈ గాలీ..చలివేస్తుందీ
ఈ చోటా..భయమేస్తుంది
ఆకాషం..నలుపెక్కింది
నా ఆశా..కొండెక్కింది

ఈ గాలీ..చలివేస్తుందీ
ఈ చోటా..భయమేస్తుంది
ఆకాషం..నలుపెక్కింది
నా ఆశా..కొండెక్కింది

చాటుసరసాలు..ఈ దొంగసరసాలు
ఈ వయసుకుండాలి..జలసాలూ
వాటికే వేయాలి..పగ్గాలూ

చీకటిపడుతుందీ..జంటలు చేరే వేళైంది..ఈ
చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళైంది

చరణం::3

మగాడికేమి తెగింపు వస్తుందీ..ఈఈఈఈ
ఆడపిల్లకి బిగింపు సొగసందీ..ఈఈఈఈ
సొగసులు చూస్తే..నోరుఊరుతుందీ..ఈఈఈఈ
బిగువులు చూస్తే..తెగింపుపుడుతుందీ..ఈఈఈఈ
తప్పంతా వయసుది..అది హద్దులుదాటిపోతుంది
తప్పంతా వయసుది..అది హద్దులుదాటిపోతుంది
హద్దులకైనా హద్దుందీ..అది మరీలాగితే తెగిపోతుంది..ఈఈఈ

చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళైంది
చీకటిపడుతుందీ..జంటలు చేరే వేళైంది..హా..ఆ..ఆ 
చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళైంది 

Gadusupillodu--1977
Music::Mahaadevan
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Baapayya
Cast::Sobhan^baabu,Raajabaabu,Kaikaala.satyanaaraayana,Naagesh,Prabhaakar Reddi,alluraamalingayya,S.V.Rangaa Rao,Raajanaala,Jamuna,Manjula,Ramaaprabha,
Jayamaalini.

::::::::::::::::::::::::::::::

chiikaTi paDutundi inTiki chErE vELaindi..aha..aha..haa
chiikaTi paDutundi inTiki chErE vELaindi

chiikaTipaDutundii..janTalu chErE vELaindii..iiiiiiii
chiikaTipaDutundii..janTalu chErE vELaindi..iiiiiiiiii 
chiikaTi paDutundi inTiki chErE vELaindi

::::1

puNyakaalam daaTipOyindii..iiiiiiii
pongukaasta AripOyindii..iiiiiiii

puNyakaalam mundumundundii..iiiiiiii
ponguArani vayasumanakundii..iiiiiiii 

veLLanee nanninTiki..ii vEDukachaaliinaaTiki..aaha
veLLanee nanninTiki..ii vEDukachaaliinaaTiki
vachchinaTTE..veLLaDaaniki..ii vallamaalina paaTludEnikii..ii

chiikaTi paDutundi inTiki chErE vELaindi
chiikaTipaDutundii..janTalu chErE vELaindi..haa..aa..aa 
chiikaTi paDutundi inTiki chErE vELaindi

::::2

entabaavundii..Embaavundii..mm
ii gaalii..chalivEstundii
ii chOTaa..bhayamEstundi
Akaasham..nalupekkindi
naa ASaa..konDekkindi

ii gaalii..chalivEstundii
ii chOTaa..bhayamEstundi
Akaasham..nalupekkindi
naa ASaa..konDekkindi

chaaTusarasaalu..ii dongasarasaalu
ii vayasukunDaali..jalasaaluu
vaaTikE vEyaali..paggaaluu

chiikaTipaDutundii..janTalu chErE vELaindi..ii
chiikaTi paDutundi inTiki chErE vELaindi

::::3

magaaDikEmi tegimpu vastundii..iiiiiiii
ADapillaki bigimpu sogasandii..iiiiiiii
sogasulu choostE..nOruUrutundii..iiiiiiii
biguvulu choostE..tegimpupuDutundii..iiiiiiii
tappantaa vayasudi..adi hadduludaaTipOtundi
tappantaa vayasudi..adi hadduludaaTipOtundi
haddulakainaa haddundii..adi mariilaagitE tegipOtundi..iiiiii

chiikaTi paDutundi inTiki chErE vELaindi
chiikaTipaDutundii..janTalu chErE vELaindi..haa..aa..aa 
chiikaTi paDutundi inTiki chErE vELaindi 

అభిమన్యుడు--1984


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,రాధిక,విజయశాంతి,సిల్క్ స్మిత    

పల్లవి::

ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము..వలపు వర్షించే మేఘము 

ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము..వలపు వర్షించే మేఘము 

ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఆఆఆ..ఒకే ఒకరుగా..ఆఆఆ

చరణం::1

నీలి మబ్బు మెరిసి మెరిసి..నీళ్ళ మనసు మురిసి మురిసి
ఎన్ని జలదరింపులో..ఎన్నెన్ని పులకరింతలో
చినుకు చినుకు కలిసి కలిసి..చెలిమి జల్లు కురిసి కురిసి
ఎన్ని వలపు వరదలో..ఎన్నెన్ని కలల వాగులో 
ఇది భూదేవికి సీమంతం..అనురాగానికి వసంతం
ఇది భూదేవికి సీమంతం..అనురాగానికి వసంతం

ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఆఆఆ..ఒకే ఒకరుగా..ఆఆఆ

చరణం::2

కన్నె తీగ తడిసి తడిసి..వన్నె మొగ్గ తొడిగి తొడిగి
ఎన్ని పూలపొంగులో..ఎన్నెన్ని రంగవల్లులో 
ఇంద్రధనస్సు పందిరేసి..రంగులేడు ముగ్గులేసి
ఎన్ని మధనపూజలో..ఎన్నెన్ని మరులవిందులో
ఇది ఈ సృష్టికి ఆనందం..ఇది మన ఇద్దరి అనుబంధం
ఇది ఈ సృష్టికి ఆనందం..ఇది మన ఇద్దరి అనుబంధం
ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము..వలపు వర్షించే మేఘము 

ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఆఆఆ..ఒకే ఒకరుగా..ఆఆఆ