Thursday, July 28, 2011

నిండు మనిషి--1978

సంగీతం::సత్యం
రచన::సినారె
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,జయచిత్ర,దీప,K.సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,మాడా,బేబిస్వప్న,G.వరలక్ష్మీ,జయమాలినీ,పండరీబాయ్.  

పల్లవి::

హేయ్..ప్రేమించుకుంద్దాం..ఎవరేమన్న ఏమన్నగానీ
అహ..పెనవేసుకుంద్దాం..ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా..హా..పూలలో తేలుతూ తావిలా

హేయ్..ప్రేమించుకుంద్దాం..ఎవరేమన్న ఏమన్నగానీ

అహ..పెనవేసుకుంద్దాం..ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా..హా..పూలలో తేలుతూ తావిలా

చరణం::1

నీ కళ్ళల్లో నును సిగ్గు పల్లవి పాడెను 
నీ ఒళ్ళంత మెరుపేదో ఉయ్యాలూగెను
నీ కళ్ళల్లో నును సిగ్గు పల్లవి పాడెను 
నీ ఒళ్ళంత మెరుపేదో ఉయ్యాలూగెను

దుడుకైన నీ చూపు దూసుకుపోయేను
నా ఎదలోన కనరాని సెగలే రేపెను

పొంగనీ ఊహలే వేడిగా..హా
పూయానీ ఆశలే తోడుగా..హా

హేయ్..ప్రేమించుకుంద్దాం..ఎవరేమన్న ఏమన్నగానీ
అహ..పెనవేసుకుంద్దాం..ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా..హా..పూలలో తేలుతూ తావిలా

చరణం::2

పరువాల జడివాన పడుతూ వున్నది 
అది పడుతుంటే గిలిగింత మొదలౌతున్నది
పరువాల జడివాన పడుతూ వున్నది 
అది పడుతుంటే గిలిగింత మొదలౌతున్నది

మొదలైన ఈ హాయి తుదివరకుండాలి
అది ప్రతి రేయి మనసైన రుచులే చూపాలి

చిందనీ ప్రేమలే జల్లుగా..హా
పండనీ జీవితం చల్లగా..హా..ఆ..ఆ

హేయ్..ప్రేమించుకుంద్దాం..ఎవరేమన్న ఏమన్నగానీ
అహ..పెనవేసుకుంద్దాం..ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా..హా..పూలలో తేలుతూ తావిలా
ఆహాహా ఆహహా ఆహాహా ఆ లాలలా లాలలా లాలలా

Nindu Manishi--1978
Music::Satyam
Lyrics::D.C.Narayana Reddi
Singr's::S.P.Baalu, P.Suseela
Cast::Sobhan^baabu,Jayachitra,K.Satyanarayana,Pandaribai,Deepa,Gummadi,G.Varalakshmi,Rajababu,Maada,Jayamalini,Baby Swapna.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

hEy..prEminchukunddaam..evarEmanna Emannagaanee
aha..penavEsukunddaam..edurEmunna Emunnagaanee
gaalilO oogutoo jOlalaa..haa..poolalO tElutoo taavilaa

hEy..prEminchukunddaam..evarEmanna Emannagaanee
aha..penavEsukunddaam..edurEmunna Emunnagaanee
gaalilO oogutoo jOlalaa..haa..poolalO tElutoo taavilaa

::::1

nee kaLLallO nunu siggu pallavi paaDenu 
nee oLLanta merupEdO uyyaaloogenu
nee kaLLallO nunu siggu pallavi paaDenu 
nee oLLanta merupEdO uyyaaloogenu

duDukaina nee choopu doosukupOyEnu
naa edalOna kanaraani segalE rEpenu

ponganee oohalE vEDigaa..haa
pooyaanee aaSalE tODugaa..haa

hEy..prEminchukunddaam..evarEmanna Emannagaanee
aha..penavEsukunddaam..edurEmunna Emunnagaanee
gaalilO oogutoo jOlalaa..haa..poolalO tElutoo taavilaa

::::2

paruvaala jaDivaana paDutoo vunnadi 
adi paDutunTE giliginta modalautunnadi
paruvaala jaDivaana paDutoo vunnadi 
adi paDutunTE giliginta modalautunnadi

modalaina ee haayi tudivarakunDaali
adi prati rEyi manasaina ruchulE choopaali

chindanee prEmalE jallugaa..haa
panDanee jeevitam challagaa..haa..aa..aa

hEy..prEminchukunddaam..evarEmanna Emannagaanee
aha..penavEsukunddaam..edurEmunna Emunnagaanee
gaalilO oogutoo jOlalaa..haa..poolalO tElutoo taavilaa
aahaahaa aahahaa aahaahaa aa laalalaa laalalaa laalalaa

జాతర--1980

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9001

సంగీతం::G.K. వెంకటేశ్
రచన::మైలవరపు గోపి
గానం::S. P. శైలజ 
Film Directed By::Dhavala Satyam
తారాగణం::చిరంజీవి,ఇంద్రాణి,నాగభూషణం,శ్రీధర్,సువర్ణ,P.L.నారాయణ,ప్రసాద్‌బాబు 

పల్లవి::

మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో..ఓ..

మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో

చరణం::1

పెళ్ళిపీఠపైన ఏ రాజు దాగునో
చూపుచూ పులోనా నూరేళ్ళ దీవన
ఆ సమయమందు నేను
ఆ సమయమందు నేను..ఈ బిడియమోపలేను

గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో
మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో

చరణం::2

వెన్నెళ్లనడుగు..మరుమల్లెనడుగు
ఇల్లాలి మనసే కడు చల్లన
వెన్నెళ్లనడుగు..మరుమల్లెనడుగు
ఇల్లాలి మనసే కడు చల్లన
ఈ గుండె నడును..నిట్టూర్పునడుగు 
ఈ గుండె నడును..నిట్టూర్పునడుగు
తొలిరేయి తలపే నులివెచ్చన
తొలిరేయి తలపే నులివెచ్చన
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో
మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో

చరణం::3

మా ఊరు తలచుకుంటూ..నీతోటి సాగనీ
నిన్ను తలచుకుంటూ..నా ఊరు చేరనీ
ఈ రాకపోకలందే..ఏ..
ఈ రాకపోకలందే..నను రేవు చేరుకోనీ
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో
మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో