Tuesday, December 15, 2015

మజ్ఞు--1989



సంగీతం::లక్ష్మీకాంత్-ప్యారేలాల్ 
రచన::దాసరి నారాయణరావు
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Dasari Narayana Rao
Film Produced By::Dasari Padma
తారాగణం::అక్కినేని నాగార్జున,రజని,మున్ మున్ సెన్,సుధాకర్,సత్యనారాయణ,J.V.సోమయాజులు.

పల్లవి::

కదలకు..కన్ను కన్ను కలుపు 
వదలకు..వలపు కథలు తెలుపు 
బెదరకు..గుండె వేడి గెలుపు 
మరువకు..మ్ మ్ మ్ మ్

కదలకు..కన్ను కన్ను కలుపు 
వదలకు..వలపు కథలు తెలుపు 
బెదరకు..గుండె వేడి గెలుపు 
మరువకు..మ్ మ్ మ్ మ్
లలాలలాలలా లలాలలాలలా
లలాలలాలలా లలాలలాలా ఆ

చరణం::1 

కలలు ఎంత కమ్మన..ప్రేమకు 
కనులు ఎంత చల్లన..ప్రేమకు
రాతిరెఒత వెచ్చన..ప్రేమకు..ఓ
లోకమెంత పచ్చన..ప్రేమకు..ఓ
ఎన్ని ఎన్ని రంగులో..ప్రేమకు..ఓ
ఎన్ని ఎన్ని గురుతులో..ప్రేమకు..ఓ
రంగులన్నీ కలబోసి..గురుతులన్ని ముడి వేసి 
బ్రతికిఒచు ప్రేమని..బ్రతుకంతా 
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ 
అడగకు..ఆశ రేపి పోకు 
తాకకు..తనువు విడిచి పోకు 
రేపకు..రేపు మాపు అనకు 
అడగకు..మ్ మ్ మ్ మ్ మ్

చరణం::2

ఏమిటీ..ఈ..జీవితం
ప్రేమేలే..ఏ..ఈ జీవితం
ఎవరికీ..ఈ..అంకితం
ప్రేమకే..ఏ..అంకితం
కొలనే ప్రేమైతే
మునకంతా నేనే వరదె ప్రేమైతే
పొంకంతా నేనే..నేనే..నేనే..నేనే

కదలకు..కన్ను కన్ను కలుపు 
వదలకు..వలపు కథలు తెలుపు 
బెదరకు..గుండె వేడి గెలుపు 
మరువకు..మ్ మ్ మ్ మ్

కదలకు..కన్ను కన్ను కలుపు 
వదలకు..వలపు కథలు తెలుపు 
బెదరకు..గుండె వేడి గెలుపు 
మరువకు..మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
లలాలలాలలా లలాలలాలలా
లలాలలాలలా లలాలలాలా ఆ

అలగకు..ఆశ రేపి పోకు 
తాకకు..తనువు విడిచి పోకు 
రేపకు..రేపు మాపు అనకు 
అడగకు..మ్ మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్

Majnu--1989
Music::Laxmikant-Pyarelal 
Lyrics::DasariNarayanaRao
Singer's::S.P.Balu,P.Suseela
Film Directed By::Dasari Narayana Rao
Film Produced By::Dasari Padma
Cast::akkinaeni naagaarjuna,rajani,Mun Mun Sen,Satyanarayana,Sudhakar.

::::::::

kadalaku..kannu kannu kalupu 
vadalaku..valapu kathalu telupu 
bedaraku..gunDe vEDi gelupu 
maruvaku..m m m m

kadalaku..kannu kannu kalupu 
vadalaku..valapu kathalu telupu 
bedaraku..gunDe vEDi gelupu 
maruvaku..m m m m
lalaalalaalalaa lalaalalaalalaa
lalaalalaalalaa lalaalalaalaa aa

::::1 

kalalu enta kammana..prEmaku 
kanulu enta challana..prEmaku
raatirenta vechchana..prEmaku..O
lOkamEnta pachchana..prEmaku..O
enni enni rangulO..prEmaku..O
enni enni gurutulO..prEmaku..O
rangulannee kalabOsi..gurutulanni muDi vEsi 
bratikiochu prEmani..bratukantaa 
m m m m m m m 
aDagaku..aaSa rEpi pOku 
taakaku..tanuvu viDichi pOku 
rEpaku..rEpu maapu anaku 
aDagaku..m m m m m

::::2

EmiTee..ii..jeevitam
prEmElE..E..E jeevitam
evarikee..ii..ankitam
prEmakE..E..ankitam
kolanE prEmaitE
munakantaa nEnE varade prEmaitE
ponkantaa nEnE..nEnE..nEnE..nEnE

kadalaku..kannu kannu kalupu 
vadalaku..valapu kathalu telupu 
bedaraku..gunDe vEDi gelupu 
maruvaku..m m m m

kadalaku..kannu kannu kalupu 
vadalaku..valapu kathalu telupu 
bedaraku..gunDe vEDi gelupu 
maruvaku..m m m m
m m m m m m m m m m
lalaalalaalalaa lalaalalaalalaa
lalaalalaalalaa lalaalalaalaa aa

alagaku..aaSa rEpi pOku 
taakaku..tanuvu viDichi pOku 
rEpaku..rEpu maapu anaku 
aDagaku..m m m m m
m m m m m m m m m m