Friday, August 06, 2010

శ్రీవారు మావారు--1973






సంగీతం::G.K.వేంకటేష్
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

పోలేవులే..నీవు పోలేవులే
పోలేవులే..నీవు పోలేవులే
నీ మదిలో ఉన్నాను..నా మనసే ఇచ్చాను
రావేలా..కోపమా..తాపమా..నాప్రియా..

పోలేవులే..నీవు పోలేవులే
నీ మదిలో ఉన్నాను..నా మనసే ఇచ్చాను
రావేలా..కోపమా..తాపమా..నాప్రియా

చరణం::1

మొదటి చూపులోనే మైమరిచాను
కనులు కలవగానే కలగన్నాను

మొదటి చూపులోనే మైమరిచాను
కనులు కలవగానే కలగన్నాను

ఎన్ని జన్మల ఈ ప్రేమ బంధమో
నే నిన్ను వీడి ఉండలేనులే..రాప్రియా నాప్రియా

పోలేవులే..నీవు పోలేవులే..ఏఏఏఏ

చరణం::2

మొదటి చూపులోనే మురిసిన నీవు
చెంత చేరగానే పొం మన్నావు
అమ్మగారి మాటా నమ్మెదెట్లా
రా రమ్మని పిలవగనే వచ్చెదెట్లా
ముందు ఎన్నడు నీ పొందు కోరను
నా దారి నేను పోతానులే..రానులే చాలులే

పోలేవులే నీవు పోలేవులే..ఏఏఏఏ

చరణం::3

అందమైన ఇలాంటి వేళా
అందుకోవే గులాబి మాలా

కోరికలే మాలికలే నీ మెడలో వాలెను నేడు

ఎన్ను జన్మల ఈ స్నేహబంధమో
నే నిన్ను వీడి పోలేనులే..ఓ ప్రియా..నా ప్రియా

పోలేవులే నీవు పోలేవులే
పోలేవులే నీవు పోలేవులే
నీ మదిలో ఉన్నాను..నా మనసే ఇచ్చాను
రావేలా..ఓ ప్రియా..నా ప్రియా..నా ప్రియా..ఆ

Sreevaaru Maavaaru--1973
Music::G.K.Venkatesh
Lyrics::Daasarathi
Singer's::S,P,Baalu,P.Suseela

:::

pOlEvulE..neevu pOlEvulE
pOlEvulE..neevu pOlEvulE
nee madilO unnaanu..naa manasE ichchaanu
raavElaa..kOpamaa..taapamaa..naapriyaa..

pOlEvulE..neevu pOlEvulE
nee madilO unnaanu..naa manasE ichchaanu
raavElaa..kOpamaa..taapamaa..naapriyaa

:::1

modaTi chUpulOnE maimarichaanu
kanulu kalavagaanE kalagannaanu

modaTi chUpulOnE maimarichaanu
kanulu kalavagaanE kalagannaanu

enni janmala ii prEma bandhamO
nE ninnu veeDi unDalEnulE..raapriyaa naapriyaa

pOlEvulE..neevu pOlEvulE..EEEE

:::2

modaTi chUpulOnE murisina neevu
chenta chEragaanE pom mannaavu
ammagaari maaTaa nammedeTlaa
raa rammani pilavaganE vachchedeTlaa
mundu ennaDu nee pondu kOranu
naa daari nEnu pOtaanulE..raanulE chaalulE

pOlEvulE neevu pOlEvulE..EEEE

:::3

andamaina ilaanTi vELaa
andukOvE gulaabi maalaa

kOrikalE maalikalE nee meDalO vaalenu nEDu

ennu janmala ii snEhabandhamO
nE ninnu veeDi pOlEnulE..O priyaa..naa priyaa

pOlEvulE neevu pOlEvulE
pOlEvulE neevu pOlEvulE
nee madilO unnaanu..naa manasE ichchaanu
raavElaa..O priyaa..naa priyaa..naa priyaa..aa